Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile
Andhra Pradesh State Disaster Management Authority

@apsdma

APSDMA is the apex body in the state for Disaster Management which was constituted in 2007 as per the provisions of GOI, DM Act, 2005 and APSDMA rules, 2007.

ID: 1361942361903800324

linkhttps://apsdma.ap.gov.in/ calendar_today17-02-2021 07:36:00

2,2K Tweet

3,3K Followers

33 Following

Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

శనివారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి,విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్‌,గుంటూరు,బాపట్ల,పల్నాడు, ప్రకాశం,నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

శనివారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరి,విశాఖ,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్‌,గుంటూరు,బాపట్ల,పల్నాడు, ప్రకాశం,నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

11వ ప్రపంచ యోగా దినోత్సవం: విశాఖ RK బీచ్లో ప్రధాని మోదీ ప్రజలతో కలిసి యోగా చేశారు. ప్రధానితో కలిసి గవర్నర్ నజీర్,CM చంద్రబాబు,Dy.CMపవన్ కళ్యాణ్, రాష్ట్రమంత్రులు, కేంద్రమంత్రులు కూడా యోగాసనాలు వేశారు. #YogaforOneEarthOneHealth #YogandhraWorldRecord #Yogandhra

Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

రేపు శ్రీకాకుళం,విజయనగరం, మన్యం,అల్లూరిలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, విశాఖ,అనకాపల్లి,కాకినాడ,కోనసీమ, తూగో,పగో,ఏలూరు,కృష్ణా,NTR, గుంటూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు,కర్నూలు,నంద్యాల, అనంతపురం,సత్యసాయి,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సోమవారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ

సోమవారం శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
Andhra Pradesh State Disaster Management Authority (@apsdma) 's Twitter Profile Photo

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ,కోనసీమ,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు,ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు,మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉపరితలఆవర్తనం ప్రభావంతో రేపు మన్యంజిల్లాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, శ్రీకాకుళం,విజయనగరం,అల్లూరి,అనకాపల్లి,కాకినాడ,ఏలూరు, కృష్ణా,గుంటూరు,బాపట్ల,నెల్లూరు,అనంతపురం,సత్యసాయి, కడప,అన్నమయ్య,చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

•శనివారం శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురంమన్యం,అల్లూరి సీతారామరాజు,తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ