Addagudur Police Station (@addagudurps) 's Twitter Profile
Addagudur Police Station

@addagudurps

G.UDAYKIRAN
Sub - Inspector of Police
Contact No: 7901099261

ID: 967001517877112832

linkhttp://rachakondapolice.telangana.gov.in calendar_today23-02-2018 11:41:42

1,1K Tweet

1,1K Followers

211 Following

M Rajesh Chandra IPS (@dcpbhongir) 's Twitter Profile Photo

The Hon’ble CM Revanth Reddy Sir’s visit to Turkapally was a 2hr event backed by days of meticulous planning, field visits, and detailed bandobast executed on ground by my team. Led the security arrangements, with strategic guidance from Rachakonda Police Sir. Rahul Reddy IPS

The Hon’ble CM <a href="/revanth_anumula/">Revanth Reddy</a> Sir’s visit to Turkapally was a 2hr event backed by days of meticulous planning, field visits, and detailed bandobast executed on ground by my team. 

Led the security arrangements, with strategic guidance from <a href="/RachakondaCop/">Rachakonda Police</a> Sir.  

<a href="/AcpBhongir/">Rahul Reddy IPS</a>
Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

To ensure swift justice and reduce case backlog, #RachakondaPolice initiated “Operation NBW-Free Commissionerate” to execute 2847 pending Non-Bailable Warrants. Within 30 days, 2024 accused were produced before the court and 823 were processed through legal procedures. This

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

#parttimejobs కోసం వెతికేవారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలను నమ్మి ఎట్టిపరిస్థితుల్లోనూ మోసపోవద్దు. ఇంట్లో కూర్చొని సంపాదించవచ్చనే ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టొద్దు. టాస్కులు ఆడితే డబ్బులు వస్తాయన్నది పచ్చి మోసమని గుర్తుంచుకోండి.

తక్కువ వడ్డీకే ఎడ్యుకేషన్‌ లోన్స్ పేరిట జరుగుతున్న మోసాలపై జాగ్రత్త. తల్లిదండ్రులు బలహీనతను ఆసరాగా చేసుకొని ఫేక్ వెబ్‌సైట్లు, యాప్స్‌తో వల వేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. ఎడ్యుకేషన్‌ లోన్ కోసం కేవలం అధికారిక బ్యాంకు వెబ్‌సైట్లు, లేదా బ్రాంచ్‌లను మాత్రమే సంప్రదించండి.

మీ కుటుంబం సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు మీరే తగిన జాగ్రత్తలు తీసుకోండి. సరదాగా కుటుంబమంతా కూర్చున్నప్పుడు సైబర్ మోసాల గురించి అవగాహన కల్పించండి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మోసాలు ఎలా జరుగుతాయని వివరించండి. మీ కుటుంబానికి మీరే రక్షకులుగా నిలవండి. #telanganapolice

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

యూపీఐ యాప్‌లో డబ్బులు వచ్చాయని మెసేజ్‌ వస్తే వెంటనే బ్యాలెన్స్ చెక్‌ చేసుకోవద్దు. సైబర్‌ మోసగాళ్లు చేస్తున్న కొత్త తరహా మోసం ఇది. నిజానికి వాళ్లు పంపేది మనీ రిక్వెస్ట్ మెసేజ్. మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే డబ్బులు డెబిట్ అవుతాయి. ఇలాంటి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోండి.

కొందరు ప్రముఖుల వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎడిట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఫేక్ కంపెనీలను ప్రచారం చేస్తున్నట్లు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వీడియోలను నమ్మొద్దు. #telanganapolice

కొందరు ప్రముఖుల వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఎడిట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ మోసగాళ్లు. ఫేక్ కంపెనీలను ప్రచారం చేస్తున్నట్లు వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వీడియోలను నమ్మొద్దు.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఇన్సురెన్స్ పాలసీ రెన్యువల్ పేరిట మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్త. అపరిచిత నంబర్ల నుంచి ఇన్సురెన్స్ పాలసీ రెన్యువల్ చేసుకోవాలని లింక్ పంపిస్తే అస్సలు క్లిక్ చేయొద్దు. #telanganapolice

ఇన్సురెన్స్ పాలసీ రెన్యువల్ పేరిట మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్త. అపరిచిత నంబర్ల నుంచి ఇన్సురెన్స్  పాలసీ రెన్యువల్ చేసుకోవాలని లింక్ పంపిస్తే అస్సలు క్లిక్ చేయొద్దు.
#telanganapolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఐటీ రిటర్న్స్ ఫైల్‌చేసేవారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. ఫేక్ మెయిల్స్‌లో ఫిషింగ్ లింక్స్ పంపి కొల్లగొడుతున్నారు. రీఫండ్ క్లయిమ్‌ కోసం వివరాలు కోరుతూ ఖాతాలు ఖాళీ చేస్తారు జాగ్రత్త. #itrfiling కోసం కేవలం అధికారిక సైట్‌ను మాత్రమే సంప్రదించండి. #telanganapolice

ఐటీ రిటర్న్స్ ఫైల్‌చేసేవారిని టార్గెట్ చేస్తున్నారు సైబర్ మోసగాళ్లు. ఫేక్ మెయిల్స్‌లో ఫిషింగ్ లింక్స్ పంపి కొల్లగొడుతున్నారు. రీఫండ్ క్లయిమ్‌ కోసం వివరాలు కోరుతూ ఖాతాలు ఖాళీ చేస్తారు జాగ్రత్త. #itrfiling  కోసం కేవలం అధికారిక సైట్‌ను మాత్రమే సంప్రదించండి.
#telanganapolice