Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile
Anam Rama Narayana Reddy_Official

@anamreddy_tdp

Minister For Endowments-Govt.of Andhra Pradesh| MLA-Atmakur Constituency.

ID: 1869987096938852357

calendar_today20-12-2024 06:04:15

294 Tweet

671 Followers

18 Following

iTDP Nellore Parliament (@itdp_nellorepc) 's Twitter Profile Photo

ఆత్మకూరు: సంగం మండలం.. లో ఒకే కుటుంబ లో ఇద్దరు పిల్లలకి *తల్లికి వందనం* పధకం కింద డబ్బులు జమ అయినందున ఇచ్చిన మాట నెరవేర్చుకున్న సీఎం N Chandrababu Naidu గారికి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Lokesh Nara గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విద్యార్థుల తల్లి,తండ్రులు. #TallikiVandanam #iTDPforTDP

iTDP Nellore Parliament (@itdp_nellorepc) 's Twitter Profile Photo

నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు వారికి "తల్లికి వందనం" పధకం డబ్బులు పడ్డాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి N Chandrababu Naidu గారికి Lokesh Nara గారికి ధన్యవాదాలు తెలిపిన తండ్రి మల్లిక్ శినయ్య #HappyMothersInAP #TallikiVandanam Anam Rama Narayana Reddy_Official

Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

మా మిత్రులు, రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ Ponguru Narayana గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐

మా మిత్రులు, రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ <a href="/Dr_NarayanaP/">Ponguru Narayana</a> గారికి హృదయపూర్వక  జన్మదిన శుభాకాంక్షలు. 💐
iTDP Nellore Parliament (@itdp_nellorepc) 's Twitter Profile Photo

నెల్లూరు (ఆత్మకూరు ): పీకేపాడు( పడమటి కంభంపాడు) ప్రజలు మంత్రి Anam Rama Narayana Reddy_Official గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. #idimanchiprabhutvam

Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

గత ప్రభుత్వంలో పల్లెలు అభివృద్ధి చూసిన పాపాన పోలేదు, రోడ్లు, రవాణ లేక ఎన్నో గ్రామాలు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యాయి, కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం లభించటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

#AdminPost మన *రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి* సూచనల మేరకు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తాత్కాలిక బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్ణయం ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఒక చర్యగా చెప్పవచ్చు. ఈ

#AdminPost

మన *రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి* సూచనల మేరకు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తాత్కాలిక బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిర్ణయం ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఒక  చర్యగా చెప్పవచ్చు.
ఈ
Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

యోగం మన ఆరోగ్యానికి మూలస్తంభం. మానసిక శాంతి, శారీరక దృఢత, శ్వాస సంబంధిత ఆరోగ్యం, మానసిక స్థైర్యం, మధుమేహం వంటి అనారోగ్యాల నివారణలో యోగా గొప్ప తోడ్పాటు అందిస్తుంది. ఈ నెల 21న విశాఖపట్నంలో జరుగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలో మన గౌరవ ప్రధానమంత్రి Narendra Modi గారు

Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

నందమూరి కుటుంబానికి ఆడపడుచుగా, ఎన్టీఆర్ ట్రస్ట్ కి చైర్‌పర్సన్‌గా, ప్రజా సేవకు ప్రతిరూపంగా నిలిచిన శ్రీమతి నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు Nara Bhuvaneswari. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సేవలో ఇంకా అనేక విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.

నందమూరి కుటుంబానికి ఆడపడుచుగా, ఎన్టీఆర్ ట్రస్ట్ కి చైర్‌పర్సన్‌గా, ప్రజా సేవకు ప్రతిరూపంగా నిలిచిన శ్రీమతి నారా భువనేశ్వరి గారికి జన్మదిన శుభాకాంక్షలు <a href="/ManagingTrustee/">Nara Bhuvaneswari</a>. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, సేవలో ఇంకా అనేక విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.
Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

As promised by IT Minister Lokesh Nara — "AP is Back to Business" Just 5 months after Davos Summit, major investment proposals have been cleared: ✅ Cognizant in Visakhapatnam ✅ Raymond in Anantapuram ✅ Adani Renewable Energy in Kadapa ✅ Reliance Consumer in Orvakal And

Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

యోగాతో జీవితం మార్చవచ్చు! ఈ యోగా దినోత్సవం రోజున మనమందరం యోగాను అలవాటుగా మార్చుకుందాం. #Yogandhra #YogaDay2025 #YogaDay

యోగాతో జీవితం మార్చవచ్చు!
ఈ యోగా దినోత్సవం రోజున మనమందరం యోగాను అలవాటుగా మార్చుకుందాం.
#Yogandhra 
#YogaDay2025 
#YogaDay
Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా చేశాను. N Chandrababu Naidu గారి దిశానిర్దేశం, Lokesh Nara గారి సంకల్పంతో ఆరోగ్య స్వర్ణాంధ్ర లక్ష్యంగా సాగుతున్న ఈ ఉద్యమం దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. #YogaDay2025 #Yogandhra2025

ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగా చేశాను.

<a href="/ncbn/">N Chandrababu Naidu</a> గారి దిశానిర్దేశం, <a href="/naralokesh/">Lokesh Nara</a> గారి సంకల్పంతో ఆరోగ్య స్వర్ణాంధ్ర లక్ష్యంగా సాగుతున్న ఈ ఉద్యమం దేశ దృష్టిని ఆకర్షిస్తోంది.

#YogaDay2025 #Yogandhra2025
Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

మానసిక ఒత్తిడిని జయించాలంటే యోగానే సరైన మార్గం, కావున ప్రతీ ఒక్కరు యోగాను తమ రోజువారి దినచర్యలో ఒక భాగంగా చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం పొందండి. #Yogandhra2025

Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

ఆత్మకూరు జాతీయ రహదారి నుంచి అనుసముద్రంపేటకు వెళ్లే రోడ్డు దర్గా ఆర్చి వద్ద యాక్సిడెంట్ జోన్ ప్రాంతాన్ని నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ బి, పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించాం. దర్గా రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు, జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, సీసీ

Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై శ్రీఈ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నాను. అమ్మవారి ఆలయంలో పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న ప్రసాద్ స్కీం పనుల పురోగతి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాను. భక్తుల సౌకర్యార్థం ఆలయ మౌలిక వసతుల

ఈ రోజు విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై శ్రీఈ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నాను.

అమ్మవారి ఆలయంలో పెండింగ్‌లో ఉన్న మాస్టర్ ప్లాన్, కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న ప్రసాద్ స్కీం పనుల పురోగతి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించాను.

భక్తుల సౌకర్యార్థం ఆలయ మౌలిక వసతుల
Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలను ఆగకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఇంటి గడపకు సంక్షేమాన్ని చేరువ చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటున్నారు.

Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం. మత్తు పదార్థాల పై అవగాహన కల్పిద్దాం.. మత్తు వల్ల నాశనమయ్యే జీవితాలను కాపాడుదాం,

అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం.

మత్తు పదార్థాల పై అవగాహన కల్పిద్దాం.. మత్తు వల్ల నాశనమయ్యే జీవితాలను కాపాడుదాం,
Anam Rama Narayana Reddy_Official (@anamreddy_tdp) 's Twitter Profile Photo

ఆర్థిక సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన రాజనీతిజ్ఞుడు శ్రీ పి.వి నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఇవే మా ఘన నివాళులు.

ఆర్థిక సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించిన రాజనీతిజ్ఞుడు
శ్రీ పి.వి నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఇవే మా ఘన నివాళులు.