
Animini Ravi Naidu
@animininaidu
Sports Authority Of Andhra Pradesh Chairman (SAAP Chairmain) || Telugu Yuvatha State General Secretary, Telugu Desam Party, | Tirupati, Andhra Pradesh
ID: 1801954071907102720
15-06-2024 12:25:26
37 Tweet
38 Followers
4 Following






విద్యార్థులకు వ్యతిరేకంగా జగన్ రెడ్డి జీవో నెంబర్ 77 తెస్తే... Lokesh Nara గారు రద్దు చేశారు. ఇప్పుడు ఎవరి కొంప ముందు పోరుబాట చేయాలి... చెప్పు YS Jagan Mohan Reddy ..?

నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు, Telugu Desam Party పార్లమెంటరీ నేత శ్రీ Lavu Sri Krishna Devarayalu గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐💐💐 #HappyBirthdayLavuSriKrishnaDevarayulu



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు, ఉరవకొండ శాసన సభ్యులు శ్రీ Payyavula Keshav గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు... #HappyBirthdayPayyavulaKeshav


ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ K Raghu Rama Krishna Raju (RRR) గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...


ఏపీలో క్రీడల అభివృద్ధిపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక The Hans India లో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ Animini Ravi Naidu గారి ఇంటర్వ్యూ... #AdminPost #HansOfIndia #AndhraPradesh



నూతనంగా నియమితులైన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(తుడా) ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ఈరోజు తిరుపతిలోని శాప్ ఛైర్మన్ గారి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా శుభాభినందనలు తెలియజేసి సత్కరించిన శాప్ ఛైర్మన్ Animini Ravi Naidu గారు...




Congratulations to Jyothi Yarraji on clinching the Gold Medal in the Women’s 100m Hurdles at the Asian Athletics Championship with a stunning time of 12.96 seconds! A proud moment for India—and for Andhra Pradesh, where your journey began. #CongratulationsJyotiYarraji


భైరవం చిత్రం విడుదల సందర్భంగా " Rohith Nara గారికి” చిత్రం యూనిట్కి, అభిమానులకు, ప్రేక్షకులకు మరియు థియేటర్ యాజమాన్యనికి ఇవే మా శుభాకాంక్షలు...



"కు.. చెక్కేస్తాం".. "తొక్కుకుంటూ పోతాం".. "అంతు చూస్తాం.." "నరుకుతాం నా కొడకల్లారా..." అంటోన్న ఉన్మాదులని నిస్సిగ్గుగా సమర్ధించుకుంటున్న YS Jagan Mohan Reddy రెడ్డి, వీటి గురించి ఏమి చెప్తావ్ ? ఇవి కూడా సినిమా డైలాగులు అంటావా ? లేదా మేము ఇలాగే మాట్లాడుకుంటాం తప్పేముంది అంటావా ?
