
Arogya Telangana
@arogyatelangana
ID: 1611874436080340992
07-01-2023 23:56:38
27 Tweet
566 Followers
3 Following


రేపు రాష్ట్ర వ్యాప్తంగా 100 అరోగ్య కేంద్రాల్లో 'ఆరోగ్య మహిళ ' సేవలు ప్రారంభం. కరీంనగర్ వేదికగా,మార్చి 8న అరోగ్య మహిళ ప్రారంబించిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి Harish Rao Thanneeru గారు రేపు తొలి మంగళవారం కావడంతో ప్రత్యేక క్లినిక్స్ లో మహిళలకు అందుబాటులోకి 8 రకాల వైద్య సేవలు. #ArogyaMahila





Launched on the occasion of International Women’s Day, the #ArogyaMahila scheme aims at providing comprehensive #healthcare facilities exclusively for #women every Tuesday in Telangana's #government hospitals. Arogya Telangana thelogicalindian.com/good-governanc…

కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కంటి వెలుగు. ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులను అందజేస్తుంది. #KantiVelugu completes screening of 98 lakh people. Telangana CMO Harish Rao Thanneeru KTR



