
Ashok Gajapathi Raju
@ashok_gajapathi
Hereditary Trustee Vizianagaram Samasthanam Temples. Chairman MANSAS. TDP Politburo Member.
ID: 727809858108456960
https://www.facebook.com/ashokvizianagaram/ 04-05-2016 10:39:27
1,1K Tweet
65,65K Followers
98 Following

శ్రీ N Chandrababu Naidu గారి అక్రమ అరెస్ట్ కు నిరసనగా.. “మోత మోగిద్దాం!!” కార్యక్రమంలో భాగంగా టిడిపి మరియు జనసేన పార్టీల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో కలిసి కార్యక్రమం చేయడం జరిగినది. #ChaloMothaMogiddham #IAmWithBabu #PeopleWithNaidu

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారికి మద్దతు తెలిపేందుకు శ్రీమతి నారా భువనేశ్వరి గారిని కుటుంబ సమేతంగా కలవడం జరిగింది. శ్రీ చంద్రబాబు నాయుడు గారు త్వరగా ప్రజల మధ్యకు వస్తారని వారికి ధైర్యం చెప్పడం జరిగింది. #IAmWithBabu #PeopleWithNaidu


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు N Chandrababu Naidu గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు సాయంత్రం “బాబుతో నేను” కార్యక్రమంలో భాగంగా పి.డబ్ల్యూ. మార్కెట్ లో “బాబుతో నేను” కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. #IAmWithBabu #PeopleWithNaidu






విజయనగరం నియోజకవర్గ మండలం అయిన రాకోడు గ్రామంలో Telugu Desam Party ఆధ్వర్యంలో ఈరోజు “బాబు స్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ” లో భాగంగా ప్రస్తుత సమస్యలపై గ్రామ ప్రజలతో ఏర్పాటు చేసిన “రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.


ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో Telugu Desam Party కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో టి.డి.పి. పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.










