
Audimulapu Suresh
@audimulapsuresh
Ex Minister of AP || YSRCP PAC MEMBER || KONDAPI INCHARGE
ID: 1138484798723362816
http://audimulapusuresh.in/ 11-06-2019 16:35:02
2,2K Tweet
82,82K Followers
138 Following












రాజ్యసభ సభ్యులు, మాజీ టిటిడి చైర్మన్ శ్రీ వై.వి సుబ్బారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.🎂🎉 #HappyBirthdayYVSubbareddyGaru Y V Subba Reddy




చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. #WeStandwithCheviReddy YS Jagan Mohan Reddy YSR Congress Party Dr. Chevireddy Bhaskar Reddy


విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం భావ్యం కాదు Lokesh Nara. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ బీటెక్ సెకండ్ ఇయర్ కౌన్సెలింగ్ గురించి రోజుకో మాట మాట్లాడడం మీ చేతకాని తనానికి నిదర్శనం కాదా? ఇప్పటికైనా నిద్రమత్తు వదులు పప్పు.


తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు YS Jagan Mohan Reddy YSR Congress Party


సాయుధ పోరాట యోధుడు, మన్యం విప్లవ వీరుడు, అగ్గి పిడుగు శ్రీ. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🌼🌼 #AlluriSitaRamarajuJayanti YS Jagan Mohan Reddy YSR Congress Party


త్యాగ గుణాన్ని గౌరవించేందుకు.. వీరత్వం నుంచి స్ఫూర్తి పొందేందుకు... జరుపుకునే ఈ పండుగ మానవాళిలో ఐక్యతను నింపాలని కోరుకుంటూ... ముస్లిం సోదర, సోదరీమణులందరికీ “మొహర్రం పర్వదిన” శుభాకాంక్షలు. 🕌🕋🕍 #HappyMoharram2025 YS Jagan Mohan Reddy YSR Congress Party
