
BJP ANDHRA PRADESH
@bjp4andhra
Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.
ID: 3308534123
http://andhra.bjp.org 04-06-2015 18:25:06
36,36K Tweet
133,133K Followers
267 Following

తదుపరి తరం GST సంస్కరణలతో అన్ని వర్గాలకు లబ్ది చేకూర్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు - బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav (Modi Ka Parivar) #NextGenGST






బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ PVN Madhav (Modi Ka Parivar) గారు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి శ్రీ మధుకర్ / Madhukar / मधुकर గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో కొత్త జోనల్ ఇంచార్జిలను ప్రకటించారు. ఉత్తరాంధ్ర జోన్ (శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి,






జీఎస్టీ సంస్కరణలతో ప్రజల భారాన్ని తొలిగించి సామాన్య ప్రజల నుంచి రైతన్నల వరకు అందరి జీవితాలను సులభతరం చేసి, ఆర్థిక పురోగతికి బాటలు వేసిన ప్రధాని శ్రీ Narendra Modi #NextGenGST


ప్రధాని Narendra Modi గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్‌కి మరో భారీ ప్రాజెక్టు వస్తుంది. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యమవుతుంది. #BJP4Andhra

