
Chanandler bOnG 🦅
@bongchh
Pichhollaki dooramgaa untaa | Atheist | Wit | Everyone DIES at the end | Backup :: @BongChh_
ID: 1265347660594077698
26-05-2020 18:22:54
28,28K Tweet
45,45K Followers
531 Following

THREAD - 1/n 🧵 | AMRUT 2.0 Ap Total Budget - 867.63 Crores #KAKINADA : పట్టణ, నగర ప్రాంతీయ అభివృద్ధి వివరాలు : Pawan Kalyan Krishna Teja IAS Deputy CMO, Andhra Pradesh JanaSena Party #ApAmrut2025 #JanasenaParty

ప్రకాశం జిల్లా మార్కాపురంలో రూ. 1290 కోట్ల విలువైన తాగునీటి పథకం. వాటర్ ప్లాంట్ - 01 సంప్పులు - 19 బలన్సింగ్ రిజర్వాయర్లు - 31 ఓవర్ హెడ్ ట్యాంకులు - 334 పైపు లైన్ - 5000 కి.మీ Pawan Kalyan || Krishna Teja IAS Deputy CMO, Andhra Pradesh || JanaSena Party #JalJeevanMission #MarkaPuram


24 లక్షలతో బీచ్ సుందరీకరణ | విశాఖట్నం 📍 పరిశుభ్రత, భద్రత, ట్రాఫిక్, వ్యర్థాల నిర్వహణలో సమగ్ర ప్రణాళిక రూపొందించారు. బ్ల్యూ ఫ్లాగ్ పునరుద్ధరణ నేపధ్యంలో బీచ్ కు అంతర్జాతీయ ప్రమాణాలు. Kandula Durgesh Pawan Kalyan Dr. Sandeep Panchakarla JanaSena Party #VizagBeach #ApTourism

cinee worldd 2019 - 151 seats 2024 - 11 seats Why so much difference ???

#AdminPost మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి చొరవతో పెరవలి మండలం కానూరు - నడుపల్లి కోట రహదారి మరమ్మత్తుకు 24 గంటల్లో నిధులు మంజూరు. త్వరితగతిన ప్రారంభమైన పనులు.హర్షం వ్యక్తం చేసిన ఇరు గ్రామాల ప్రజలు Pawan Kalyan N Chandrababu Naidu Narendra Modi #IdhiManchiPrabhutvam


Vizag update. 14.8 కోట్లతో 4 కి.మీ రోడ్డు | విశాఖపట్నం📍 వేపగుంట,పినగాడి మార్గానికి తొలి విడత 60 అడుగుల మేర విస్తరణ, 4 కి.మీ రోడ్డు నిర్మించాలని తీర్మానం. Panchakarla Ramesh Babu || Pawan Kalyan JanaSena Party #VizagRoad #Visakhapatnam



#UstaadBhagatSingh Every Morning Maa Boss Nanuu chusaru Pawan Kalyan Swag, style and attitude 🔥🔥🔥🔥 #Pawanakalyan #HariHaraVeeraMallu



JanaSena Party SUDA - Chairman Shri Korikana Ravikumar Korikana Ravi Kumar garu has made a remarkable gesture. 🫡 With his own funds of 5 lakh rupees, provided mineral water facilities to a Zilla Parishad School Neela Nagaram Srikakulam district . Pawan Kalyan !! JanaSena Party



మినిస్టర్ కందుల దుర్గేష్ గారి చొరవతో నడుపల్లి కోట రోడ్డు మరమ్మత్తుకు 24 గంటల్లో నిధులు. త్వరితగతిన ప్రారంభమైన పనులు. JSP MINISTER Kandula Durgesh 💥💥 Pawan Kalyan || JanaSena Party #TourismMinister #ApRoads

