Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile
Dr.Byreddy Shabari

@byreddyshabari

Doctor | Politician | Member of Parliament, Nandyal, Andhra Pradesh | Telugu Desam Party. #TDPTwitter

ID: 1236165881916354560

linkhttps://www.facebook.com/byreddyshabari calendar_today07-03-2020 05:45:07

3,3K Tweet

15,15K Followers

30 Following

Telugu Desam Party (@jaitdp) 's Twitter Profile Photo

ఏపీలోని మున్సిపల్ కార్మికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం బీమా భరోసా అందించింది. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు గారు ఈ ప్రత్యేక బీమా పథకాన్ని ప్రారంభించారు. పట్టణాభివృద్ధి శాఖ, యాక్సిస్ బ్యాంక్ లు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి.

Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

. Lokesh Nara గారికి & Brahmani Nara గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ దాంపత్య జీవితం ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యం, సౌభాగ్యాలతో నిండిపోవాలని, అలాగే మీ సేవా యాత్ర సమాజానికి మరింత ప్రేరణనిచ్చేలా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.

. <a href="/naralokesh/">Lokesh Nara</a> గారికి &amp; <a href="/brahmaninara/">Brahmani Nara</a> గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ దాంపత్య జీవితం ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యం, సౌభాగ్యాలతో నిండిపోవాలని, అలాగే మీ సేవా యాత్ర సమాజానికి మరింత ప్రేరణనిచ్చేలా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

రాష్ట్ర పార్టీ నిర్ణయించిన త్రిసభ్య కమిటీ సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, నాగరాజు గారు, కోవెలమూడి నాని గార్ల ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాలలో నిర్వహించిన నంద్యాల పార్లమెంట్ అధ్యక్ష, కమిటీ ప్రతిపాదనల సమావేశంలో పాల్గొనడం జరిగింది.

Today, I visited Nandyal Government Hospital, interacted with the patients, and inquired about the medical services & facilities being provided to them. I have instructed the concerned officials to take the necessary measures to ensure better healthcare services for the people.

Today, I visited Nandyal Government Hospital, interacted with the patients, and inquired about the medical services &amp; facilities being provided to them.
I have instructed the concerned officials to take the necessary measures to ensure better healthcare services for the people.
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

వినాయకుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో అన్నీ శుభాలు కలగాలని కోరుకుంటూ… వినాయక చవితి శుభాకాంక్షలు.🐘 #HappyGaneshChaturthi #HappyVinayakaChavithi

Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

క్రీడాకారులందరికి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. #NationalSportsDay2025

క్రీడాకారులందరికి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. 
#NationalSportsDay2025
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు భాష గురించి తెలుగు ప్రజల గురించి పార్లమెంట్లో తన గలాన్ని గట్టిగా వినిపించిన గొప్ప నాయకులు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.

ప్రజా హక్కుల కోసం పోరాడి తన ప్రాణాలను అర్పించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. #ParitalaRaviJayanthi

ప్రజా హక్కుల కోసం పోరాడి తన ప్రాణాలను అర్పించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పరిటాల రవీంద్ర గారి జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
#ParitalaRaviJayanthi
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

🚆 నంద్యాల ప్రజల కోసం ప్రత్యేక రైలు సౌకర్యం 🚆 మన నంద్యాల ప్రజలకు తిరుపతి యాత్ర సౌకర్యం కల్పించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. 📅 సెప్టెంబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 25 వరకు, తిరుపతి – చర్లపల్లి – నంద్యాల స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

🚆 నంద్యాల ప్రజల కోసం ప్రత్యేక రైలు సౌకర్యం 🚆

మన నంద్యాల ప్రజలకు తిరుపతి యాత్ర సౌకర్యం కల్పించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపేందుకు నిర్ణయం తీసుకుంది.

📅 సెప్టెంబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 25 వరకు, తిరుపతి – చర్లపల్లి – నంద్యాల స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

నంద్యాల మీదుగా తిరుపతికి వారాంతపు రైలు. #NewspaperClippings (01-09-2025)

నంద్యాల మీదుగా తిరుపతికి వారాంతపు రైలు. 
#NewspaperClippings (01-09-2025)
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

The architect of modern Andhra Pradesh, A visionary leader who steered the state in a new direction with development, vision, and dedication. Today marks 30 years since Shri N Chandrababu Naidu garu first took oath as the Chief Minister. On this occasion, I extend my heartfelt wishes. Your

The architect of modern Andhra Pradesh, A visionary leader who steered the state in a new direction with development, vision, and dedication.
Today marks 30 years since Shri <a href="/ncbn/">N Chandrababu Naidu</a> garu first took oath as the Chief Minister. On this occasion, I extend my heartfelt wishes. Your
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

Today, in Prathakota and Lakshmapuram villages of the Nandikotkur constituency, ‘NTR Bharosa’ pensions were distributed to all eligible beneficiaries. This welfare scheme stands as a strong support system for many families, lending a helping hand to the lives of the poor.

Today, in Prathakota and Lakshmapuram villages of the Nandikotkur constituency, ‘NTR Bharosa’ pensions were distributed to all eligible beneficiaries.
This welfare scheme stands as a strong support system for many families, lending a helping hand to the lives of the poor.
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

Warm birthday wishes to Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu. May you continue to inspire and serve the people with great success. #HBDPawanKalyan #Pawanakalyan

Warm birthday wishes to Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Shri <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> Garu. May you continue to inspire and serve the people with great success.
 #HBDPawanKalyan #Pawanakalyan
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

In Prathakota (Pagidyala mandal) and Kadumuru (Midthur mandal) villages, we have inaugurated mineral water plants to resolve the drinking water scarcity. People’s health and their needs are always our top priority. #IdhiManchiPrabhutvam #BYREDDYSHABARI #TDP

In Prathakota (Pagidyala mandal) and Kadumuru (Midthur mandal) villages, we have inaugurated mineral water plants to resolve the drinking water scarcity.
People’s health and their needs are always our top priority.
#IdhiManchiPrabhutvam #BYREDDYSHABARI #TDP
Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

ప్రతి చుక్కలో స్వచ్ఛత - ప్రతి ప్రయత్నంలో సేవ! #ByreddyShabari #TDP

Dr.Byreddy Shabari (@byreddyshabari) 's Twitter Profile Photo

ప్రతిపక్ష హోదా అనేది అడుక్కుంటే రాదు.. ప్రజలు ఇస్తే వస్తుంది. ఇకనుంచి అయినా అసెంబ్లీకి వచ్చి ప్రజలని అడుక్కుంటే వచ్చే ఎన్నికల్లోనైనా కనీసం ప్రతిపక్ష హోదా మీకు ఇస్తారు.. YSR Congress Party YS Jagan Mohan Reddy