
Chief Electoral Officer Telangana
@ceo_telangana
Official handle of Chief Electoral Officer, Telangana. For Voter Services log on to voters.eci.gov.in or Call on Voter Helpline No. at 1950
ID: 1167386391677784064
https://ceotelangana.nic.in/ 30-08-2019 10:40:07
3,3K Tweet
12,12K Followers
79 Following


మీరు ఫారం ని నింపారా? ఈరోజే ఓటరు జాబితాలో నమోదు చేసుకోండి ఓటరుగా ఉండండి! వెబ్‌సైట్‌ను సందర్శించండి: voters.eci.gov.in #ECI #CEOTelangana Election Commission of India Spokesperson ECI



#wordplay with '#CEOTelangana' - Find how many times the Word CEOTelangana appears in the puzzle. Find and comment 👇 #WordplayWithCEOTelangana #ECI #CEOTelangana Election Commission of India Spokesperson ECI





మీకు 18 సంవత్సరాలు పూర్తయ్యాయా? లేదా త్వరలో 18 సంవత్సరాలు పూర్తవుతాయా ? మీరు ఇప్పుడు ఫారం 6 నింపడం ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు. #ECI #CEOTelangana Spokesperson ECI Election Commission of India





మీరు మీ ఓటరు వివరాలను అప్‌డేట్ చేశారా? > ఓటరు సేవా పోర్టల్‌ను సందర్శించండి లేదా ఓటరు హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. > ఫారం 8 నింపి మీ ఓటరు వివరాలను అప్‌డేట్ చేయండి #ECI #CEOTelangana Election Commission of India Spokesperson ECI




CEC Gyanesh Kumar addresses 379 field-level functionaries from #Chandigarh, #MadhyaPradesh, #Meghalaya, #Nagaland, and #UP in the 13th round of the training programme for BLOs & BLO Supervisors So far, nearly 5,500 BLOs and BLO Supervisors have been trained at IIIDEM Official



మీరు 18+ సంవత్సరాల వయస్సు గలవారైతే, ఈరోజే ఫారం 6 కోసం నమోదు చేసుకోండి మరియు ప్రజాస్వామ్యంలో భాగం అవ్వండి! #ECI #CEOTelangana Election Commission of India Spokesperson ECI



మీరు ఇల్లు మారారు... మరి మీ ఓటర్ చిరునామా మార్చారా? కొత్త ఇల్లు, కొత్త చిరునామా! ఫారం 8 నింపి మీ ఓటరు వివరాలను అప్‌డేట్ చేసుకోండి! #ECI #CEOTelangana Election Commission of India Spokesperson ECI


ECINET Operations started in Bye-polls ☑️Election Commission releases Index Cards for bye-elections in under 72 hours. Read more: eci.gov.in/eci-backend/pu… #ECI #CEOTelangana Election Commission of India Spokesperson ECI
