Choutuppal Police Station (@choutuppalps) 's Twitter Profile
Choutuppal Police Station

@choutuppalps

S Devendar , Inspector of Police.
Contact : 8712662481

ID: 966991422573326337

linkhttp://rachakondapolice.telangana.gov.in calendar_today23-02-2018 11:01:35

4,4K Tweet

1,1K Followers

53 Following

Choutuppal Police Station (@choutuppalps) 's Twitter Profile Photo

#TodaysThemePoster ⚠️ “Digital Arrest” is a SCAM! 📷 Cybercriminals are impersonating police and enforcement agencies over video calls, threatening innocent people with fake arrest notices. 📷 Don’t share your personal info. 📷 Don’t transfer money out of fear. ❌

సోషల్‌ మీడియాలో బాధ్యతగల పౌరులుగా స్పందించండి. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించండి. సోషల్‌ మీడియాలో ఏదైనా పోస్టు చేసేముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి. ఫేక్‌ పోస్టులు చేస్తే చర్యలు తప్పవని గుర్తుంచుకోండి. #telanganapolice #FakeNews

⚠️ Stay Alert 📷 Don’t Spread Rumours 📷 Your safety starts with verified information. Follow official handles for updates.

ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన గ్రేహౌండ్స్ సిబ్బంది టి. సందీప్, వి. శ్రీధర్‌, ఎన్‌. పవన్‌ కల్యాణ్‌ లకు అశ్రు నివాళులు. మీరు చూపిన తెగువ, మీ త్యాగం ఈ నేల ఎన్నటికీ మరువదు.

సైబర్‌ మోసానికి గురయ్యామని గ్రహించిన తక్షణమే 1930కు ఫిర్యాదు చేయండి. మొదటి గంటలోనే మీరు చేసే ఫిర్యాదు ద్వారా మీరు పోగొట్టుకున్న డబ్బులు వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైబర్ మోసాలపై అవగాహన, అప్రమత్తత చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి.

In every child lies a future waiting to be freed. Childhood is for learning, not for earning. What we allow is what will continue to speak out against child abuse.

Your Aadhaar can be locked in a file… But your WhatsApp? It’s wide open unless YOU secure it. Protect your digital identity today.

☀️వేసవిలో సురక్షితంగా ఉండండి..! రాత్రిపూట దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు: ఇంటి తాళాలు బిగంగా వేసి, డోర్లు–కిటికీలు భద్రపరచండి. 📷 వెలుతురు ఉండేలా బయట లైట్లు వేయండి. 📷 సీసీటీవీలు పనిచేస్తున్నాయో చూసుకోండి. 📷 పొరుగువారితో సమన్వయం చేసుకోండి. హెల్ప్‌లైన్ నంబర్లు దగ్గరలో ఉంచుకోండి.

Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

#TodaysThemePoster 💉 Drugs Kill Dreams. Don’t let a substance dictate your destiny. You are the author of your life story. 🚫 SAY NO TO DRUGS ✅ SAY YES TO LIFE 🎯 Chase goals, not highs. Let’s build a drug-free society together!

#TodaysThemePoster

💉 Drugs Kill Dreams.
Don’t let a substance dictate your destiny.
 You are the author of your life story.
🚫 SAY NO TO DRUGS
✅ SAY YES TO LIFE
🎯 Chase goals, not highs.
Let’s build a drug-free society together!
Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

#TodaysThemePoster BEWARE OF IMPERSONATION SCAMS Scammers create fake profiles to deceive and exploit you. ✅ Verify identities ❌ Never share personal/financial info 📢 Report suspicious accounts 📞 1930 | 💻 cybercrime.gov.in #StayAlert #StaySafe #RachakondaPolice

#TodaysThemePoster

 BEWARE OF IMPERSONATION SCAMS 

Scammers create fake profiles to deceive and exploit you.
✅ Verify identities
❌ Never share personal/financial info
📢 Report suspicious accounts
📞 1930 | 💻 cybercrime.gov.in

#StayAlert #StaySafe #RachakondaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

అత్యాశ ఎప్పటికైనా ప్రమాదమే. ఈజీగా డబ్బులు రావాలన్న మీ కోరిక ఇబ్బందులపాలు చేస్తుందని గుర్తుంచుకోండి. తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించాలనే ఆశతో మీ సేవింగ్స్‌ ఖాళీ చేసుకోవద్దు. హవాలా, డ్రగ్స్‌ దందా వంటి వాటి జోలికి వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దు. #telanganapolice

అత్యాశ ఎప్పటికైనా ప్రమాదమే. ఈజీగా డబ్బులు రావాలన్న మీ కోరిక ఇబ్బందులపాలు చేస్తుందని గుర్తుంచుకోండి. తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదించాలనే ఆశతో మీ సేవింగ్స్‌ ఖాళీ చేసుకోవద్దు. హవాలా, డ్రగ్స్‌ దందా వంటి వాటి జోలికి వెళ్లి ఇబ్బందులకు గురికావొద్దు.
#telanganapolice