Collector Kumuram Bheem Asifabad (@collector_kb) 's Twitter Profile
Collector Kumuram Bheem Asifabad

@collector_kb

Official Account of Kumuram Bheem Asifabad District Administration.

ID: 1399623681005948929

calendar_today01-06-2021 07:08:14

1,1K Tweet

3,3K Followers

49 Following

Collector Kumuram Bheem Asifabad (@collector_kb) 's Twitter Profile Photo

సంపూర్ణత అభియాన్ సమారోహ్ & ఆకాంక్ష హాత్ లాంచింగ్ ప్రోగ్రామ్ ని గౌరవ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే గారు,అదనపు కలెక్టర్, ఇతర జిల్లా అధికారుకులతో కలిసి జిల్లా కలెక్టర్ లొ లాంచింగ్ చేసారు. ఈ కార్యక్రమం లొ తీర్యని బ్లాక్ కి మంచిగా సేవలు చేసిన అధికారులను ప్రశంశించడం జరిగింది.

సంపూర్ణత అభియాన్ లో జిల్లా బ్లాక్, తిర్యాణి బ్లాక్ ను ఆకాంక్షిత నుండి అభివృద్ధి వైపుకు తీసుకువెళ్లేలా ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్

జైనూర్ మండలం లొ నిర్వకహించిన ప్రజాపాలన ప్రగతి బాట లొ భోగంగా ఆహార భద్రతా కొత్త రేషన్ కార్డులు, అదనపు కుటుంబ సభ్యుల కార్డుల పంపిణి కార్యక్రమం లొ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమం లొ అదనపు కలెక్టర్, జిల్లా రెవిన్యూ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సిర్పూర్ యూ మండలం మహాగాన్ రైతు వేయికలో లొ నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట లొ భోగంగా ఆహార భద్రతా కొత్త రేషన్ కార్డులు, అదనపు కుటుంబ సభ్యుల కార్డుల పంపిణి కార్యక్రమం లొ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమం లొ అదనపు కలెక్టర్, జిల్లా రెవిన్యూ అధికారి,