
Collector Karimnagar District
@collector_knr
ID: 852069728151633920
http://karimnagar.telangana.gov.in/ 12-04-2017 08:03:48
6,6K Tweet
25,25K Followers
59 Following

కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో "అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం" జరిగింది. కార్యక్రమానికి జిల్లాకలెక్టర్, cp-karimnagar , MC Karimnagar తో కలిసి హాజరయ్యారు. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని చీకట్లో మగ్గించొద్దని అన్నారు. #SayNoToDrugs





"ఆపరేషన్ ముస్కాన్" సమన్వయ సమావేశానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, cp-karimnagar గౌస్ ఆలం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విస్తృత తనిఖీలు నిర్వహించి బాలబాలికలను పని నుండి విముక్తి కల్పించాలని, తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని అన్నారు.















