Collector Medchal Malkajgiri (@collector_mdl) 's Twitter Profile
Collector Medchal Malkajgiri

@collector_mdl

Official Account of Collector & District Magistrate, Medchal Malkajgiri

ID: 818691059622363136

calendar_today10-01-2017 05:28:53

1,1K Tweet

15,15K Followers

0 Following

Collector Medchal Malkajgiri (@collector_mdl) 's Twitter Profile Photo

పీర్జాదిగూడలోని డంపింగ్ యార్డ్, పార్క్, బోడుప్పల్ లోని పార్క్, డంపింగ్ యార్డ్, మైనారిటీ రెసిడెన్సియల్ బాలికల పాఠశాల ను సందర్శించిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటి ఫిర్యాదులను అప్పుడే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సూచించారు ప్రజావాణిలో 184 ఆర్జీలు వచ్చాయని తెలిపారు

మార్చి 3 నుండి 6 వ తేది వరకు 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు.

ఎంపీ ల్యాండ్స్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులలో అసంపూర్తిగా ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు అన్నిటిని గుర్తించి గూగుల్ మ్యాప్ తయారు చేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేటులోని విసి సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అండ్ రివ్యూ కమిటీ, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ లతో కలిసి డిగ్రీ కళాశాలలలో మౌలిక వసతులు, నిర్వహణ పై సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ గౌతమ్

ప్రజా పాలన సేవా కేంద్రాల ద్వారా గ్యారెంటీ పథకాల డాక్యుమెంట్ సేకరణ::విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వి.

కండ్లకోయ, మేడ్చల్ మండలం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మార్చి 9. బ్యాంకులు మహిళలకు రుణాలు ఇవ్వడం ఒకప్పటి మాటని నేడు మహిళలే బ్యాంకులకు రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.

కండ్లకోయ,
మేడ్చల్ మండలం,
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మార్చి 9.
బ్యాంకులు మహిళలకు రుణాలు ఇవ్వడం ఒకప్పటి మాటని నేడు మహిళలే బ్యాంకులకు రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.
Collector Medchal Malkajgiri (@collector_mdl) 's Twitter Profile Photo

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు

ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం ఆదేశించారు.శనివారం నాడు సాయంత్రం 3.00 గంటలకు భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన నేపథ్యంలో ఆయన వివిధ విభాగాల నోడల్ అధికారులతో సమావేశమైనారు.

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినందున జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు.

భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ లోకసభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ కోరారు.

భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ లోకసభ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పాత్రికేయులు తమ వంతు సహకారం అందించాలని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ కోరారు.

పార్లమెంట్ ఎన్నికలు వెలువడిన నేపథ్యములో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోని మల్కాజిగిరి -07 పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ (ఎం సి ఎం సి), మీడియా సెంటర్ ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు.

లోకసభ ఎన్నికల సమయంలో బ్యాంకర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకర్ల సమావేశంలో మల్కాజిగిరి -07 పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు.

జిల్లా కలెక్టరేట్లో ఎన్ ఐ సి, వి సి హాల్ లో మంగళ వారం జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజెషన్ ప్రక్రియ నిర్వహించి పూర్తి చేశారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్, ఏర్పాటు చేయడం జరిగింది అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు.

లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.