Collector, Nalgonda (@collector_nlg) 's Twitter Profile
Collector, Nalgonda

@collector_nlg

The District Collector and District Magistrate, as district administrator, ensures efficient governance and addresses public needs.

ID: 817295499900252160

linkhttps://nalgonda.telangana.gov.in calendar_today06-01-2017 09:03:26

1,1K Tweet

10,10K Followers

130 Following

Collector, Nalgonda (@collector_nlg) 's Twitter Profile Photo

✨🚜👨‍🌾రైతులు తెచ్చిన 🌾ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా కొత్త, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధాన్యం ఆరబెట్టే #యంత్రాలను కొనుగోలు చేస్తోంది.ఈ క్రమంలో నల్గొండ జిల్లా యంత్రాంగం ఒక్కో #మొబైల్_గ్రైన్_డ్రైయర్‌లను రూ.14.40 లక్షలతో కొనుగోలు చేసింది. తిప్పర్తి మార్కెట్

🔱నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు 𓉸𓆘🪘#శ్రీ_జడల_రామలింగేశ్వర_స్వామి 🛕 ఆలయాన్ని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ, చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ #శైలజారామయ్యర్‌ ప్రకటించారు. సోమవారం ఆమె చెరువుగట్టులోని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక

🔱నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టు
𓉸𓆘🪘#శ్రీ_జడల_రామలింగేశ్వర_స్వామి 🛕 ఆలయాన్ని మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ, చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ #శైలజారామయ్యర్‌ ప్రకటించారు. సోమవారం ఆమె చెరువుగట్టులోని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక
Collector, Nalgonda (@collector_nlg) 's Twitter Profile Photo

🪷🪄రాష్ట్ర దేవాదాయ శాఖ, చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ #శైలజారామయ్యర్ పానుగల్🛕#ఛాయాసోమేశ్వర_స్వామి 🔱ఆలయాన్ని సందర్శించి అక్కడ ఛాయా సోమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ చారిత్రక ప్రాధాన్యతను పరిరక్షించుకోవాల్సిన అవసరం

🩺'జాతీయ వైద్యుల దినోత్సవం!' సందర్భంగా జిల్లా కలెక్టర్ ILA Tripathi వైద్య సమాజానికి 💐శుభాకాంక్షలు💐 తెలియజేశారు.సమాజంలో అత్యంత పవిత్రమైన, కీలకమైన వృత్తి వైద్య వృత్తి అని జిల్లా కలెక్టర్ #ఇలాత్రిపాఠి అన్నారు.జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆమె తన క్యాంపు

🚀ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి #అడ్లూరిలక్ష్మణ్ కుమార్ గారికి జిల్లా కలెక్టర్ #ఇలాత్రిపాఠి 💐పుష్పగుచ్చం ఇచ్చి 💐స్వాగతం 💐పలికారు. 💥నల్గొండ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలోని ఉదయాదిత్య భవన్‌లో

🚀ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి వచ్చిన  జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్ సి, ఎస్ టి,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి #అడ్లూరిలక్ష్మణ్ కుమార్ గారికి జిల్లా కలెక్టర్ #ఇలాత్రిపాఠి 💐పుష్పగుచ్చం  ఇచ్చి  💐స్వాగతం 💐పలికారు.
💥నల్గొండ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలోని ఉదయాదిత్య భవన్‌లో
Collector, Nalgonda (@collector_nlg) 's Twitter Profile Photo

🎯రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Komatireddy Venkat Reddy , నల్గొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి #అడ్లూరులక్ష్మణ్_కుమార్‌తో కలిసి 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ఆర్ అండ్ బి ఎస్ ఈ కార్యాలయాన్ని🎀ప్రారంభించారు💐. రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా

🎯రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి Komatireddy Venkat Reddy , నల్గొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రి  #అడ్లూరులక్ష్మణ్_కుమార్‌తో కలిసి  6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ఆర్ అండ్ బి ఎస్ ఈ  కార్యాలయాన్ని🎀ప్రారంభించారు💐.
రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుండి జిల్లా
Collector, Nalgonda (@collector_nlg) 's Twitter Profile Photo

💥 పీఏ పల్లి మండల కేంద్రంలోని #ప్రాథమిక_వైద్య_ఆరోగ్య కేంద్రాన్ని,#కస్తూరిబా_గాంధీబాలిక_విద్యాలయాన్ని మరియు #తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ILA Tripathi ఆకస్మికంగా తనిఖీ చేశారు. ✮సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా

💥 పీఏ పల్లి మండల కేంద్రంలోని #ప్రాథమిక_వైద్య_ఆరోగ్య కేంద్రాన్ని,#కస్తూరిబా_గాంధీబాలిక_విద్యాలయాన్ని మరియు #తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్
ILA Tripathi  ఆకస్మికంగా తనిఖీ చేశారు.
✮సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా
Collector, Nalgonda (@collector_nlg) 's Twitter Profile Photo

💎రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ILA Tripathi శుక్రవారం #గుండ్లపల్లి (డిండి), #చందంపేట, #దేవరకొండ, #కొండమల్లేపల్లి, #నల్గొండ జిల్లాల్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాల

☄️జాతీయస్థాయిలో విపత్తుల నిర్వహణ అథారిటీ ఉన్నట్లుగానే జిల్లా స్థాయిలో జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేశామని,ఇందులో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు . విపత్తుల నిర్వహణకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని జిల్లా

💥నల్గొండ జిల్లా కేంద్రంలోని #పానగల్ రహదారిలో కోటి 34 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బాలసదనం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ILA Tripathi అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. బాలసదనం నిర్మాణ పనులను పరిశీలించారు. బాలసదనం ఆవరణలోకి వర్షపు నీరు రాకుండా

💥నల్గొండ జిల్లా కేంద్రంలోని #పానగల్ రహదారిలో కోటి 34 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బాలసదనం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్
ILA Tripathi  అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
బాలసదనం నిర్మాణ పనులను పరిశీలించారు.  బాలసదనం ఆవరణలోకి వర్షపు నీరు రాకుండా
Collector, Nalgonda (@collector_nlg) 's Twitter Profile Photo

📌పేదల పట్ల కనికరంతో, ప్రత్యేకించి అనేక సంవత్సరాలుగా ఒకే భూమిని సాగుచేసుకుంటున్న వారిపై కనికరం చూపాలని రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి Ponguleti Srinivasa Reddy కోరారు. సోమవారం డా.బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో నల్గొండ జిల్లా #నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని భూ

💥నల్గొండ జిల్లా నాంపల్లిలోని #KGBV ని సందర్శించిన జిల్లా కలెక్టర్ #ఇలత్రిపాఠి అక్కడ విద్యార్థులకు అందుతున్న #విద్య, #ఆహారం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. Telangana CMO I IPRDepartment I

💥నల్గొండ జిల్లా నాంపల్లిలోని #KGBV ని సందర్శించిన జిల్లా కలెక్టర్ #ఇలత్రిపాఠి అక్కడ విద్యార్థులకు అందుతున్న #విద్య, #ఆహారం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
Telangana CMO I IPRDepartment I
Collector, Nalgonda (@collector_nlg) 's Twitter Profile Photo

✅జిల్లా కలెక్టర్ #ఇలాత్రిపాఠి నాంపల్లి 🩺 ప్రాథమిక వైద్య #ఆరోగ్యకేంద్రాన్ని🏬 ఆకస్మికంగా తనిఖీ చేశారు.రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పిస్తుండడం పట్ల నాంపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని 👩🏻‍⚕️డాక్టర్ భవానిని జిల్లా కలెక్టర్ ఇలా

👉జిల్లా కలెక్టర్ #ఇలాత్రిపాఠి రైతు మిత్ర ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అన్ని రకాల 🌱ఎరువులను #ఆన్లైన్లోనే అమ్మాలని, ఆఫ్ లైన్ లో అమ్మవద్దని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గోడౌన్ ను సైతం తనిఖీ చేశారు . ప్రభుత్వం నిర్దేశించిన ధరల

🎯జిల్లా కలెక్టర్ #ఇలాత్రిపాఠి నల్గొండ మండలం, ముషంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో తాగునీటికి ఇబ్బంది ఉందని తెలిసి కలెక్టర్ తాగునీటి సమస్యపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తాగునీటి కి ఇబ్బంది కలగకుండా తక్షణమే

✔️పారదర్శక 🗳️ఓటరు జాబితా తయారీలో బూత్ స్థాయి అధికారు ల (బి ఎల్ ఓ ) పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ #ఇలాత్రిపాఠి అన్నారు. కేంద్ర 🗳ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులకి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా , 88- మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం,

నల్గొండ జిల్లాను #టిబి ( క్షయ) రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సవాల్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ #ఇలాత్రిపాఠి పిలుపునిచ్చారు. ⚕️ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో “#టీబి_ముక్త్_భారత్_అభియాన్” పై ఏర్పాటు చేసిన

⚡ యాదాద్రి 🏭థర్మల్ పవర్ స్టేషన్ లోని 5 వ యూనిట్ పనులను జనవరి, 2026 నాటికి పూర్తి చేసి విద్యుత్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని,పవర్ ప్లాంట్ లోని ముఖ్యమైన పనుల పూర్తి పై అధికారులు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ #నవీన్_మిట్టల్ ఆదేశించారు.