Collector Sangareddy (@collector_srd) 's Twitter Profile
Collector Sangareddy

@collector_srd

ID: 828477198549946368

linkhttp://Sangareddy.telangana.gov.in calendar_today06-02-2017 05:35:31

1,1K Tweet

17,17K Followers

35 Following

Collector Sangareddy (@collector_srd) 's Twitter Profile Photo

సంగారెడ్డి జిల్లా లో ఆర్ ఆర్ ఆర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు, నిమ్జ్ మరియు ఇతర భూసేకరణల క్రింద చేపట్టిన పనుల పురోగతి అంశాల పై జిల్లా కలెక్టర్ ఆర్డీవోలు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPR

కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ధాన్య సేకరణ, సిఎంఆర్ డెలివరీ, రేషన్ పంపిణీ, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. @ip

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులతో జిల్లా కలెక్టర్ జిల్లాలోని తాగునీటి సరఫరా,మిషన్ భగీరథ పనులు, నీటి పారుదల ప్రాజెక్టుల పై సమీక్ష నిర్వహించారు.Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

Telangana CMO (@telanganacmo) 's Twitter Profile Photo

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారు సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు. ఈ ప్రమాదంలో మరణించిన

Damodar Raja Narasimha (@damodarcilarapu) 's Twitter Profile Photo

పాశ మైలారం లోని సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర దుర్ఘటన స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ మరోసారి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ గార్లతో కలిసి పరిశీలించారు. NDRF, SDRF చేపట్టిన సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యలను త్వరగా పూర్తిచేయాలని మంత్రి సందర్భంగా

Collector Sangareddy (@collector_srd) 's Twitter Profile Photo

పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లోని టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ బాలికల హాస్టల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి హాస్టల్ సౌకర్యాలను పరిశీలించడం జరిగింది. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPR

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించిన సమగ్ర సమాచార సంపుటిక, దరఖాస్తుల ప్రోస్పెక్టస్ 2025-26 బుక్లెట్లను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPR

కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులను త్వరగా వినతుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగినది. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPR

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష సమావేశం లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మంజూరైన ఇండ్లకు పది రోజుల్లో లోపు గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, మండల పరిషత్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPR

పాశమైలారం పారిశ్రామిక వాడలోని భారీ ప్రమాదం జరిగిన సిగాచి ఫార్మా కంపెనీ జాతీయ విపత్తు నివారణ సంస్థ బృందం(NDMA) సభ్యులు సందర్శించి ప్రమాదం జరగడానికి గల కారణాలపై నిశితంగా అధ్యయనం చేశారు మరియు జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

కంది మండల లోని మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనికీ చేసి హాస్టల్ వసతులను, ఆహార నాణ్యతను మరియు బోధన విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPR

జహీరాబాద్ మండల కేంద్రంలోని హోతి కే కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదిని, స్టోర్ రూమ్ ను, ఆహార నాణ్యతను, తరగతి గదిలోని విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPR

జహీరాబాద్ మండలం గోవిద్ పూర్ గ్రామంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతు నాగేశెట్టి 4 ఎకరాల పొలంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment

జహీరాబాద్‌లో ఏర్పాటవుతున్న నిమ్జ్ (NIMZ) కి సంబంధించి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిమ్జ్ ప్రత్యేక అధికారి, ఆర్డీవోకి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. IPR