
Collector Warangal
@collector_wgl
Collector & District Magistrate, Warangal District.
ID: 842252864848191492
https://warangal.telangana.gov.in/ 16-03-2017 05:55:06
2,2K Tweet
22,22K Followers
55 Following


నర్సంపేట లో రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ గెలల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ నర్సంపేట శాసన సభ్యులతో కలసి ప్రారంభించనైనది. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy


వర్ధన్నపేట మండలం ల్యాబర్తి జెడ్పిహెచ్ఎస్ పాఠశాల, ఖిలా వరంగల్ మండలం గుంటూరు పల్లి ఎంపిపి పాఠశాలల్లో బడిబాట కార్యక్రమాలకు హాజరై, విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha


కలెక్టరేట్లో గౌరవ కుడా చైర్మన్ తో కలిసి ఇన్నర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులకు పెండింగ్ పరిహారం చెల్లింపు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రాజీవ్ మెగా టౌన్షిప్ లే అవుట్ అనుమతుల పురోగతిపై సమీక్ష. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha

మామునూరు విమానాశ్రయంలో ఏర్పాటు చేసే రోడ్ల ప్రదేశాలను అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వానికి పంపుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించనైనది. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha


గౌరవ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ సంజయ్ కుమార్ గారు, గౌరవ టిజిఐఐసి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ లతో కలిసి కాకతీయ మెగా టెక్సటైల్ పార్క్ సందర్శన. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha


ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచిన ఈవీఎంల పరిశీలన . Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.





గౌరవ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయశాఖ మాత్యులు, గౌరవ నగర మేయర్ ప్రజాప్రతినిధులతో కలసి వరంగల్ తూర్పు నియోజకవర్గ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేత. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha


కలెక్టరేట్ లో ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుండి వినతుల స్వీకరణ. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha


నర్సంపేట లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు, మెస్ట్రీ లకు నిర్వహించిన అవగాహన సదస్సులో గౌరవ నర్సంపేట శాసనసభ్యులతో కలసి పాల్గొనుట. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha


కలెక్టరేట్లో ఇన్నర్ రింగ్ రోడ్, నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఆర్ఓబి అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha


ఖిలా వరంగల్ మండలంలోని కరీమాబాద్, మధ్య కోట ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల తనిఖీ. బడిబాటలో విద్యార్థుల నమోదు, మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలన. సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొనుట. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha


బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై కలెక్టరేట్ లో జరిగిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో పాల్గొనుట. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha


ఈనెల 21 న జిల్లా కేంద్రంలో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ నిర్వహణపై అధికారులతో సమీక్ష. Telangana CMO Office of Chief Secretary, Telangana Govt. Ponguleti Srinivasa Reddy Konda Surekha

