
Dr.Errolla Srinivas
@drerrolla
Former Chairman | TSMSIDC | SC ST COMMISSION
ID: 1014039501398659072
https://instagram.com/drerrolla?r=nametag 03-07-2018 06:53:51
2,2K Tweet
3,3K Followers
35 Following







Live: గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారు x.com/i/broadcasts/1…

20 నెలల కాంగ్రెస్ పాలనలో కొత్తగా ఒక్క పింఛన్ ఇవ్వలేదు, కానీ రకరకాల కారణాలు చెప్పి 2 లక్షల పింఛన్లు కోత పెట్టిన్రు. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారు

కేసీఆర్ గారి పాలనలో ఎప్పుడైనా యూరియా కోసం లైన్లో నిలబడ్డామా? కాంగ్రెస్ వచ్చింది. మల్ల యూరియా కోసం పాస్ బుక్కులు, చెప్పులు లైన్లో పెట్టే దుస్థితి వచ్చింది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారు


జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ నిలదీసిన నిరుద్యోగులు... రెండు లక్షల ఉద్యోగాల వాగ్దానం చేసి నయవంచన చేశారు.Telangana CMO మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో గొంతుకోశారు. ఇప్పుడేమో 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇవి చాలవన్నట్టు

మాటల్లో ఫేకుడు, ఢిల్లీకి వెళ్లి జోకుడు పథకాల్లో కోతలు, జీతాలు చెల్లించకుండా ఉద్యోగులకు వాతలు.. ఇదేనా మీకు తెలిసింది రేవంత్ రెడ్డి ? నెల చివరకు వస్తున్నా హోం గార్డులకు జీతాలు చెల్లించక పోవడం సిగ్గుచేటు హోంగార్డులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం Harish Rao Thanneeru 🔥



