Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile
Errabelli Dayakar Rao

@edrbrs

Ex Minister for Panchayatraj, Rural development & Rural water supply... Government of Telangana

ID: 919191476910792705

calendar_today14-10-2017 13:21:40

3,3K Tweet

96,96K Followers

60 Following

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

తేది:21-04-2025 పాల‌కుర్తి మెగా జాబ్ మేళాకు భారీ స్పంద‌న‌ లభించింది • పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పాల‌కుర్తి, దేవ‌రుప్పుల‌, కొడ‌కండ్ల, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండ‌లాల నుంచి భారీగా త‌ర‌లివ‌చ్చిన ఉద్యోగార్థులు • జిల్లా వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప‌లువురు

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

22-04-2025 లక్షలాదిగా తరలి వెళదాం. 25 ఏళ్ల గులాబీ పండుగను విజయవంతం చేద్దాం. వర్ధన్నపేట నియోజకవర్గం 43 వ డివిజన్ కి చెందిన కార్యకర్తలతో రజతోత్సవ సభకి జన సమీకరణ కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించి గోడలకి ప్రచార పోస్టర్లు అంటించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

తేది 25-04-2025 ఎడ్ల బండ్ల ర్యాలీలో డప్పు దరువు వేసిన దయన్న 👉 వర్ధన్నపేట నియోజకవర్గం హాసనుపర్తి మండలం దేవన్నపేట 65 వ డివిజన్ లో ఎడ్లబండి ర్యాలీలో ముఖ్య అతిధిగా పాల్గొన్న... *✦ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

తేది 26-04-2025 ఎడ్ల బండ్ల ర్యాలీలో బతుకమ్మ ఆడిన దయన్న వర్ధన్నపేట నియోజకవర్గం హాసంపర్తి మండలం పగడపల్లి 1వ, మరియు 2 వ డివిజన్ లో ఎడ్లబండి ర్యాలీకి హాజరైన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

తేది 26-04-2025

ఎడ్ల బండ్ల ర్యాలీలో బతుకమ్మ ఆడిన దయన్న

వర్ధన్నపేట నియోజకవర్గం హాసంపర్తి మండలం పగడపల్లి 1వ, మరియు 2 వ డివిజన్ లో ఎడ్లబండి ర్యాలీకి  హాజరైన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు
Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

*తేది 27-04-2025* *ట్రాక్టర్ల ర్యాలీ లో పాల్గొన్న దయన్న* వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట మండలం కటర్యాల గ్రామానికి చెందిన కార్యకర్తలు బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ట్రాక్టర్ల పై ర్యాలీ తో రాగా ఆ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

తేది 27-04-2025 డీజే పాటలు స్టెప్పులేసిన దయన్న వర్ధన్నపేట నియోజకవర్గం హాసంపర్తి మండలం 55 డివిజన్ లో జెండా ఆవిష్కరణ చేసి డీజే పాటలకు స్టెప్పులేసిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

ఎల్కతుర్తి లో రజతోత్సవ సభకు పాలకుర్తి ,వర్ధన్నపేట నియోజకవర్గం,13 డివిజన్ ల నుండి స్వచ్చందంగా లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజానీకానికి మరియు సమన్వయం చేసిన వివిధ స్థాయిలలోని నాయకులతో పాటుగా సభ విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు, ధన్యవాదములు.

తేది:07-05-2025 వరంగల్ Media Realese Ex-Minister Errabelli Dayakar Rao "భారత సైన్యానికి సలాం🙏🏻" భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా నేను గర్వపడుతున్నాను. "మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు" #OperationSindoor #indianarmy #indianarmy #IndiaPakistanWar

తేది:07-05-2025
వరంగల్ 
Media Realese 
Ex-Minister Errabelli Dayakar Rao 

"భారత సైన్యానికి సలాం🙏🏻"

భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా నేను గర్వపడుతున్నాను.

"మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు"
#OperationSindoor #indianarmy #indianarmy #IndiaPakistanWar
Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

తేదీ:08-05-2025 వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు భారత సైన్యానికి మాజీ మంత్రి శుభాకాంక్షలు ✧ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ చేసిన మెరుపు దాడిని స్వాగతిస్తూ యావత్ దేశమంతా హర్షిస్తున్నాం TS Ex-Minister ఎర్రబెల్లి దయాకర్ రావు గారు #operationsindoor

తేదీ:08-05-2025
వరంగల్ జిల్లా
వర్ధన్నపేటలో ఆపరేషన్ సిందూర్ పై బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
భారత సైన్యానికి మాజీ మంత్రి శుభాకాంక్షలు ✧ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ చేసిన మెరుపు దాడిని స్వాగతిస్తూ యావత్ దేశమంతా హర్షిస్తున్నాం
 TS Ex-Minister ఎర్రబెల్లి దయాకర్ రావు గారు #operationsindoor
Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

భారత్ మాతాకీ జై..! జై జవాన్...! సలాం సైనికా 🇮🇳 యావత్ భారత్ దేశం మొత్తం మీ ధైర్య శీలి పోరాటానికి గర్విస్తున్నాం. జై జవాన్..! #operationsindoor #operationsindoor🇮🇳 #indian #indianarmy🇮🇳 #trendingreels #viralnews

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

28-05-2025 అమెరికా డల్లాస్ చేరుకున్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు "ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి" ఘన స్వాగతం పలికిన దయన్న అభిమానులు.

28-05-2025

అమెరికా డల్లాస్ చేరుకున్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు "ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి" ఘన స్వాగతం పలికిన దయన్న  అభిమానులు.
Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

USA :- డల్లాస్‌లో జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సమావేశాన్ని విజయవంతం చేయలని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు NRI లకు పిలుపునిచ్చారు.

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

30-05-2025 USA :- డల్లాస్‌లో జరగబోయే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సమావేశాన్ని విజయవంతం చేయలని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు NRI లకు పిలుపునిచ్చారు. ఈ NRIల సమావేశం తెలంగాణ BRS ఎమ్మెల్యే లు,మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే లు బీఆర్ఎస్ పార్టీ NRI లు పాల్గొన్నారు.

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

డల్లాస్ నగరంలో BRS USA యువజన విభాగం పర్యవేక్షణలో సన్నాహక సమావేశం. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ.. పేదల కోసం, గ్రామాల కోసం, రైతుల కోసం విప్లవాత్మక మార్పులు మరియు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత నందమూరి తారక రామారావు మరియు KCR లు అన్నారు.

డల్లాస్ నగరంలో BRS USA యువజన విభాగం పర్యవేక్షణలో సన్నాహక సమావేశం.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ.. పేదల కోసం, గ్రామాల కోసం, రైతుల కోసం విప్లవాత్మక మార్పులు మరియు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన ఘనత నందమూరి తారక రామారావు మరియు KCR లు అన్నారు.
Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

జూన్ 1న అమెరికాలోని డల్లాస్ "డాక్టర్ పెప్పర్ ఎరీనా" వేదికగా జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా డల్లాస్ చేరుకుని సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఉన్నారు.

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

తేది:01-06-2025 జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తెలంగాణ తల్లి విగ్రహం లొల్లి పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణం! • ముదిరిన తెలంగాణ తల్లి విగ్రహ గద్దె పంచాయతీ

తేది:01-06-2025
   జనగామ జిల్లా
పాలకుర్తి నియోజకవర్గం 

తెలంగాణ తల్లి విగ్రహం లొల్లి

పాలకుర్తి మండల కేంద్రంలోని
రాజీవ్ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణం!

 • ముదిరిన తెలంగాణ తల్లి విగ్రహ గద్దె పంచాయతీ
Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

పాలకుర్తి నియోజకవర్గం తెలంగాణ తల్లి విగ్రహం లొల్లి పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణం! • పాలకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పోలీస్ స్టేషన్ కు వెళుతున్న ఎర్రబెల్లి ఉష దయాకర్ రావు ని అడ్డుకున్న పోలీసులు.

Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

జూన్ - 02 తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం 60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ. నెరవేరిన రోజు స్వపరిపాలనతో బంగారు తెలంగాణకు పునాది పడిన రోజు.! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి వర్యులు

జూన్ - 02
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం 
60 ఏళ్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ. 
నెరవేరిన రోజు స్వపరిపాలనతో 
బంగారు తెలంగాణకు పునాది పడిన రోజు.!
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

ఎర్రబెల్లి దయాకర్ రావు
మాజీ మంత్రి వర్యులు
Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు

మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
Errabelli Dayakar Rao (@edrbrs) 's Twitter Profile Photo

మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు శ్రీ Harish Rao Thanneeru గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

మాజీ మంత్రివర్యులు, సిద్ధిపేట శాసనసభ్యులు శ్రీ <a href="/BRSHarish/">Harish Rao Thanneeru</a> గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.