Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile
Anil Eravathri

@eanil_inc

Chairman - TG Mineral Development Corporation | Former Government Whip - United AP Assembly (2012-14) | Former MLA of Balkonda, Telangana (2009-14)

ID: 145448948

linkhttp://anileravathri.com calendar_today19-05-2010 00:49:51

1,1K Tweet

2,2K Followers

52 Following

Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించాను. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిన మీ కుటుంబం.. అరబ్ దేశాల్లో ఇలా చేస్తే స్టేడియంలో రాళ్ళతో కొట్టి చంపుతారు అని చెబుతున్నారు. అలాంటి శిక్ష వేసిన మీకు తప్పులేదు. సీఎం రేవంత్ రెడ్డి తో మీకు పోలిక ఏంటి.. కేటీఆర్. మీ ఇంట్లోనే సక్కగా

గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించాను.

రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించిన మీ కుటుంబం..

అరబ్ దేశాల్లో ఇలా చేస్తే స్టేడియంలో రాళ్ళతో కొట్టి చంపుతారు అని చెబుతున్నారు. 

అలాంటి శిక్ష వేసిన మీకు తప్పులేదు.

సీఎం రేవంత్ రెడ్డి తో మీకు పోలిక ఏంటి.. కేటీఆర్.

మీ ఇంట్లోనే సక్కగా
Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు #YSRJayanthi

దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు

#YSRJayanthi
Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

మాటిచ్చాడు.. నెరవేర్చాడు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంఘం నాయకులు.మరియు ఎంపి ఆర్. కృష్ణయ్య గారితో కలిసి ముఖ్యమంత్రి Revanth Reddy గారిని కలిసి.కృతజ్ఞతలు తెలిపాను

Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

బీసీ బాంధవుడు రేవంతన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. బీసీ కులగణనను 100 శాతం డిజిటలైజేషన్ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే ..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి

బీసీ బాంధవుడు రేవంతన్న 

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. 

బీసీ కులగణనను 100 శాతం డిజిటలైజేషన్ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే ..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రి
Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా ధర్మపురి నియోజకవర్గం ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మరియు ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్,అద్దంకి దయాకర్,గార్లతో కలిసి

బీసీలు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదిగడం ఇష్టం లేని బీజేపీ లేనిపోని సాకులతో రిజర్వేషన్లకు అడ్డుపడుతోంది. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లపై లేని అభ్యంతరం..కేవలం తెలంగాణలో మాత్రమే ఎందుకు తెరమీదకు తెస్తున్నారు. Bandi Sanjay Kumar

Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు Mallikarjun Kharge

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు,
రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు
శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

<a href="/kharge/">Mallikarjun Kharge</a>
Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

ఏఐసీసీ అధ్యక్షులు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి జన్మదినోత్సవం సందర్బంగా ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంపీ సురేష్ షెట్కార్ గారు ఉపాధ్యక్షులు బొంతు రాంమోహన్ గారు మరియు తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలిపాను.

ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్
శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Ponnam Prabhakar (@ponnam_inc) 's Twitter Profile Photo

A warm welcome on behalf of Telangana to all the prominent leaders, brothers and sisters from backward classes who have come from across the country to attend the Nyaya Sammelan. In 2022, the BJP government filed an affidavit in the Supreme Court opposing the caste census.

Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

ఢిల్లీ లోని తాల్కటోర స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశం సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఎమ్మెల్సీలు, రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ నాయకులతో కలిసిపాల్గొన్నాను.. అణగారిన వర్గాల సామాజిక , విద్యా, ఆర్థిక అభ్యున్నతి

ఢిల్లీ లోని తాల్కటోర స్టేడియంలో  కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతల సమావేశం 

సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు,
ఎంపీలు,ఎమ్మెల్సీలు, రాష్ట్ర కాంగ్రెస్ ఓబీసీ నాయకులతో కలిసిపాల్గొన్నాను..

అణగారిన వర్గాల సామాజిక , విద్యా, ఆర్థిక అభ్యున్నతి
Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

Rahul Gandhi: India’s Martin Luther King in the making? Like MLK’s “I Have a Dream” that stirred hearts for equality, Rahul’s Bharat Jodo Yatra walks with tears for the marginalized, igniting hope against hate & injustice. A gentle warrior for unity & love! ❤️🇮🇳 #RahulGandhi

Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

భీంగల్ మండలం రహత్ నగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ధరావత్ రామ్ సింగ్ ఇటీవలే కరెంటు షాక్ తో మరణించగా ఈరోజు వారి కుటుంబాన్ని డీసీసీ అధ్యక్షులు మానాలా మోహన్ రెడ్డి గారితో కలిసి పరామర్శించి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ రోజు టీ-హబ్ లో భారతదేశంలోనే మొట్టమొదటి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఆధారిత జ్యువెలరీ యాప్ అయిన మై గోల్డ్ వర్క్ యాప్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో కలిసి లాంచ్ చేయడం జరిగింది.

నిజామాబాద్ లో జరుగుతున్న ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ---------------------------------------------------------------------------- •వీర్ సావర్కర్ పదేళ్లు జైళ్లో ఉన్నా దేశానికి అవసరమైన సమయంలో మాత్రం బ్రిటీష్ వారికి తొత్తుగా

నిజామాబాద్ లో  జరుగుతున్న ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల రాజకీయ శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
----------------------------------------------------------------------------
•వీర్ సావర్కర్ పదేళ్లు జైళ్లో ఉన్నా దేశానికి అవసరమైన సమయంలో మాత్రం బ్రిటీష్ వారికి తొత్తుగా
Anil Eravathri (@eanil_inc) 's Twitter Profile Photo

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు,టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గార్ల నేతృత్వంలో కొనసాగుతున్న “జనహిత పాదయాత్ర” లో భాగంగా ఆర్మూర్ పట్టణంలో జరిగిన పాదయాత్ర లో పాల్గొనడం జరిగింది.