Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile
Vidya Sagar Gunti

@gvidya_sagar

Journalist. Sr. Correspondent at @TV9Telugu. I'll do work with passion and give my best. Views are my own.

ID: 1014426468250632192

linkhttps://tv9telugu.com/author/vidyasagar-gunti calendar_today04-07-2018 08:31:31

3,3K Tweet

719 Followers

706 Following

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

BIG: కాల్పుల విరమణ కి పాక్, ఇండియా అంగీకరించాయి అంటూ ట్రంప్ ట్వీట్ US President Donald Trump says, "After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire

BIG: 

కాల్పుల విరమణ కి పాక్, ఇండియా అంగీకరించాయి అంటూ ట్రంప్ ట్వీట్

 US President Donald Trump says, "After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire
Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

5 గంటలకు కాల్పుల విరమణ అమలు లోకి వచ్చింది కాల్పుల విరమణకు పాకిస్తాన్ భారత్ అంగీకరించాయి -విదేశాంగ కార్యదర్శి మిస్రి #OperationSindoor #IndianArmy #IndiaPakistan

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

PAKISTAN HAS VIOLATED THE CEASEFIRE! Drone sighting reported in Ferozepur, Gurdaspur, Hoshiarpur and other parts of Punjab. Shelling and UAV activity continue in Jammu & Kashmir. #IndiaPakistanWar #Ceasefire #violated #OperationSindoor2

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోడీ PM Modi will address the nation around 8pm today. #modi #IndiaPakistanWar #OperationSindoor

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

⚠️ Intensive rain in Hyderabad 🔺Manikonda 🔺Golconda 🔺Attapur 🔺Old City 🔺Mehdipatnam 🔺Goshmahal 🔺Langar Houz #HyderabadRains

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

BIG: -ఛత్తీస్ ఘడ్ నారాయణపూర్ లో భారీ ఎన్ కౌంటర్ -27 మంది మావోయిస్టులను కాల్చి చంపిన భద్రతా బలగాలు -మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు పేర్కొన్న కేంద్మ హోం మంత్రి అమిత్ షా #Encounter #maoistencounter #Police

BIG:
-ఛత్తీస్ ఘడ్ నారాయణపూర్ లో భారీ ఎన్ కౌంటర్
-27 మంది మావోయిస్టులను కాల్చి చంపిన భద్రతా బలగాలు 
-మావోయిస్ట్ పార్టీ సెక్రెటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సైతం ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు పేర్కొన్న కేంద్మ హోం మంత్రి అమిత్ షా 
#Encounter #maoistencounter #Police
Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

మహానగరం హైదరాబాద్ ను కుదిపేసిన భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం మలక్ పేట రైల్వే బ్రిడ్జి కింద భారీగా చేరిన వరద నీరు . భారీ ట్రాఫిక్ జామ్ #HyderabadRains #Hyderabad #rain

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

అభిమానం ఉండాలి.. ఆ అభిమానానికి హద్దులూ ఉండాలి #DieHardFans #RCB విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట పది మంది మృతి

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతతూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందారు #Maganti #RIP ఓం శాంతి🪔

గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతతూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందారు
#Maganti #RIP 
ఓం శాంతి🪔
Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

BRS Supremo KCR, will attend the PC Ghosh Commission inquiry on the Kaleshwaram project to be held at Burgula Ramakrishna Rao Bhavan Today, Wednesday, 11.06.2025 at 11.30 am. #KCR

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

సింగర్ మంగ్లీ బర్త్ డే పార్టీలో గంజాయి చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్ లో పార్టీ పోలీసులను వీడియో తీయకుండా అడ్డుకున్న మంగ్లీ #SingerMangli

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

UPI లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు - కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ తప్పుడు వదంతులు నమ్మొద్దు No charges on UPI transactions says Govt of India #UPI #Charges

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

కొత్త మంత్రుల శాఖలు ఇవే👇 1. గడ్డం వివేక్ - కార్మిక, మైనింగ్ 2. వాకిటి శ్రీహరి - పశుసంవర్ధక, క్రీడలు , యువజన 3. అడ్లూరి లక్షణ్ - ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనారిటీ #Telangana #Cabinet

కొత్త మంత్రుల శాఖలు ఇవే👇

1. గడ్డం వివేక్  - కార్మిక, మైనింగ్

2. వాకిటి శ్రీహరి - పశుసంవర్ధక, క్రీడలు , యువజన 

3. అడ్లూరి లక్షణ్ -  ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ, మైనారిటీ

#Telangana #Cabinet
Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

BIG BREAKING: Air India flight with 242 passengers on board crashes in Ahmedabad. అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం సమయంలో విమానంలో 242 ప్రయాణకులు ఉన్నట్టు సమాచారం #AirIndia #Crashed #Prayers #Accident

Vidya Sagar Gunti (@gvidya_sagar) 's Twitter Profile Photo

ఎయిర్ ఇండియా విమానం కూలిన దృశ్యాలు మొబైల్ ఫోన్ లో రికార్డు Air India Crashed caught on camera #Airindia