Harish Palvai (@harishpalvai) 's Twitter Profile
Harish Palvai

@harishpalvai

Consultant Pediatric Orthopedic Surgeon,
Praja Lifecare Hospital

ID: 1138518709176193024

calendar_today11-06-2019 18:49:47

123 Tweet

1,1K Followers

248 Following

Congress for Telangana (@congress4ts) 's Twitter Profile Photo

రాజగోపాల్ రెడ్డి అంశంపై హైకమాండ్ నిర్ణయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై పార్టీ అంతర్గతంగా చర్చిస్తున్నదని, దీనిపై హై కమాండ్ నిర్ణయం తీసుకుం టుందని రేవంత్ రెడ్డి చెప్పారు. Revanth Reddy Telangana Congress

Harish Palvai (@harishpalvai) 's Twitter Profile Photo

ఇదా మీ అభివృద్ధి కోనప్పా??? నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధ రోగిని కుంగిపోయిన జగన్నాథ్ పూర్ పెద్దవాగు వంతెన మీద నడిపించాల్సిన పరిస్థితికి మీ అసమర్థత కారణం కాదా? ఒక్క సంవత్సరం మరమ్మతులు లేక తాత్సారం చేస్తే, దాని మూల్యం ప్రజలు చెల్లించాలా?? సాలు అప్పా...సెలవు అప్పా...ఓ కోనప్పా!

ఇదా మీ అభివృద్ధి కోనప్పా???

నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధ రోగిని కుంగిపోయిన జగన్నాథ్ పూర్ పెద్దవాగు వంతెన మీద నడిపించాల్సిన పరిస్థితికి మీ అసమర్థత కారణం కాదా?

ఒక్క సంవత్సరం మరమ్మతులు లేక తాత్సారం చేస్తే, దాని మూల్యం ప్రజలు చెల్లించాలా??

సాలు అప్పా...సెలవు అప్పా...ఓ కోనప్పా!
Harish Palvai (@harishpalvai) 's Twitter Profile Photo

Ustad's Shehnai and Sannayi (సన్నాయి) used by our Adivasi brethren is similar.... Whenever I get to see our Sannayi- playing Adivasi, it reminds me of the Ustad's contribution to this unique instrument! Shashank sharma G 🚩 Sudheer Jalagam

Ustad's Shehnai and Sannayi (సన్నాయి) used by our Adivasi brethren is similar....

Whenever I get to see our Sannayi- playing Adivasi, it reminds me of the Ustad's contribution to this unique instrument!

Shashank sharma G 🚩
Sudheer Jalagam
Harish Palvai (@harishpalvai) 's Twitter Profile Photo

*ఎల్లలు దాటిన సిర్పూర్ ఎమ్మెల్యే అవినీతి.....* 3 కోట్ల రూపాయల బియ్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి! Satish Chandra 🚩 Bandi Sanjay Kumar Dr.RS Praveen Kumar Akhil Patel Kotte KTR UPDATES Additional Collector Kumuram Bheem Asifabad Telangana CMO Sudheer Jalagam

*ఎల్లలు దాటిన సిర్పూర్ ఎమ్మెల్యే అవినీతి.....*

3 కోట్ల రూపాయల బియ్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి!

Satish Chandra 🚩
Bandi Sanjay Kumar
Dr.RS Praveen Kumar
Akhil Patel Kotte
KTR UPDATES
Additional Collector Kumuram Bheem Asifabad
Telangana CMO
Sudheer Jalagam
Harish Palvai (@harishpalvai) 's Twitter Profile Photo

కేదార్ నాధ్ లో శివ తాండవం.... ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశం! ఓం నమః శివాయ!!

Harish Palvai (@harishpalvai) 's Twitter Profile Photo

తిప్పలు ఊరికే రావు! తప్పుడు నాయకులకు ఓటు వేస్తే వస్తాయి!!

తిప్పలు ఊరికే రావు!
తప్పుడు నాయకులకు ఓటు వేస్తే వస్తాయి!!