
Chiranjeevi Konidela
@kchirutweets
Indian. Actor.
ID: 1241296875459768320
21-03-2020 09:33:49
1,1K Tweet
2,2M Followers
0 Following




On this joyous occasion of Ugadi, happy to begin my journey with the amazing director Anil Ravipudi, producers @sahu_garapati, Sushmita Konidela, and the entire team of #ChiruAnil 🤗 A big thanks to my dear @venkymama and all my friends from the industry for gracing the event!



Meeting our gang of #Mega157 🤗 Loved it @anilravipudi, i can imagine how entertaining the shoot is going to be on the sets! SANKRANTHI 2026 రఫ్ఫాడిద్దాం 😉 #ChiruAnil Shine Screens Gold Box Entertainments

ఆంధ్ర ప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి (MLC) గా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు Naga Babu Konidela కి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో - అన్నయ్య, వదిన 💐💐




అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ✨ నా ఇష్టదైవం పుట్టినరోజున, తన ఇష్టదైవం గురించి పాట 🙏🏼 #Vishwambhara First Single #RamaRaama out now 🏹 ▶️ youtu.be/7GKYw1B48o8 Music by the Legendary mmkeeravaani 🛐 Lyrics by 'Saraswatiputra' RamajogaiahSastry ✒️ Sung by Shankar Mahadevan


Happy 75th Birthday Shri N Chandrababu Naidu garu!! దార్శనికత, కృషి, పట్టుదల, అంకిత భావం ఉన్న అరుదైన నాయకులు మీరు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం మీరు కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు 75 వ జన్మదిన శుభాకాంక్షలు! 🙏💐 Telugus are truly lucky



From the era of classics… to the hearts of a new generation ✨ #JagadekaVeeruduAthilokaSundari re-releasing on May 9th in 2D & 3D. Chiranjeevi Konidela Raghavendra Rao K #Sridevi Ilaiyaraaja Chalasani Aswini Dutt Vyjayanthi Movies #JVASonMay9th




Welcome back for the hatrick film #Nayanthara! Glad to have you on board for our #Mega157 journey with @anilravipudi. SANKRANTHI 2026 రఫ్ఫాడించేద్దాం 😉 #ChiruAnil Shine Screens Gold Box Entertainments

నా అభిమాన దర్శకేంద్రుడికి జన్మదిన శుభాకాంక్షలు ! మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండిన జీవితం ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నాను. Many Many Happy Returns of the Day !! Raghavendra Rao K
