KR Nagaraju MLA - Wardhannapet (@krnagarajuts) 's Twitter Profile
KR Nagaraju MLA - Wardhannapet

@krnagarajuts

ప్రజలతో ఉన్న ఈ అనుబంధం.. కలకాలం నిలిచిపోయే సంబంధం..!
సదా మీ సేవలో కేఆర్ నాగరాజు

ID: 1687002408306745344

calendar_today03-08-2023 07:28:34

586 Tweet

229 Followers

18 Following

KR Nagaraju MLA - Wardhannapet (@krnagarajuts) 's Twitter Profile Photo

పేద ధనిక చూడనిది.. కుల మత భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే... *అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..* #HappyFriendshipDay2025

పేద ధనిక చూడనిది.. కుల మత భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే...

*అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..*

#HappyFriendshipDay2025
KR Nagaraju MLA - Wardhannapet (@krnagarajuts) 's Twitter Profile Photo

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో బాల వికాస సంస్థ వారి సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను నేడు రిబ్బన్ కట్బటన్ నొక్కి ప్రారంభించిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి *శ్రీ కెఆర్ నాగరాజు* గారు

హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని పున్నెల్ గ్రామ MPPS పాఠశాల విద్యార్థుల కోసం దాత కొయ్యాడ రామ్మూర్తి సహకారంతో రెండు అదనపు గదులకు నేడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కెఆర్ నాగరాజు గారు, టెస్కాబ్ ఛైర్మన్ శ్రీ మార్నెనీ రవీందర్ రావు..

హన్మకొండ గోకులనగర్ జంక్షన్ సమీపంలో హసన్పర్తి మండల పరిధిలోని మడిపెల్లి గ్రామానికి చెందిన గణబోయిన రాజుకుమార్ గారు నూతనంగా ఏర్పాటు చేసిన యాదవ్ హోటల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్ *శ్రీ కెఆర్ నాగరాజు* గారు.

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కానీ తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహా జ్ఞాని తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నము.... . . . #profosserjayashankar

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చుక్కానీ తెలంగాణ వాదాన్ని ప్రపంచానికి చాటిన మహా జ్ఞాని తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నము....
.
.
.

#profosserjayashankar
KR Nagaraju MLA - Wardhannapet (@krnagarajuts) 's Twitter Profile Photo

ప్రజా గాయకుడు ప్రజా ఉద్యమకారుడు తన ఆటపాటతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) గారి వర్ధంతి సందర్భంగా మా మహనీయుడికి ఘన నివాళులర్పిస్తున్నాము.... . . . #gaddarvardanthi

ప్రజా గాయకుడు ప్రజా ఉద్యమకారుడు తన ఆటపాటతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) గారి వర్ధంతి సందర్భంగా మా మహనీయుడికి ఘన నివాళులర్పిస్తున్నాము....
.
.
.
#gaddarvardanthi