KYF(kshatriyayouthfederation) (@kyf_hyderabad) 's Twitter Profile
KYF(kshatriyayouthfederation)

@kyf_hyderabad

Be Unite Serve Unite....
subscribe us here on YouTube :
youtube.com/@kshatriyayout…

ID: 1007136463408939009

calendar_today14-06-2018 05:43:39

1,1K Tweet

393 Followers

362 Following

Doordarshan National दूरदर्शन नेशनल (@ddnational) 's Twitter Profile Photo

Remembering Alluri Sitarama Raju! On his death anniversary, we honour his bravery and sacrifice… The fearless fighter who fought for India’s freedom with unmatched courage. His legacy lives on in our hearts. #AlluriSitaramaRaju #FreedomFighter #LegacyOfBravery #IndiaFreedom

Remembering Alluri Sitarama Raju!

On his death anniversary, we honour his bravery and sacrifice… The fearless fighter who fought for India’s freedom with unmatched courage. His legacy lives on in our hearts.

#AlluriSitaramaRaju #FreedomFighter #LegacyOfBravery #IndiaFreedom
𝐇𝐚𝐦𝐬𝐚 𝐃𝐞𝐯𝐢𝐧𝐞𝐧𝐢 (@devinenihamsa) 's Twitter Profile Photo

మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆ పోరాటయోధుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. #AlluriSitaRamaraju

మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆ పోరాటయోధుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
#AlluriSitaRamaraju
Kampasati Ashok Yadav (@ashokyadav_aky) 's Twitter Profile Photo

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గ‌డ‌గ‌డ‌లాడించి తెలుగు వారి హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజు గారు 🔥🙇🏻 #AlluriSitaRamaraju

Vishwa Samvad Kendra (@vskgujarat) 's Twitter Profile Photo

#AlluriSitaRamaRaju भारत की आज़ादी के लिए अपने प्राणों का बलिदान करने वाले वीर क्रांतिकारी अल्लूरी सीताराम राजू का जन्म 4 जुलाई 1897 को हुआ था. स्थानीय लोग उन्हें ‘मन्यम वीरुदु’ कहकर बुलाते थे। हिंदी में इसका मतलब जंगल का नायक कहा जाता है।

#AlluriSitaRamaRaju
भारत की आज़ादी के लिए अपने प्राणों का बलिदान करने वाले वीर क्रांतिकारी अल्लूरी सीताराम राजू का जन्म 4 जुलाई 1897 को हुआ था. स्थानीय लोग उन्हें ‘मन्यम वीरुदु’ कहकर बुलाते थे। हिंदी में इसका मतलब जंगल का नायक कहा जाता है।
संदीप राठी (Sundeep Rathee)🇮🇳 (@sundeep_rathee) 's Twitter Profile Photo

#AlluriSitaRamaRaju भारत की आज़ादी के लिए अपने प्राणों का बलिदान करने वाले वीर क्रांतिकारी अल्लूरी सीताराम राजू का जन्म 4 जुलाई 1897 को हुआ था. स्थानीय लोग उन्हें ‘मन्यम वीरुदु’ कहकर बुलाते थे। हिंदी में इसका मतलब जंगल का नायक कहा जाता है।

#AlluriSitaRamaRaju
भारत की आज़ादी के लिए अपने प्राणों का बलिदान करने वाले वीर क्रांतिकारी अल्लूरी सीताराम राजू का जन्म 4 जुलाई 1897 को हुआ था. स्थानीय लोग उन्हें ‘मन्यम वीरुदु’ कहकर बुलाते थे। हिंदी में इसका मतलब जंगल का नायक कहा जाता है।
BJP ANDHRA PRADESH (@bjp4andhra) 's Twitter Profile Photo

బ్రిటిష్ పాలనను ఎదిరించి మన్యం గిరిజనులలో విప్లవ జ్యోతిని రగిల్చిన తెలుగు యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన నివాళులు అర్పిస్తున్నది #AlluriSitaramaraju

బ్రిటిష్ పాలనను ఎదిరించి మన్యం గిరిజనులలో విప్లవ జ్యోతిని రగిల్చిన తెలుగు యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా బిజెపి ఆంధ్రప్రదేశ్ ఘన నివాళులు అర్పిస్తున్నది
#AlluriSitaramaraju
governorap (@governorap) 's Twitter Profile Photo

Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer offered rich tributes to 'Manyam Veerudu' Sri Alluri Sitarama Raju on his birth anniversary. The Governor said Sri Sitarama Raju was a great revolutionary leader, and legendary patriot.

Governor of Andhra Pradesh Sri S. Abdul Nazeer offered rich tributes to 'Manyam Veerudu' Sri Alluri Sitarama Raju on his birth anniversary. The Governor said Sri Sitarama Raju was a great revolutionary leader, and legendary patriot.
Arjilli Appalaraju (@arjilli999araj) 's Twitter Profile Photo

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవయోధుడు.. భారత స్వాతంత్రద్యమానికి ఊపిరి పోసిన మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి జయంతి సందర్భంగా ఆ తెలుగుతేజానికి ఘన నివాళులు అర్పిస్తున్నాం🙏 #AlluriSitaRamaraju

రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవయోధుడు..

భారత స్వాతంత్రద్యమానికి ఊపిరి పోసిన

మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి జయంతి సందర్భంగా

ఆ తెలుగుతేజానికి ఘన నివాళులు అర్పిస్తున్నాం🙏

#AlluriSitaRamaraju
MAGNATE (@vegirajuteja) 's Twitter Profile Photo

మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా హృదయపూర్వక నీరాజనం ... 💐💐🙏🙏#AlluriSitaRamaRaju #AlluriSitaramaRajuJayanti

మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు  జయంతి సందర్భంగా
హృదయపూర్వక నీరాజనం ... 💐💐🙏🙏#AlluriSitaRamaRaju #AlluriSitaramaRajuJayanti
रोहित: कुम्भोजकर| 🇮🇳 (@rohitkumbhojkar) 's Twitter Profile Photo

Today in 1897 - Alluri Sitarama Raju the Indian Revolutionary who led the Rampa Rebellion against British Colonial Rule was Born . #History #RohitRecollects

Today in 1897 - 

Alluri Sitarama Raju the Indian Revolutionary who led the Rampa Rebellion against British Colonial Rule was Born .

#History
#RohitRecollects
G Kishan Reddy (@kishanreddybjp) 's Twitter Profile Photo

Salutations to the revolutionary freedom fighter, 'Manyam Veerudu' Shri. Alluri Sitarama Raju garu on his Janm Jayanthi. A fearless warrior who fought for tribals and led a valiant armed struggle against colonial tyranny. His supreme sacrifice will never be forgotten.

Salutations to the revolutionary freedom fighter, 'Manyam Veerudu' Shri. Alluri Sitarama Raju garu on his Janm Jayanthi.

A fearless warrior who fought for tribals and led a valiant armed struggle against colonial tyranny. His supreme sacrifice will never be forgotten.
KYF(kshatriyayouthfederation) (@kyf_hyderabad) 's Twitter Profile Photo

సూర్యుడు అస్తమించని బ్రిటిష్ రాజ్యానికి చీకటిని పరిచయం చేశాడో సూర్యవంశ యోధుడు... తన పాతికేళ్ల జీవితంతో నూరు తరాలకు ధైర్యాన్ని నింపాడో భయమెరుగని వీరుడు... ఆయనే అడవితల్లి ఒడికి రారాజు, మన #AlluriSitaRamaRaju gaaru ఆ మహనీయుడి జయంతికి ఆయన్ని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించడం మన భాధ్యత.

KYF(kshatriyayouthfederation) (@kyf_hyderabad) 's Twitter Profile Photo

సీతారామరాజు ఒక వ్యక్తి కాదు.. సమూహశక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్య్ర నినాదం. జోహార్ అల్లూరి సీతారామరాజు గారు✊❤️‍🔥 #AlluriSitaRamaRaju #TeamKYF

KYF(kshatriyayouthfederation) (@kyf_hyderabad) 's Twitter Profile Photo

అల్లూరి అంటే రాజుల వీధి చిరునామా కాదు.. అల్లూరి అంటే మన్యం ప్రజల గుండె చప్పుడు..🚩 అల్లూరి అంటే స్వాతంత్ర్య కాంక్ష..🇮🇳 అల్లూరి అంటే రాజీలేని దీక్ష..✊ చెప్పి రావడం ఆయన ధైర్యం.. చెప్పింది చేయడం ఆయన తత్వం..🔥 చంపేస్తారు అని తెలిసి కూడా వెళ్లడం ఆయన రాజసం..🙏 #JoharAlluri ✊

KYF(kshatriyayouthfederation) (@kyf_hyderabad) 's Twitter Profile Photo

అల్లూరి సీతారామరాజు గారి 128 వ జయంతి 🙏 జోహార్ అల్లూరి ✊🔥 #AlluriSitaramaraju #TeamKYF

అల్లూరి సీతారామరాజు గారి 128 వ జయంతి 🙏
జోహార్ అల్లూరి ✊🔥 

#AlluriSitaramaraju 
#TeamKYF
KYF(kshatriyayouthfederation) (@kyf_hyderabad) 's Twitter Profile Photo

💥జయహో అల్లూరి గారు🙏 July 4th celebrations like never before! 🇮🇳 Watch Bhimavaram honor the legacy of Alluri Sitaramaraju with passion and pride 🔥 🎥 Watch now on YouTube 👉 Link in bio OR 🔗 youtube.com/shorts/_4GL2NQ… #AlluriJayanthi #AlluriSitaramaraju #IndianFreedomFighter

KYF(kshatriyayouthfederation) (@kyf_hyderabad) 's Twitter Profile Photo

🎉🛡️ **Glorious Birthday Wishes to Honourable Defence Minister Shri Rajnath Singh Ji** 🛡️🎉 On behalf of the **Kshatriya Youth Federation**, we extend our heartfelt birthday greetings to a true guardian of the nation — **Shri Rajnath Singh Ji**.

🎉🛡️ **Glorious Birthday Wishes to Honourable Defence Minister Shri Rajnath Singh Ji** 🛡️🎉

On behalf of the **Kshatriya Youth Federation**, we extend our heartfelt birthday greetings to a true guardian of the nation — **Shri Rajnath Singh Ji**.
KYF(kshatriyayouthfederation) (@kyf_hyderabad) 's Twitter Profile Photo

ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్‌ వారికి దీటుగా పోరాడిన మహానాయకుడు... అల్లూరి సీతారామరాజు గారు. భారత స్వాతంత్ర్య స్ఫూర్తికి చిరస్మరణీయ నామం. 🙏🇮🇳 #AlluriSitaramaRaju

ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్‌ వారికి దీటుగా పోరాడిన మహానాయకుడు...
అల్లూరి సీతారామరాజు గారు. భారత స్వాతంత్ర్య స్ఫూర్తికి చిరస్మరణీయ నామం. 🙏🇮🇳

#AlluriSitaramaRaju