cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile
cp-karimnagar

@karimnagarcp

commissioner of police karimnagar

ID: 1576134677089648641

calendar_today01-10-2022 09:00:00

50 Tweet

958 Followers

16 Following

cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న కరీంనగర్ లేక్ పోలీస్ సిబ్బంది - ఎల్. సుబ్బారాయుడు , I.P.S , కమీషనర్ అఫ్ పోలీస్ , కరీంనగర్ కమిషనరేట్ Telangana Police DGP TELANGANA POLICE

సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న కరీంనగర్ లేక్ పోలీస్ సిబ్బంది - ఎల్. సుబ్బారాయుడు , I.P.S , కమీషనర్ అఫ్ పోలీస్ , కరీంనగర్ కమిషనరేట్
Telangana Police DGP TELANGANA POLICE
cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

పోలీసులకు ద్విచక్ర వాహనాలు అందజేసిన కరీంనగర్ CP L.సుబ్బారాయుడు I.P.S ఇట్టి కార్యక్రమం లో CP గారు మాట్లాడుతూ గస్తీ నిర్వహణ, శాంతిభద్రతలు,ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన సత్వరం స్పందించి సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందుతుందని సిబ్బంది కి మార్గనిర్దేశం చేయడం జరిగింది.

పోలీసులకు ద్విచక్ర వాహనాలు అందజేసిన కరీంనగర్  CP  L.సుబ్బారాయుడు I.P.S
ఇట్టి కార్యక్రమం లో CP గారు మాట్లాడుతూ  గస్తీ నిర్వహణ, శాంతిభద్రతలు,ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన సత్వరం స్పందించి సేవలందించడం ద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెంపొందుతుందని సిబ్బంది కి మార్గనిర్దేశం చేయడం జరిగింది.
cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు,తీవ్రతను బట్టి PD ACTఅమలు చేస్తాం -KNR CP L.సుబ్బరాయుడు నకిలీ విత్తనాలు,ఎరువులు,క్రిమిసంహారక మందులను అమ్మే వారికిసంబంధించి ఎలాంటి సమాచారంఉన్నా స్థానిక పోలీసులు, ACP టాస్క్ ఫోర్స్-87126 70760, 87126 70708 కు సమాచారం అందించాలి

నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై క్రిమినల్ కేసులు,తీవ్రతను బట్టి PD ACTఅమలు చేస్తాం -KNR CP L.సుబ్బరాయుడు
నకిలీ విత్తనాలు,ఎరువులు,క్రిమిసంహారక మందులను అమ్మే వారికిసంబంధించి ఎలాంటి సమాచారంఉన్నా స్థానిక పోలీసులు, ACP టాస్క్ ఫోర్స్-87126 70760, 87126 70708 కు సమాచారం అందించాలి
cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారుల అరెస్టు- కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎల్ సుబ్బరాయుడు రైతులను మోసం చర్యలు చేసే చర్యలకు పాల్పడే వ్యక్తుల వ్యాపారుల పై అవసరమైతే పీడీ యాక్ట్ లను కూడా అమలు చేస్తాo.

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యాపారుల అరెస్టు-
కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎల్ సుబ్బరాయుడు
రైతులను మోసం చర్యలు చేసే చర్యలకు పాల్పడే వ్యక్తుల వ్యాపారుల పై అవసరమైతే పీడీ యాక్ట్ లను కూడా అమలు చేస్తాo.
cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

కేబుల్ బ్రిడ్జ్ పోలీస్ ను ప్రారంభించిన పోలీస్ కమీషనర్- Sri.L.Subbarayudu, I.P.S., కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వచ్చేసందర్శకులు ముఖ్యంగా మహిళలు,బాలికలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరియు బ్రిడ్జిపై ఎటువంటి ప్రమాదాలుజరగకుండా, జాగ్రత్తలలో భాగంగాఏర్పాటు చేయడం జరిగింది

కేబుల్ బ్రిడ్జ్ పోలీస్ ను ప్రారంభించిన పోలీస్ కమీషనర్- Sri.L.Subbarayudu, I.P.S.,
కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వచ్చేసందర్శకులు ముఖ్యంగా మహిళలు,బాలికలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరియు బ్రిడ్జిపై ఎటువంటి ప్రమాదాలుజరగకుండా, జాగ్రత్తలలో భాగంగాఏర్పాటు చేయడం జరిగింది
cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

బాల కార్మికులను పనుల్లో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు I. P. S., ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారంనాడు కమీషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో అవగాహన కార్యక్రమం.

బాల కార్మికులను పనుల్లో పెట్టుకునే వారిపై కఠిన చర్యలు
కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు I. P. S.,
ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారంనాడు కమీషనరేట్ కేంద్రంలోని ఓపెన్ థియేటర్ ఆవరణలో అవగాహన కార్యక్రమం.
cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా కరీంనగర్ కమీషనేరేట్ లో...మొక్కలు నాటిన పోలీస్ కమీషనర్ L.సుబ్బరాయుడు, I.P.S.,DGP TELANGANA POLICE Telangana Police Santosh Kumar J

cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. Telangana Police DGP TELANGANA POLICE

కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం  వేడుకలు  ఘనంగా జరిగాయి.  Telangana Police DGP TELANGANA POLICE
cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం రానున్న రోజుల్లో భారీ వర్షాలు వున్నoదున కరీంనగర్ ప్రజలు జాగ్రత్తగా ఉండగలరు. వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తప్పక పాటించండి. L. Subbarayudu IPS. CP Karimnagar. DGP TELANGANA POLICE Telangana Police

వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం రానున్న రోజుల్లో భారీ వర్షాలు వున్నoదున కరీంనగర్  ప్రజలు జాగ్రత్తగా ఉండగలరు.
వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తప్పక పాటించండి.
L. Subbarayudu IPS.
CP Karimnagar.
DGP TELANGANA POLICE
Telangana Police
cp-karimnagar (@karimnagarcp) 's Twitter Profile Photo

we are working together with the Govt. Depts to ensure that elections are held in a peaceful ambience with a strong plan. therein portion way every citizen of the dist. will be provided an ambience where they can cast their vote freely apart from that I delineated the measures.

Intend to enhance the sense of security among the people and to create a peaceful election ambience, a flag march was held today to warn the remiss defaulters of MCC rules.

కరీంనగర్ కమీషనరేట్ భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్.ఈకార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డి ఐ జి రమా రాజేశ్వరి, ట్రైనీIPS యాదవ్ వసుంధర ఫౌరెబి, అడిషనల్ డీసీపీ లక్ష్మి నారాయణ ,CGM (Hyderabad Circle), SBI State Bank of India రాజేష్ కుమార్ పాల్గొన్నారు

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

#TelanganaPolice takes a step towards transparency & accountability! A digital feedback system is now launched to gather public opinions on police services, reflecting the vision of Hon'ble CM and leadership of DGP Dr. Jitender IPS.

CID TELANGANA (@cidtelangana) 's Twitter Profile Photo

A digital (QR code)feedback system has been launched today by @Dgptelengana to gather feedback on police services.. it will be available in all police stations and police offices.. Scan the QR code and give feedback.. we value your opinion TGCyberBureau Telangana Police