
Komatireddy Venkat Reddy
@komatireddykvr
Minister for R&B and Cinematography Govt of Telangana.| Nalgonda MLA | Former MP, Bhongir.
ID: 3539940192
http://komatireddyvenkatreddy.org 12-09-2015 17:05:05
3,3K Tweet
59,59K Followers
59 Following


ఉప్పల్ రింగ్ రోడ్ నుండి నారపల్లి వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్ పనులను మేడిపల్లి వద్ద పరిశీలించాను. సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలతో ఆగిపోయిన ఈ పనులకు ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారి నాయకత్వంలోని మా ప్రభుత్వ హయాంలో కొత్త ఊపునిచ్చాం. కేంద్ర మంత్రి





ముఖ్యమంత్రి శ్రీ Revanth Reddy గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో మెట్రో రెండో దశ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, మెట్రో రైల్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ఉప ముఖ్యమంత్రి శ్రీ Bhatti Vikramarka Mallu గారు మరియు తెలంగాణ రాష్ట్రంకు చెందిన


ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఇంచార్జి మంత్రి శ్రీ Ponnam Prabhakar గారితో కలిసి ప్రభుత్వం తరఫున చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలతో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్సవం మన బోనాలు

On the auspicious occasion of Ashada Bonalu, offered Pattu Vastralu and special prayers to Goddess Bhagyalakshmi at Charminar, along with Hyderabad Incharge Minister Shri Ponnam Prabhakar. Bonalu reflects the vibrant culture of Telangana and enjoys global recognition. Wishing the





Warm birthday wishes to Telangana AICC Incharge Meenakshi Natarajan ji. May you be blessed with good health, happiness, and continued strength in your tireless service to the Congress party and the people.






