Konda Surekha (@kondasurekha) 's Twitter Profile
Konda Surekha

@kondasurekha

2018 Parakala Constituency Contestant from Congress Party.

ID: 215577110

calendar_today14-11-2010 10:02:57

6 Tweet

1,1K Followers

5 Following

Konda Surekha (@kondasurekha) 's Twitter Profile Photo

గత ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి వెళ్లిన నేను మళ్లీ పరకాలకు రావడంతో తల్లిగారింటికి వచ్చినంత సంతోషంగా ఉంది.

గత ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గానికి వెళ్లిన నేను మళ్లీ పరకాలకు రావడంతో తల్లిగారింటికి వచ్చినంత సంతోషంగా ఉంది.
Konda Surekha (@kondasurekha) 's Twitter Profile Photo

ధర్మారెడ్డి పుణ్యమా అని నాలుగున్నర సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంటూ తల్లిదండ్రులు లేని అనాథలుగా ఎదురుచూస్తుంటే.. వరంగల్‌ తూర్పు టికెట్‌ ఇవ్వకుండా కేసీఆర్‌ చేసిన పుణ్యం వలన పరకాల నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచే అదృష్టం దక్కింది.

Konda Surekha (@kondasurekha) 's Twitter Profile Photo

వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ పరకాల ప్రజల ఆదరణ మరిచిపోయేవాళ్లం కాదు. వాస్తవానికి 2019లో జరగాల్సిన ఎన్నికలు తొమ్మిది నెలలకు ముందు రావడానికి కేసీఆర్‌లో ఓటమి భయమే.

Konda Surekha (@kondasurekha) 's Twitter Profile Photo

టీడీపీ నుంచి గెలిచిన తర్వాత టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయిన చరిత్ర చల్లా ధర్మారెడ్డికే దక్కుతుంది. తన సొంత కాంట్రాక్ట్‌ పనుల కోసమే ఇష్టారాజ్యంగా రోడ్డు పనులకు టెండర్లు వేసి నాణ్యత లేని పనులతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారు.

Konda Surekha (@kondasurekha) 's Twitter Profile Photo

కాంగ్రెస్‌ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాము. ఇంట్లో కూర్చుండి మీసాలు తిప్పుతున్నానని పదేపదే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతున్నారు. వేలాది మంది ప్రజల మధ్య మీసం తిప్పే ధైర్యం నాకు ఉంది: కొండా మురళీధర్‌రావు