బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile
బొట్టు శీను

@kri_te_acharya

అమ్మకూచి😁
#రామానుజదాసః

ID: 2357441256

calendar_today23-02-2014 04:45:37

16,16K Tweet

1,1K Followers

156 Following

బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile Photo

మేధావి, భాషా రాముడు.. ఈ పేర్లన్నీ కొంచెం వింతగా ఉన్నాయి.. చదువుతున్నపుడు.. జరిగే విశేషాలన్నీ కాస్త భారత రాజకీయాలను పోలినట్టు ఉంది కానీ.. పాత్రలను పోల్చుకోవడం కష్టంగా ఉంది.. #సముద్రపుదిబ్బ

బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile Photo

పచ్చటి పైరుతో అలరారు పొలాలు కంటికింపు.. పంట చేతికిచ్చి మోడువారిన పొలాలు మనసుకింపు.. దేని‌ అందం దానిదే కదా.. ఒకటి ఆశలకు ఆధారమైతే.. ఇంకోటి ఆనందానికి ఆధారం.. మరొక్కసారి కాటన్ దొరకు నమస్సులతో.. నా గోదారి సీమ అందాలు మనసులో పదిలం చేస్తూ..❣️ #మాతెలుగుతల్లికి_మల్లెపూదండ‌

బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile Photo

ఎవడ్రా.. ఈ బుడంకాయ.. ఇంత‌ అందంగా గోదారమ్మ.. నిండు కుండలా కనిపిస్తోంది.. ఇటు చూడరా..నాన్నా..కన్నా..అంటే.. నా గేమూ..నా గేమూ.. అని ఆ ఫోన్లోకి దూరడమే కానీ..‌తల ఎత్తట్లేదు..🙆🏻‍♂️ #ఏమిసేతురాలింగా

బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile Photo

నమస్తే విశాఖపట్నమా !! 12 సుదీర్ఘ వత్సరాల తరువాత నీ చెంత చేర వచ్చా.. ఇంత అద్భుతమైన వాతావరణంతో స్వాగతమిచ్చావు మిత్రమా... నీ ప్రేమకు 😍

నమస్తే విశాఖపట్నమా !!

12 సుదీర్ఘ వత్సరాల తరువాత నీ చెంత చేర వచ్చా..

ఇంత అద్భుతమైన వాతావరణంతో స్వాగతమిచ్చావు మిత్రమా...

నీ ప్రేమకు 😍
బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile Photo

Au revoir, Vizag! Thanks for the most beautiful moments of life.. Stay&Chat at Master EK Kutir😃 Carrying Holy water for Sahasra Ghatabhishekam of Appanna🥹 Beautiful Darshan of my dear Lord.🥳 I pray and wish, that we meet next year again and we spend more time together🤗

బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile Photo

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం ! నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం !! అందరికీ శ్రీ శంకర భగవత్పాదుల జయంతి శుభాకాంక్షలు.. A Happy Jayanti of Sri Sankara Bhagavatpada to all 🎉🤗

శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం !
నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం !!

అందరికీ శ్రీ శంకర భగవత్పాదుల జయంతి శుభాకాంక్షలు..

A Happy Jayanti of Sri Sankara Bhagavatpada to all 🎉🤗
బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile Photo

విశాఖపట్నం వెళ్ళినపుడు.. మాస్టర్ గారితో (ఎక్కిరాల అనంత కృష్ణ గారు) పాటు.. శ్రీ భాష్యం శ్రీనివాసచార్యుల‌ వారిని కూడా సేవించుకోవాల్సింది..కానీ కుదరలేదు.. అదృష్టవశాత్తు వారు హైబాలోనే ఉండడంతో.. నిన్న వెళ్ళి వారిని, వారి పెరుమాళ్ళను సేవించకున్నాక.. ఈ దివ్య ప్రసాదం దొరికింది..🥳

విశాఖపట్నం వెళ్ళినపుడు..

మాస్టర్ గారితో (ఎక్కిరాల అనంత కృష్ణ గారు) పాటు..

శ్రీ భాష్యం శ్రీనివాసచార్యుల‌ వారిని కూడా సేవించుకోవాల్సింది..కానీ కుదరలేదు..

అదృష్టవశాత్తు వారు హైబాలోనే ఉండడంతో..
నిన్న వెళ్ళి వారిని, వారి పెరుమాళ్ళను సేవించకున్నాక..

ఈ దివ్య ప్రసాదం దొరికింది..🥳
బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile Photo

ఆఫీస్ అయిపోయాక.. ట్యాంక్ బండ్ వెళ్ళాలనిపిస్తేనూ.. ఎంత అందంగా వెలుగులీనుతోందో.. #MissWorld2025

ఆఫీస్ అయిపోయాక..

ట్యాంక్ బండ్ వెళ్ళాలనిపిస్తేనూ..

ఎంత అందంగా వెలుగులీనుతోందో..

#MissWorld2025
స్పష్టత (@spashtatha) 's Twitter Profile Photo

ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతున్న #VLSI & #EmbeddedSystems రంగాల్లో స్థిరపడాలని అనుకునే వారికోసం. #Spashtatha #Career #Mentoring #Workshop #Internships #Placements #FutureSkills

ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతున్న #VLSI & #EmbeddedSystems రంగాల్లో స్థిరపడాలని అనుకునే వారికోసం.
#Spashtatha
#Career #Mentoring #Workshop
#Internships #Placements
#FutureSkills
బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile Photo

Do nothing.. Occasionally watch out for the news, with an interval of 4-5 hours from a single source.. Look out for any important instructions from Govt Handles.. Keep Calm & follow.. Let the professionals do their work.. You do your work.. That's the current motto :)

బొట్టు శీను (@kri_te_acharya) 's Twitter Profile Photo

May & June are planned as Months of Learning!! Important Learning Objectives need to be accomplished.. So, I will be taking a break for the upcoming couple of months.. Wish to be back after accomplishing something better :) Let's #BeGoodDoGood ..