కన్నేపల్లి✨ సరస - #sarc Textrovert. (@ksravishankar2) 's Twitter Profile
కన్నేపల్లి✨ సరస - #sarc Textrovert.

@ksravishankar2

✨Past can't be Changed
✨ Opinions don't Define ur Reality ✨Everyone's journey is Different ✨Overthinking will lead to Sadness✨Happiness is found within.💫

ID: 964741580388229121

calendar_today17-02-2018 06:01:31

119,119K Tweet

13,13K Followers

307 Following

The Times Of India (@timesofindia) 's Twitter Profile Photo

#TimesEvoke | Where did your #chillipepper come from? And how does #archaeobotany help us navigate #climatechange? Prof Katherine Chiou @Uof Alabama tells Dr Srijana Mitra Das in #TimesEvoke. Read here 🔗toi.in/GONBTY89 #chillipeppers #ecological #capitalism #colonialism

#TimesEvoke | Where did your #chillipepper come from? And how does #archaeobotany help us navigate #climatechange? Prof Katherine Chiou @Uof Alabama tells <a href="/srijanapiya17/">Dr Srijana Mitra Das</a> in #TimesEvoke.

Read here 🔗toi.in/GONBTY89
#chillipeppers #ecological #capitalism #colonialism
కన్నేపల్లి✨ సరస - #sarc Textrovert. (@ksravishankar2) 's Twitter Profile Photo

"తోక లేని పిట్ట తొంభై ఆమడల దూరం చేరుకుందట" అంటే ఎన్ని కిలోమీటర్లు?

కన్నేపల్లి✨ సరస - #sarc Textrovert. (@ksravishankar2) 's Twitter Profile Photo

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని అడగకూడదు, మనకెందుకు రాలేదో విచారించాలి.🙌😇

ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని
అడగకూడదు, మనకెందుకు రాలేదో
విచారించాలి.🙌😇
కన్నేపల్లి✨ సరస - #sarc Textrovert. (@ksravishankar2) 's Twitter Profile Photo

జాతకాల పిచ్చున్న ఒకతను బస్టాండులో వెయిట్ మిషిన్ ఎక్కి చూసుకున్నాడు. ఆ టిక్కెట్ వెనకాల ఇలా రాసి ఉంది.."మీరు ఇవాళ కొత్త వస్తువు కొనుగోలు చేస్తారని" ఆనందం పట్టలేక కిందికి దిగి చూస్తే అక్కడ చెప్పుల్లేవ్. సరిగ్గా జీవితం కూడా అంతే ఆనందపడేలోపు దరిద్రం వొచ్చి ముద్దెట్టిపోతుంది.

కన్నేపల్లి✨ సరస - #sarc Textrovert. (@ksravishankar2) 's Twitter Profile Photo

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగాలకు వారం పొడుగునా ఒకటే మండే పెద్దగా తేడా ఏం ఉండడం లేదు.! 😶

Harsha Bhogle (@bhogleharsha) 's Twitter Profile Photo

I don't think anyone could have asked for anything more from a sport. It has been a privilege to have been here and to call the last moments will remain one of the biggest moments of my career.

కన్నేపల్లి✨ సరస - #sarc Textrovert. (@ksravishankar2) 's Twitter Profile Photo

ఏదైనా అనుభవం కావాలంటే కోరిక పుట్టాలంటారు, ఆ కోరిక కూడా పోతేనే అనుభవం కలుగుతుందంటారు అదెలాగో.!

కన్నేపల్లి✨ సరస - #sarc Textrovert. (@ksravishankar2) 's Twitter Profile Photo

వరమిమ్మని వరలక్ష్మిని తరుణులు పూజాధికములు తన్మయ భక్తిన్ విరులర్పణ జేయుచునిట వరదాయిని శ్రీనిగొల్వ వచ్చిన జాలున్. #ఓంశ్రీమాత్రేనమః ✨🌸

వరమిమ్మని వరలక్ష్మిని
తరుణులు పూజాధికములు 
తన్మయ భక్తిన్ విరులర్పణ జేయుచునిట
వరదాయిని శ్రీనిగొల్వ వచ్చిన జాలున్.
#ఓంశ్రీమాత్రేనమః ✨🌸
కన్నేపల్లి✨ సరస - #sarc Textrovert. (@ksravishankar2) 's Twitter Profile Photo

ఈ లెక్కన ఇంట్లో పనోడికి కూడా జాప్యం ఇష్టం లేదని తెలుస్తోంది.

ఈ లెక్కన ఇంట్లో పనోడికి కూడా జాప్యం ఇష్టం లేదని తెలుస్తోంది.
కన్నేపల్లి✨ సరస - #sarc Textrovert. (@ksravishankar2) 's Twitter Profile Photo

బ్యాంకులకు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లుకు పెన్నులు లేకుండా ఎక్కడనుంచి వస్తార్రా మీరంతా? పోనీ ఇచ్చేక తిరిగి మనకే ఇస్తారా అంటే ఇక్కడ మెహర్బానీ ఒకటి ఇంకొకరికి ఇచ్చేసిపోతారు.🤦