lakshmi bhupala
@lakshmibhupal
A poet, lyricist & a script writer
#Chandamama, #Alamodalaindi, #Ohbaby, #Godfather #Nenerajunenemanthri ...
m.imdb.com/name/nm3078462/
ID: 2287905103
12-01-2014 09:34:40
59 Tweet
933 Followers
89 Following
దేశానికి చాలా ఇచ్చాడు.. ఈ దేశ పౌరుడిగా కృతజ్ఞతతో, ప్రేమతో నా కుంచె గీతల్లో Ratan N. Tata గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ✍️
నా కుంచె గీసిన బొమ్మతో RRR Movie టీమ్ కు విజయోస్తు 💐✍️ rajamouli ss Jr NTR Ram Charan
ఈ మధ్య నా దగ్గరున్న పాత విజయచిత్ర చూస్తుంటే కనిపించిన ఆర్టికల్ చూసాక ఒళ్ళు పులకరించింది.. నూతన నటుడి నుండి మెగాస్టార్ వరకు 46 ఏళ్ల అలుపెరగని ప్రయాణం.. నిరంతర కృషితో శిఖరం చేరి ఋషిలా మారిన విజేత Chiranjeevi Konidela గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐💖
కొణిదల శివశంకర వరప్రసాద్ నుండి చిరంజీవిగా మారి మెగాస్టార్ గా ఎదిగిన నిత్యకృషీవలుడికి.. #Indian_film_personality2022award ఈరోజు గోవాలో 53rd International film festival of India లో అందుకుంటున్న అన్నయ్య Chiranjeevi Konidela గారికి బోల్డంత ప్రేమతో..... ✍️💖💐
Happyhappybirthdayto our @Onemorehero & @lakshmibhupala entertainment @MAREECHIKA heroine RegenaCassandrra 💐💖
✍️ బాక్స్ ఆఫీస్ బద్దలుకొట్టాలి, ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టాలి అనే రెండు అజెండాలతో నిరంతరం శ్రమించే ఘాటు మిరపకాయ్ లాంటి దర్శకుడు, సున్నితమైన మనసున్న స్నేహితుడు Harish Shankar .S గారికి హ్యాపీ బర్త్ డే 💐....
వినయ సంపన్నుడు, కార్యదక్షుడు, స్థిత ప్రజ్ఞుడు, People Media Factory అనే అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థను ఒంటిచేత్తో విజయపథంలో నడిపిస్తోన్న నిరంతర శ్రామికుడు మా Vivek Kuchibhotla గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐 Love you forever sir 💝