M9 NEWS (@m9news_) 's Twitter Profile
M9 NEWS

@m9news_

Founded in 2007. Famous for unaffiliated, unbiased Telugu film reviews. Politics. Movies. Reviews. News. Views.

ID: 314579793

linkhttps://www.m9.news calendar_today10-06-2011 13:50:37

63,63K Tweet

121,121K Followers

11 Following

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

మీడియా పై KTR సెటైర్లు "You are intelligent, unfortunately I am also intelligent" #Kavitha

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

Bellamkonda On Boycott Campaigns "మంచిదే కదా మా సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా Affect అయ్యే అంతటి Controversies కాదు అనుకుంటున్నా. నేను Spiritual Person. ఇంత జరుగుతున్నాయి అంటే ఏదో పెద్ద మంచి జరుగుతుందేమో" #Bhairavam

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

థియేటర్ల బంద్ లేదు ఒక కమిటీ నియమించ బోతున్నాం... 30 వ తారీఖు నుండి వరుసగా సమావేశాలు పెట్టుకుని వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని కాసేపట్లో అఫిషియల్ ప్రకటన #TheatersStrike

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

#M9LIVE ఫిల్మ్ ఛాంబర్ జాయింట్ మీటింగ్ తరువాత నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబీటర్లు #TheatersStrike

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

ఒక సీనియర్ డిస్ట్రిబ్యూటర్ M9 News తో... "మూడు సెక్టార్ లతో కలిపి ఒక కమిటీ వేస్తారు... ఆ రిపోర్ట్ మూడు నెలలకు రావొచ్చు... లేకపోతే రాజమౌళి సినిమాలా మూడు ఏళ్లకు రావొచ్చు ఆ రిపోర్ట్ లో కూడా ఎవరి బాధలు వాళ్ళవి ఉంటాయి... మా బాధలు తీరిస్తే మీ బాధలు తీరుస్తాము అంటారు" #TheatersStrike

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

"Media Questions అడగడానికి వీలు లేదు. మేము చెప్పేది చెప్తాం అదే మీడియా క్యారీ చెయ్యాలి. నిర్ణయం తీసుకున్నాం. ఇక Questions కు తావు లేదు" #TheatersStrike

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

#M9LIVE Clarification on Minister Kandula Durgesh‘s Press Note on Hari Hara Veeramallu అదేదో సినిమా ఆగిపోతుంది అన్నారు... ఇప్పుడు అది లేదు కదా (బంద్ లేకపోవడం వల్ల) - దామోదర్ ప్రసాద్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రెటరీ #TheatersStrike

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

ఎన్టీఆర్ పతనానికి రంగా హత్య కారణమైతే...వంశీ మరణం ఈ ప్రభుత్వాన్ని బలి గోరుతుంది: పేర్ని నాని #VallabhaneniVamsi

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

Pawan Kalyan Upset with Film Industry ఎంతో ఫ్రెండ్లీ గా ఉన్న ప్రభుత్వం తో రిలేషన్ ను పూర్తిగా నాశనం చేసేశారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? #TheatersStrike

Pawan Kalyan Upset with Film Industry

ఎంతో ఫ్రెండ్లీ గా ఉన్న ప్రభుత్వం తో రిలేషన్ ను పూర్తిగా నాశనం చేసేశారు. 

దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి?

#TheatersStrike
M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

ఐదు సంవత్సరాల పాటు ఇండస్ట్రీ ఇబ్బంది పడింది. కొత్త ప్రభుత్వం ఇండస్ట్రీకి favor గా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు DCM Pawan Kalyan Hurt అయినట్టుగా కనిపిస్తున్నారు. ఇండస్ట్రీకి అనవసరమైన తలనొప్పులు #TheatersStrike

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

Pawan Kalyan Questions Industry About Not Meeting the CM "ఆంధ్రప్రదేశ్ లో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారా?" #TheatersStrike

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

#HIT3 on OTT in just 4 weeks. Everyone wants to cash in on OTT players by selling quickly -no producer is an exception.

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

#Akhanda2 టీజర్ కట్ రెడీ... Around 110 Seconds... CG Pending... Georgia వెళ్ళకముందే బాలయ్య Telugu, Hindi లో డబ్బింగ్ పూర్తి బర్త్ డే రిలీజ్

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

Is Allu Aravind a Part of ‘Aa Naluguru’ Controversy? Ever since Cinematography Minister Kandula Durgesh‘s Press Note was released, Allu Aravind was the Prime Target on Social Media. #TheatersStrike m9.news/politics/is-al…

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

What Happens To BRS If Kavitha/Harish Pulls Out? For a party and that too for a party in the Opposition, everything matters. Doing nothing and hoping that anti-incumbency will do the trick is not a wise idea. Read: #kavitha #KTR m9.news/politics/what-…

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

Vanga’s Choices for Prabhas: Cheap or Smart? #TriptiiDimri is still new to Bollywood. Her casting has raised questions - can a newcomer really replace one of India’s biggest stars like Deepika Padukone? #Spirit read: m9.news/movienews/prab…

M9 NEWS (@m9news_) 's Twitter Profile Photo

కేసీఆర్ మౌనం..గులాబీ కారుని ఊబిలో నెట్టబోతుందా.? ఒక్క ఓటమి ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని మూగవాడిగా చేసేసిందా.? అనే ఎన్నో ప్రశ్నలు అటు కేసీఆర్ ప్రత్యర్థులనే కాదు ఆయన అభిమానులను కూడా వేధిస్తున్నాయి. read: #KCR m9.news/telugunews/wil…