MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile
MVV Satyanarayana

@mp_mvvofficial

MEMBER OF PARLIAMENT (Lok Sabha) VISAKHAPATNAM

ID: 1110766140970754048

linkhttp://www.loksabha.nic.in calendar_today27-03-2019 04:50:59

1,1K Tweet

7,7K Followers

114 Following

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

గడపగడపకు మహిళలు హారతులు పడుతున్నారు 17వ వార్డులో MVP కాలనీ సెక్టార్ -01 ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం. #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain

గడపగడపకు మహిళలు  హారతులు పడుతున్నారు 

 17వ వార్డులో   MVP కాలనీ  సెక్టార్ -01 ప్రాంతాలలో తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి  MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం.
#MemanthaSiddham 
#VoteforFan  #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain
MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

ఈరోజు నీ టైం చంద్రబాబూ.. వ్యవస్థలను మేనేజ్‌‌ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి నీ జీవితం తలకిందులవడం ఖాయం! పేదల ద్రోహి #MosagaduBabuని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధం! ✊🏻 #TDPVsPoor #VoteForFan #YSJaganAgain

ఈరోజు నీ టైం చంద్రబాబూ.. వ్యవస్థలను మేనేజ్‌‌ చేసి పేదలకి అందే మంచిని అడ్డుకున్నావ్. కానీ మే 13న ఇదే పేదలు కొట్టే దెబ్బకి నీ జీవితం తలకిందులవడం ఖాయం! 

పేదల ద్రోహి #MosagaduBabuని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు సిద్ధం! ✊🏻

#TDPVsPoor
#VoteForFan
#YSJaganAgain
MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

#MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain #VoteForFan #MVV #Siddham #YSJaganAgainIn2024 #Navaratnalu #janamlomvvjanamkosamemvv #vizagcity #MVV4VizagEast #vizag #ISupportMVV #YSJaganDevelopsAP

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

జగనన్న మా గుండెల్లో ఉన్నాడు. చేయూత, అమ్మఒడి, ఆసరా వంటి పథకాలు డబ్బులు బటన్ నొక్కి నేరుగా మా ఖాతాల్లోకి వేసి మమ్మల్ని సొంత కాళ్లపై నిలబడేలా చేశాడు. నాలంటి మహిళలందరి నోట ఒకటే మాట జగనన్నకే మా ఓటు #VoteForFan #YSJaganAgain #YSJaganEmpowersWomen

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

నిజాన్ని తెలుసుకుని వాస్తవాలను గ్రహించండి... 19వ వార్డ్ పెదజాలరిపేటలో జనసంద్రంతో నిండి దద్దరిల్లిన "మేము సిద్ధం మా బూత్ సిద్ధం" సభ కార్యక్రమం లో పాల్గొన్న గౌ" రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గారు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారు #MemanthaSiddham

నిజాన్ని తెలుసుకుని వాస్తవాలను గ్రహించండి...

 19వ వార్డ్ పెదజాలరిపేటలో జనసంద్రంతో నిండి దద్దరిల్లిన "మేము సిద్ధం మా  బూత్ సిద్ధం" సభ కార్యక్రమం లో పాల్గొన్న గౌ" రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గారు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి  MVV సత్యనారాయణ  గారు
#MemanthaSiddham
MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

అభివృద్ధి సంక్షేమానికి పట్టాభిషేకం చేయండి... 19వ వార్డులో "గౌ"లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం. #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain

అభివృద్ధి సంక్షేమానికి పట్టాభిషేకం చేయండి... 

 19వ వార్డులో "గౌ"లు పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ MLA అభ్యర్థి  MVV సత్యనారాయణ గారి ఎన్నికల ప్రచారం.
#MemanthaSiddham 
#VoteforFan  #YsJaganMohanReddy #Siddham #Mvvsatyanarayana #JaganMarkGovernance #YSJaganAgain
MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

ఫ్యాన్ కు ఓటేస్తే పేదలు, రైతులు బాగుపడతారు... అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలంటే ఫ్యాన్ కు ఓటెయ్యాలి... సమస్యలు తెలుసుకుంటూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఎంపీ, ఎంవివి గారికి మద్దతుగా ఆయన సతీమణి, తనయుడు విస్తృత ఎన్నికల ప్రచారం. #MemanthaSiddham #VoteforFan #YsJaganMohanReddy #Siddham

ఫ్యాన్ కు ఓటేస్తే పేదలు, రైతులు బాగుపడతారు... 

అన్ని వర్గాల ప్రజలు బాగుపడాలంటే ఫ్యాన్ కు ఓటెయ్యాలి... 

సమస్యలు తెలుసుకుంటూ, ఆప్యాయంగా పలకరిస్తూ ఎంపీ, ఎంవివి గారికి మద్దతుగా ఆయన సతీమణి, తనయుడు విస్తృత ఎన్నికల ప్రచారం.

#MemanthaSiddham 
#VoteforFan  #YsJaganMohanReddy #Siddham
MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

మీ ఓటు ఎవరికి.. విశాఖ ప్రయోజనాల కోసం పనిచేసే వారికా.. విశాఖ వ్యతిరేఖులకా.. #manavizagmanacapital

మీ ఓటు ఎవరికి.. విశాఖ ప్రయోజనాల కోసం పనిచేసే వారికా.. విశాఖ వ్యతిరేఖులకా..

#manavizagmanacapital
MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

బాబు వాలంటీర్లను ఆపేశాడు. బాబు ఫిర్యాదు చేసి ఇంటింటికీ పింఛన్లు నిలిపివేయించాడు. బాబు ఫిర్యాదు చేసి చేయూత, ఆసరా, ఇన్‌పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెనల విడుదలను ఆపించాడు. #chandrababuagainstpoor #chandrababuagainstvolunteers #chandrababuagainstwelfare

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధంలో పెత్తందార్లుపై గెలవాలంటే పేదవారంతా ఏకం కావాలి. ఎందుకంటే ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్. నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటూ పేద సామాజిక వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. #YSRCPWinning #YSJaganAgain #VoteForFan

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో ఆగి చూసినా, ఏ సామాజికవర్గాన్ని పలుకరించినా మీ జగన్‌ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలు మనను మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగాం. #YSRCPWinning #YSJaganAgain #VoteForFan #GoodGovernance

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

ఈ ఎన్నికల్లో తోడేళ్లు ఏకం అయినా సింహం సింగిల్‌గానే వస్తుంది.ఈ ఎన్నికల్లో ఓటు వేసే ముందు మీకు, మీ కుటుంబానికి ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచన చేయండి. ఎందుకంటే పేదల బతుకుల్లో మార్పు కోసమే జగనన్న ఆరాటం. మీ భవిష్యత్తు,ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు మీరంతా జగనన్నకు తోడుగా ఉండాలి.

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మనం గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్‌పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. #YSRCPWinning #YSJaganAgain #VoteForFan #RichVsPoor

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ అంటూ పేదల కలల్ని అర్దం చేసుకుని మన జగనన్న దాదాపుగా 40 స్కీమ్స్‌ పెట్టాడు. పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలని, వారికి మంచి స్కూల్స్ లో చేర్పించాలనే పేదింటి అమ్మల కలతో పాటు అక్క చెల్లెమ్మల కలలు, అవ్వా తాతల కలలను సాకారం చేశారు మన జగనన్న.

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

ప్రతి ఒక్కరికీ చెప్పండి. ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఫ్యాన్‌ ఇంట్లోనే ఉండాలి. సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌ లోనే ఉండాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. పొరపాటు జరిగితే #YSRCPWinning #YSJaganAgain #VoteForFan

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

కౌరవుల పద్మవ్యూహాంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు. ఆ కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అండగా నిలబడితే ఈ కురుక్షేత్రంలో మన జగనన్నకి కృష్ణుడి లాంటి ప్రజలు సైన్యం రూపంలో తోడున్నారు. #YSRCPWinning #YSJaganAgain #VoteForFan

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

ఈ ఎన్నికలు కేవలం ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావు. రాబోయే మీ ఐదేళ్ల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి, ఈ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఎవరి పాలనలో మంచి జరిగిందో గుర్తుపెట్టుకోండి.

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

"ఓటు వేయడం మన ప్రాథమిక హక్కు. మంచి భవిష్యత్తు కోసం #AndhraPradeshElection2024లో దానిని బాధ్యతాయుతంగా వినియోగిద్దాం. #AndhraPradesh

MVV Satyanarayana (@mp_mvvofficial) 's Twitter Profile Photo

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి MVV సత్యనారాయణ గారు. సోమవారం విశాఖ స్థానిక జీవీఎంసీ 19వ వార్డు లాసన్సబే కాలనీ, శాంతి ఆశ్రమం పోలింగ్ బూత్ నెంబర్ 132 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న విశాఖ పార్లమెంట్ సభ్యులు, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి MVV సత్యనారాయణ గారు. 

సోమవారం విశాఖ స్థానిక జీవీఎంసీ 19వ వార్డు లాసన్సబే కాలనీ, శాంతి ఆశ్రమం పోలింగ్ బూత్ నెంబర్ 132 లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.