M Venkaiah Naidu (@mvenkaiahnaidu) 's Twitter Profile
M Venkaiah Naidu

@mvenkaiahnaidu

Former Vice President of India.

ID: 1669854782

calendar_today14-08-2013 07:55:16

9,9K Tweet

1,3M Followers

13 Following

M Venkaiah Naidu (@mvenkaiahnaidu) 's Twitter Profile Photo

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ సహచర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. యోగ, ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతి. ఆరోగ్యకరమైన జీవన విధానానికి మన మహర్షులు అభివృద్ధి చేసిన ఒక సంపూర్ణ, శాస్త్రీయ పద్ధతే యోగ ప్రక్రియ. కుల,మత, ప్రాంత, భాషలకు యోగా అతీతమైనది. యోగ

Greetings to all my fellow countrymen on the occasion of International Yoga Day 2025. Today, Yoga, ancient Bharat’s gift to the world, is a global movement & phenomenon. Yoga constitutes a holistic, scientific approach to leading a healthy lifestyle, transcending caste, creed,

The Emergency, imposed on this day on the nation 50 years ago, by the then Prime Minister, Smt. Indira Gandhi, remains the blackest spot on the democratic history of free India. Read my article in The Indian Express today on this grim phase which threatened to derail our

M Venkaiah Naidu (@mvenkaiahnaidu) 's Twitter Profile Photo

Congratulations to Group Captain #ShubhanshuShukla & wishing him extraordinary success on his prestigious mission to the International Space Station. The hopes, good wishes & aspirations of 140 crore Indians are flying with Grp Captain Shukla into space. #AxiomMission4

M Venkaiah Naidu (@mvenkaiahnaidu) 's Twitter Profile Photo

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హోటల్ దస్పల్లా లో శనివారం 'బహుముఖ బనారస్ ' పుస్తకాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉంది. పుస్తక రచయిత శ్రీ కిల్లాడ సత్యనారాయణ గారికి, పుస్తకాన్ని ఆకట్టుకునే విధంగా ప్రచురించిన శ్రీ ఆలపాటి బాపన్న ( కళాజ్యోతి ప్రింటర్స్, మిసిమి పత్రిక) గారికి,

అల్లూరి సీతారామ రాజు జయంతి భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో తెలుగు నాట పోరు బాటన నడిచిన మహోజ్వల శక్తి, మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. అల్లూరి దేశభక్తి, తెగువ, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

అల్లూరి సీతారామ రాజు జయంతి
భారత స్వరాజ్య సంగ్రామ చరిత్రలో తెలుగు నాట పోరు బాటన నడిచిన మహోజ్వల శక్తి, మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. అల్లూరి దేశభక్తి, తెగువ, ధైర్యాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
M Venkaiah Naidu (@mvenkaiahnaidu) 's Twitter Profile Photo

ఈరోజు హైదరాబాద్ లో ‘నిరుపమాన దేశభక్తులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి’ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందదాయకం. ఆ దంపతుల త్యాగం, నిస్వార్థ గుణం, స్వాతంత్ర్యం తప్ప మరో ప్రతిఫలాపేక్ష లేని వారి పోరాటం అనుపమానమైనది. మరుగున పడిన ఎన్నో సంఘటనలను, విలువైన సమాచారాన్ని వెలికి తీసి, పరిశోధించి

గురు పూర్ణిమ సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. భారతీయ సనాతన ధర్మంలో గురువుకు, గురు పరంపరకు ఎంతో ప్రాధాన్యం ఉంది. లౌకిక, అ లౌకిక విషయాలపై అవగాహన కల్పిస్తూ జీవితంలోని ప్రతి దశను ఎలా తీర్చిదిద్దుకోవాలో బోధిస్తూ మార్గదర్శనం చేసే గురువులను దైవ సమానులుగా భావించే సంస్కృతి

రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ శ్రీ హరివంశ్ ఈరోజు హైదరాబాద్ లోని మా నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు. విలువలతో కూడిన సంప్రదాయ పాత్రికేయానికి చిరునామాగా నిలిచిన ఆయన, నేను ఉపరాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న సమయంలో రాజ్యసభ ఉపసభాపతిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ప్రభాత్ ఖబర్

రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ శ్రీ హరివంశ్ ఈరోజు హైదరాబాద్ లోని మా నివాసానికి విచ్చేసి మర్యాదపూర్వకంగా కలిశారు.

విలువలతో కూడిన సంప్రదాయ పాత్రికేయానికి చిరునామాగా నిలిచిన ఆయన, నేను ఉపరాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న సమయంలో రాజ్యసభ ఉపసభాపతిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ప్రభాత్ ఖబర్
M Venkaiah Naidu (@mvenkaiahnaidu) 's Twitter Profile Photo

Shri Harivansh ji , Deputy Chairman of Rajya Sabha paid a courtesy call at my residence in Hyderabad today. Before Harivansh Ji transitioned to politics, he was a well-known journalist & took the Hindi daily, Prabhat Khabar to new heights with his flair for investigative

Shri Harivansh ji , Deputy Chairman of Rajya Sabha paid a courtesy call at my residence in Hyderabad today. 

Before Harivansh Ji transitioned to politics, he was a well-known journalist & took the Hindi daily, Prabhat Khabar to new heights with his flair for investigative
M Venkaiah Naidu (@mvenkaiahnaidu) 's Twitter Profile Photo

ప్రముఖ సినీనటులు, ఆత్మీయ మిత్రులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. హైదరాబాదులోని వారి నివాసానికి వెళ్లి, ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించాను. ఎన్నో విలక్షణమైన పాత్రలలో, ఆకట్టుకునే నటనతో తెలుగుతో పాటు అనేక భారతీయ

ప్రముఖ సినీనటులు, ఆత్మీయ మిత్రులు శ్రీ కోట శ్రీనివాసరావు గారు పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. హైదరాబాదులోని వారి నివాసానికి వెళ్లి, ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించాను.

ఎన్నో విలక్షణమైన పాత్రలలో, ఆకట్టుకునే నటనతో తెలుగుతో పాటు అనేక భారతీయ
M Venkaiah Naidu (@mvenkaiahnaidu) 's Twitter Profile Photo

సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి బి. సరోజా దేవి గారు తుది శ్వాస విడిచారన్న వార్త తెలిసి ఎంతో విచారించాను. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వందల చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

Pleased to address student volunteers at the Concourse of India’s International Movement to Unite Nations ( IIMUN ), in Chennai this evening. India, the world’s fourth largest economy, engages with all major powers on the global stage today, big or small on equal terms treating

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ తిరుమల శ్రీనివాసుని దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చిన సందర్భంగా, ఇక్కడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఆన్నప్రసాదాన్ని స్వీకరించడం ఆనందదాయకం. చక్కని రుచితో పాటు, శుచిగా నిత్యం వేలాది మంది భక్తులకు స్వామి వారి అన్నప్రసాదం

కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది ప్రజల ఇంటి దేవుడు తిరుమల శ్రీనివాసుని నా సతీమణి శ్రీమతి ఉషమ్మ మరియు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకోవడం అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. స్వామి వారి దర్శనం మానసిక ప్రశాంతత, కావలసిన శక్తి, మార్గదర్శనాన్ని అందిస్తాయి. ప్రపంచ మానవాళి

Congratulations to young Divya Deshmukh on winning FIDE Women's World Chess Championship 2025. Congratulations to our other Grandmaster, Koneru Humpy, who played against Divya in this historic final. Both of them are a source of inspiration to youngsters in India and elsewhere in

M Venkaiah Naidu (@mvenkaiahnaidu) 's Twitter Profile Photo

Grieved to learn of the demise of former president of the Institute of Chartered Accountants of India (ICAI) & Padma Shri awardee, Shri T. N. Manoharan. A chartered accountant of exemplary stature, his helmsmanship of Canara Bank powered the institution to great heights of growth