NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile
NTV Breaking News

@ntvjustin

Breaking news from NTV reporters and editors.
WhatsApp Channel : whatsapp.com/channel/0029Va…

ID: 4760767394

linkhttp://www.ntvtelugu.com calendar_today15-01-2016 02:06:13

121,121K Tweet

172,172K Followers

8 Following

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

తిరుమల: శ్రీవాణి దర్శన సమయాన్ని సాయంత్రం 4 గంటలకు మార్చే యోచనలో టీటీడీ.. ఏ రోజుకు ఆ రోజే టిక్కెట్లు జారీ చేసేందుకు కసరత్తు.. సాయంత్రం సమయానికి మారిస్తే వసతి గదులపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్న టీటీడీ.. ప్రస్తుత విధానం వల్ల శ్రీవాణి భక్తులు రెండు రోజుల పాటు వసతి గదులు

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కి పెరుగుతున్న వరద ప్రవాహం.. 35 గేట్లను ఒక అడుగు మేర ఎత్తిన అధికారులు.. 25,375 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల.. 14,625 క్యూసెక్కులు కాలువలకు విడుదల.. మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 40వేల క్యూసెక్కులు #AndhraPradesh #Vijayawada #PrakasamBarrage

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మూడో వ్యక్తి ప్రమేయాన్ని సహించదు.. బీజేపీ ఎందుకు మూడో వ్యక్తి ప్రమేయాన్ని ఆహ్వానించింది.. మూడో వ్యక్తి యుద్ధాన్ని ఆపాను అంటూ ప్రకటించుకోవడం వెనకాల జరిగిన అంశాలను దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది-మల్లికార్జున ఖర్గే #Delhi #congress #BJP

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

ఢిల్లీ: సుప్రీంకోర్టులో ఓబులాపురం మైనింగ్‌ కేసుపై విచారణ.. ఏపీ - కర్ణాటక మధ్య అంతరాష్ట్ర సరిహద్దు గుర్తింపు.. మైనింగ్‌ లీజుల భౌగోళిక పరిధి గుర్తింపుపై వాదనలు.. తదుపరి విచారణ ఆగస్టు 12కు వాయిదా #Delhi #ObulapuramMiningCase #SupremeCourt #Karnataka #AndhraPradesh

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ బైపోల్‌పై మంత్రి పొన్నం వ్యాఖ్యలు సరికాదు.. సీఎం ఉండే నియోజకవర్గం ఇది.. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం.. స్థానికులకే ఇస్తామనడం సరికాదు.. వయనాడ్‌లో ప్రియాంక, రాహుల్‌స్థానికులా-ఫిరోజ్‌ఖాన్‌ #Telangana #Hyderabad #Congress #jubileehills

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్‌.. భారత్‌తో ట్రేడ్‌ డీల్‌ కోరుకుంటున్నారు.. భారత్‌పై అందుకే ఒత్తిడి పెంచుతున్నారు.. ట్రంప్ మాటలకు ప్రధాని మోడీ జవాబు చెప్పలేదు.. ట్రంప్ చెప్పిందే నిజమని భావిస్తాం-రాహుల్‌ గాంధీ #OperationSindoor #OperationSindoorDebate #RahulGandhi #PMModi

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

ప్రకాశం బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం.. మొత్తం 70 గేట్లను ఎత్తిన అధికారులు.. 15 గేట్లను 2 అడుగుల మేర, 55 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటి విడుదల.. బ్యారేజీ నీటిమట్టం 12 అడుగులు.. సముద్రంలోకి 60,875 క్యూసెక్కులు, కృష్ణా తూర్పు కాలువకు 10,207 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ రెడ్డితో మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌మహేష్‌ కుమార్‌ గౌడ్‌ భేటీ.. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చ.. దాదాపు గంటన్నరపాటు సుదీర్ఘంగా చర్చించిన నేతలు.. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు యథావిథిగా కాంగ్రెస్

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

హైదరాబాద్: ముగిసిన ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ముగిసిన విచారణ.. 5 గంటల పాటు ప్రకాష్ రాజ్‌ను విచారించిన ఈడీ #prakashRaj #ED #BettingAppCase #Tollywood

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్.. మంత్రి పొన్నం నివాసంలో మంత్రులు తుమ్మల, వివేక్ భేటీ.. ఒక్కో డివిజన్‌కు ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్‌లు.. 10 నుంచి 15 బూత్‌లకు ఒక కార్పొరేషన్ చైర్మన్‌ను నియమించనున్న కాంగ్రెస్.. 18 మంది కార్పొరేషన్ చైర్మన్‌లకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

మాజీ మంత్రి తలసాని ఓఎస్‌డీ కళ్యాణ్ ఇంట్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు.. కళ్యాణ్ ఇంట్లో భారీగా నగదు స్వాధీనం.. కళ్యాణ్ ఇంటికి నగదు లెక్కింపు మెషిన్లు తీసుకెళ్లిన ఈడీ అధికారులు.. కళ్యాణ్ ఇంట్లో నగదుతో పాటు పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ #BRS #Telangana #TalasaniSrinivasYadav

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

బెట్టింగ్‌ యాప్స్‌ ప్రచారం విషయంలో నిర్వాహకుల నుంచి నాకు డబ్బులు అందలేదు.. ఇక నుంచి బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రచారం చేయను.. నేను చెప్పిన విషయాలను ఈడీ అధికారులు నమోదు చేసుకున్నారు.. ఈడీ నన్ను మరలా విచారణకు పిలవలేదు: ప్రకాష్ రాజ్‌ #prakashRaj #ED #BettingAppCase #Tollywood

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రాజ్ కేసిరెడ్డి.. కాచారంలో పట్టుబడిన నగదుపై సిట్ అసత్య ఆరోపణలు చేస్తోందన్న కేసిరెడ్డి #AP #ACB #RajKesiReddy #APLiquorScam

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌16.. నిసార్‌ ఉపగ్రహాన్ని మోసుకెళ్తున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌16.. ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్‌ ఉపగ్రహం.. అడవులు, మైదానాలు, కొండలు, పర్వతాలు, పంటలు, జలవనరులపై నిసార్‌ అధ్యయనం.. భూమి అణువణువును 12 రోజులకోసారి స్కాన్

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

భారత్‌పై ట్రంప్‌ టారిఫ్ బాంబ్.. భారత్‌పై 25 శాతం టారిఫ్ విధించిన ట్రంప్‌.. పెంచిన సుంకాలు ఆగస్ట్ 1 నుంచి అమలు #India #American #DonaldTrump #tariff

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

అమెరికాను తాకిన సునామీ ప్రకంపనలు.. కాసేపట్లో హవాయి తీరాన్ని తాకనున్న సునామీ అలలు.. హవాయి హాలీవాలో ఎగిసిపడుతున్న అలలు.. భయంతో జనం పరుగులు, భారీగా ట్రాఫిక్ జామ్ #America #Tsunami #Tsunamiwarning #PacificTsunami

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

లిక్కర్ స్కామ్‌లో చాణక్య బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా.. చాణక్య బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సిట్.. విచారణను ఆగస్ట్ 4కు వాయిదా వేసిన కోర్టు #AP #LiquorScam #SIT #Chanakya

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

వేయి మంది కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటే నాపై ఆరోపణలు చేస్తారా?.. క్వార్ట్జ్‌ వ్యాపారాన్ని మూసేస్తున్నా.. ఫిని క్వార్ట్జ్‌, లక్ష్మీ క్వార్ట్జ్‌ పేరుతో రెండు కంపెనీలు పెట్టాను.. సేవ చేద్దాం అనుకుంటే నాపైనే విమర్శలు చేస్తున్నారు.. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఫ్యాక్టరీ పెడితే వారికి

NTV Breaking News (@ntvjustin) 's Twitter Profile Photo

తెలంగాణలో వెలుగుచూసిన జీఎస్టీ మోసం.. రూ.100 కోట్లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌ల స్కామ్ బయటపెట్టిన వాణిజ్య పన్నుల శాఖ.. కేశాన్ ఇండస్ట్రీస్ గోడౌన్‌లో తనిఖీలు.. మెదక్ జిల్లా కాళ్లకల్‌లోని ఫ్యాక్టరీల్లో తనిఖీలు #Telangana #Medak #GST #GSTScam