NRK (@n_rkrish) 's Twitter Profile
NRK

@n_rkrish

Engineer, Husband, Father & Son. RT’s & views r personal. Interested in Politics, Movies. Wish to see good governance in India

ID: 1335026388261363714

calendar_today05-12-2020 01:02:02

21,21K Tweet

2,2K Followers

536 Following

SR🚩 (@srgoud29) 's Twitter Profile Photo

"నీళ్ళల్లో నిప్పల్లే వచ్చింది నిజామల్లే నా తెలంగాణ.... పడి లేచి నిలిచే రణములో..... లేచి నిలిచి గెలిచే రణములో నా తెలంగాణా..... అందమైన భూమి జగతిలో నా తెలంగాణ... బంగారు భూమి నా తెలంగాణ" ❤️ #TelanganaTurns11 #TelanganaFormationDay

NRK (@n_rkrish) 's Twitter Profile Photo

కొట్లాడి గిరి గీసి గతిలేని పరిస్థితి తెచ్చేలా చేసిన ఉద్యమకారులది గొప్ప కాదు కాని ఇచ్చినోళ్ళదే గొప్ప అంటా. ఈ లాజిక్ ప్రకారం మహాత్మా గారు, నెహ్రూ, శాస్త్రిగారు, సుభాష్ గారి గొప్ప ఏమి లేదు దేశ స్వాతంత్ర్యం లో కేవలం మౌంట్ బాటెన్ అనే బ్రిటీష్ వాడే గొప్ప. అంతేనా ఢిల్లీ కాంగీస్ బానిసలు

Shashi Kanth (@sheshikanth25) 's Twitter Profile Photo

Central govt highest priority Godavari -cauvery link supplementation krishna( via banakacherla link) ,DPR shared already,this will be a suicidal project for TG, if Telangana Water requirements are not Addressed. Hi Kollapur Harish Rao Thanneeru NRK NPR weathARSHman

Central govt highest priority Godavari -cauvery link supplementation krishna( via banakacherla link) ,DPR shared already,this will be a suicidal project for TG, if Telangana Water requirements are not Addressed.

Hi Kollapur
Harish Rao Thanneeru
NRK
NPR
weathARSHman
Nizam N.T.R (@nizam_ntr) 's Twitter Profile Photo

Toxic mentality Leni one n only metropolitan city hyderabad,ekkada a language odu ina a religion odu ina a region odu ina happy gaa life lead cheyochu ,అందరిని అమ్మలా హైదరాబాద్ అక్కున చేర్చుకుంటది, హైదరాబాద్ ♥️

AR (@ashokreddynlg) 's Twitter Profile Photo

దొంగలు పాలిస్తుంటే దొంగలు కాకుండా ఇంకెవరు పడతారు కాంగ్రెస్ అంటేనే లాండ్ స్కాంలకి పెట్టింది పేరు

దొంగలు పాలిస్తుంటే దొంగలు కాకుండా ఇంకెవరు పడతారు

కాంగ్రెస్ అంటేనే లాండ్ స్కాంలకి పెట్టింది పేరు
Hi Kollapur (@hikollapur) 's Twitter Profile Photo

బనకచర్లపై ఇంకా స్టడీ చేయలే! ప్రాజెక్టుకు టెండర్లు పిలిచే దశలో ఉంటే Uttam Kumar Reddy గారు ఇంకా అధ్యయన దశలో ఉన్నారట!? తెలంగాణ ప్రయోజనాలు కాపాడడంలో మీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది ఉత్తమ్ అన్న. ntnews.com/telangana/tela…

Hi Kollapur (@hikollapur) 's Twitter Profile Photo

మూడు రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో 'అన్‌లైన్డ్ కెనాల్‌'గా చెప్పి అనుమతులు పొంది అన్‌లైన్డ్ కెనాల్ తవ్వి, ఇప్పుడు దాన్ని 'లైన్డ్ కెనాల్‌'గా మార్చి కాంక్రీట్ లైనింగ్ చేస్తున్నారు. లైనింగ్ పూర్తయితే 44,000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం 88,000 క్యూసెక్కులకు పెరుగుతుంది .

మూడు రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకునే సమయంలో 'అన్‌లైన్డ్ కెనాల్‌'గా చెప్పి అనుమతులు పొంది అన్‌లైన్డ్ కెనాల్ తవ్వి,
ఇప్పుడు దాన్ని 'లైన్డ్ కెనాల్‌'గా మార్చి  కాంక్రీట్ లైనింగ్ చేస్తున్నారు.

లైనింగ్ పూర్తయితే 44,000 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం 88,000 క్యూసెక్కులకు పెరుగుతుంది .
Hi Kollapur (@hikollapur) 's Twitter Profile Photo

ఇది ఆంధ్రప్రదేశ్ నిజస్వరూపం 👇 వరద జలాలు మాటున నికర దోపిడి చేసే ఆంధ్ర కుట్ర ఇది! నిన్నటి వరకు వరద జలాలు మాత్రమే తరలిస్తాం అన్నారు,ఇప్పుడు ప్రాజెక్టు కట్టుకొని ఈజీగా నీటి కేటాయింపులు చేసుకుంటామంటున్నారు! నీటి కేటాయింపులు జరుగుతాయ్ కాబట్టే "గోదావరి-బనకచర్లను" వ్యతిరేకిస్తున్నాం!

Pasham Raghunandan Reddy (@raghunandanpch) 's Twitter Profile Photo

మార్పు నిమ్మళంగ నడుస్తున్న కాడ మార్పు మార్పని ఎగేస్తే ఎగిరేగిరి దుంకినందుకు ఎట్లెట్ల దుంకినోళ్ళను అట్లట్ల ఏడిపించే మార్పొచ్చింది సాఫీగా సాగే బతుకు బోర్ కొట్టిందని ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే మన బత్కులే ఎంటర్టైన్మెంట్ అయితయని ఇప్పటికైనా అర్థమైతదో లేదో

మార్పు

నిమ్మళంగ నడుస్తున్న కాడ మార్పు మార్పని ఎగేస్తే  ఎగిరేగిరి దుంకినందుకు

ఎట్లెట్ల దుంకినోళ్ళను అట్లట్ల ఏడిపించే మార్పొచ్చింది

సాఫీగా సాగే బతుకు బోర్ కొట్టిందని ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే  మన బత్కులే ఎంటర్టైన్మెంట్ అయితయని ఇప్పటికైనా అర్థమైతదో లేదో
Pasham Raghunandan Reddy (@raghunandanpch) 's Twitter Profile Photo

మార్పెట్లుంది ? నాడు రెచ్చగొట్టి ఎగేసినోడే నేడు హత్యాయత్నం కేసులు పెట్టవట్టే #CongressBetrayedTelangana

మార్పెట్లుంది ?

నాడు రెచ్చగొట్టి ఎగేసినోడే
నేడు హత్యాయత్నం కేసులు పెట్టవట్టే

#CongressBetrayedTelangana