
Naveen Achari
@naveenachari
Ex General Secretary - @BharatJagruthi ; President - Telangana IT Forum
ID: 207109064
24-10-2010 14:53:30
1,1K Tweet
3,3K Followers
360 Following

Telangana jagruthi Qatar executive committee has been announced by Smt Kavitha Kalvakuntla akka garu today. Congratulations to the new team. Nandini Abbagouni Telangana Jagruthi


తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్ట్ - Kavitha Kalvakuntla akka excellent article on Kaleshwaram project and its uses. #KaleshwaramProject



స్వర్ణకారులపై వేధింపులు మానుకోవాలి కేసులకు భయపడి స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దు బంగారం వృత్తి చేసుకునే వారికి సర్కారు రుణాలు ఇవ్వాలి.. కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా విశ్వకర్మలకు చేయూతనివ్వాలి.. -Kavitha Kalvakuntla Telangana Jagruthi




About #Bathukamma and #Kavithakka 💐 Telangana Jagruthi Kavitha Kalvakuntla


మహాకవి దాశరథి శత జయంతి ఉత్సవం 22 జులై, మంగళవారం మధ్యాహ్నం 2.00 గం.లకు తెలుగు యూనివర్సిటీ, నాంపల్లిలో.. Kavitha Kalvakuntla Telangana Jagruthi




ఇవ్వాలటి తెలంగాణ జాగృతి లీడర్ కార్యక్రమంలో Kavitha Kalvakuntla Telangana Jagruthi #TheLeader



నిన్నటి Kavitha Kalvakuntla akka బీసీ దీక్షకు హాజరైన పూర్వ ఉప ప్రధాని దేవీలాల్ గారి మునిమనుమడు, మాజీ హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా గారి మనుమడు ఎమ్మెల్యే శ్రీ అర్జున్ సింగ్ గారు. వీరి తండ్రి గారు ప్రముఖ జాట్ ల నాయకుడు అభయ్ సింగ్ చౌతాలా ప్రస్తుతం Indian National Lokdal - INLD అధ్యక్షులుగా ఉన్నారు


Thank you Arjun Chautala ji for strengthening the Telangana OBC voice!! Jai Telangana !! Jai Haryana !!



బీసీల కోసం కాంగ్రెస్ , బిజెపీలు చిత్తశుద్ధితో పని చేయాలి , కానీ అలా జరగట్లేదు. - Kavitha Kalvakuntla అక్క