
PRO, TGSRTC
@protgsrtc
Official account of Public Relations Officer, Telangana State Road Transport Corporation @tgsrtchq #Hyderabad
ID: 1634101797915885571
https://www.tgsrtc.telangana.gov.in/ 10-03-2023 08:00:17
603 Tweet
2,2K Followers
99 Following


- మహా శివరాత్రికి 3 వేల ప్రత్యేక బస్సులు - శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు - భక్తులకు ఇబ్బందులు కలగకుండా #TGSRTC ఏర్పాట్లు TGSRTC Ponnam Prabhakar Telangana CMO Revanth Reddy




యూనియన్ల పేరుతో టీజీఎస్ఆర్టీసీపై అసత్య ఆరోపణలు దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన యాజమాన్యం TGSRTC V.C. Sajjanar, IPS Ponnam Prabhakar Telangana CMO








Delivering trust with every shipment. Choose TGSRTC Logistics – Telangana’s fastest and most reliable cargo service. For more information, visit tgsrtclogistics.co.in Revanth Reddy Ponnam Prabhakar Telangana CMO V.C. Sajjanar, IPS #TGSRTC #Telangana #Hyderabad #Cargo #Logistics





మహాలక్ష్మి- ఉచిత బస్ ప్రయాణ సౌకర్య పథకం ద్వారా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళామణులందరికీ #TGSRTC కుటుంబం తరపున హార్దిక శుభాకాంక్షలు. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు. TGSRTC PRO, TGSRTC Telangana CMO


