Pahadishareef Police Station (@pahadishareefps) 's Twitter Profile
Pahadishareef Police Station

@pahadishareefps

Sri. P. Guruva Reddy
Inspector of Police
Contact No: 8712662367

ID: 966966495954714624

linkhttp://rachakondapolice.telangana.gov.in calendar_today23-02-2018 09:22:32

7,7K Tweet

1,1K Followers

739 Following

Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

Interstate #Drugpeddling racket busted by #SOT_Malkajgiri team along with Ghatkesar Police Station Police for transporting #HashishOil worth Rs. 1.15 crore. #RachakondaPolice

Interstate #Drugpeddling racket busted by #SOT_Malkajgiri team along with <a href="/GhatkesarPS/">Ghatkesar Police Station</a> Police for transporting #HashishOil worth Rs. 1.15 crore. #RachakondaPolice
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

వేధింపులను అస్సలు మౌనంగా భరించకండి. ధైర్యంగా ముందడుగు వేసి ఫిర్యాదు చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ వేధింపులను భరిస్తూ కుంగిపోవద్దు. #telanganapolice #StaySafe

వేధింపులను అస్సలు మౌనంగా భరించకండి. ధైర్యంగా ముందడుగు వేసి ఫిర్యాదు చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ వేధింపులను భరిస్తూ కుంగిపోవద్దు. 
#telanganapolice #StaySafe
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

యూపీఐ వాడే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు పంపేముందు పేరు, వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. మీ యూపీఐ పిన్‌ నంబర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పొద్దు. తెలియని వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్స్‌ అస్సలు స్కాన్ చేయొద్దు. #telanganapolice

యూపీఐ వాడే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు పంపేముందు పేరు, వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. మీ యూపీఐ పిన్‌ నంబర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పొద్దు. తెలియని వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్స్‌ అస్సలు స్కాన్ చేయొద్దు.
#telanganapolice
Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

🕊️ Honouring the Brave Heroes 🕊️ On this #Police_Commemoration_Day, we pay our deepest respects to the brave #Police personnel who made the supreme sacrifice in the line of duty to keep our nation safe. Their courage, dedication, and service will forever inspire us. 🙏💐 "All

🕊️ Honouring the Brave Heroes 🕊️
On this #Police_Commemoration_Day, we pay our deepest respects to the brave #Police personnel who made the supreme sacrifice in the line of duty to keep our nation safe.
Their courage, dedication, and service will forever inspire us. 🙏💐

"All
Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

🕊️ అమర వీరులకు వందనం 🕊️ #పోలీస్_అమరవీరుల_స్మారక_దినం సందర్భంగా, దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన మా పోలీసు సోదరులకు మనఃపూర్వక #నివాళులు అర్పిస్తున్నాం. వారి ధైర్యం, త్యాగం, సేవ — మనందరికీ ప్రేరణ. 🙏💐 "దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగం చిరస్మరణీయం.. #పోలీస్అమరవీరులదినం

🕊️ అమర వీరులకు వందనం 🕊️

#పోలీస్_అమరవీరుల_స్మారక_దినం సందర్భంగా,
దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన మా పోలీసు సోదరులకు మనఃపూర్వక #నివాళులు అర్పిస్తున్నాం.
వారి ధైర్యం, త్యాగం, సేవ — మనందరికీ ప్రేరణ. 🙏💐

"దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగం చిరస్మరణీయం..

#పోలీస్అమరవీరులదినం
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఆన్‌లైన్‌లో అపరిచితులతో స్నేహాలు ఎప్పటికైనా ముప్పే అని గుర్తుంచుకోండి. తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకొని యాక్సెప్ట్ చేయండి. వారికి మీ వ్యక్తిగత ఫోటోలు, ఖాతా వివరాలు వంటికి అస్సలు చెప్పొద్దు. #telanganapolice #BeAlert

ఆన్‌లైన్‌లో అపరిచితులతో స్నేహాలు ఎప్పటికైనా ముప్పే అని గుర్తుంచుకోండి. తెలియని వ్యక్తుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకొని యాక్సెప్ట్ చేయండి. వారికి మీ వ్యక్తిగత ఫోటోలు, ఖాతా వివరాలు వంటికి అస్సలు చెప్పొద్దు.
#telanganapolice #BeAlert
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ఈజీగా లోన్ వస్తుందని అపరిచిత యాప్స్‌, వెబ్‌సైట్లలో మీ వివరాలు ఇవ్వొద్దు. ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ వెనుక ఉన్న హిడెన్ చార్జీలు గమనించండి. వాటికి ఆర్బీఐ అనుమతి ఉందా? లేదా? చెక్ చేయండి. ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసి అస్సలు లోన్ తీసుకోవద్దు. #telanganapolice #InstantLoanApps

Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

👮‍♀️💪 మహిళలకు అండగా #SheTeams! 👮‍♀️✨ రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ గారి నాయకత్వంలో — కేవలం 15 రోజుల్లో 171 మంది పోకిరీలను పట్టుకున్న రాచకొండ #SheTeams! 🚔🔥 బాలికలను, మహిళలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని #RachakondaPolice స్పష్టం చేసింది. 💬 బస్టాండ్‌లు 🚌,

👮‍♀️💪 మహిళలకు అండగా #SheTeams! 👮‍♀️✨
రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ గారి నాయకత్వంలో — కేవలం 15 రోజుల్లో 171 మంది పోకిరీలను పట్టుకున్న రాచకొండ #SheTeams! 🚔🔥
బాలికలను, మహిళలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని #RachakondaPolice స్పష్టం చేసింది. 💬
బస్టాండ్‌లు 🚌,
Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

💪 మహిళలకు అండగా #SheTeams! 👮‍♀️✨ రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు, ఐపీఎస్ గారి నాయకత్వంలో — కేవలం 15 రోజుల్లో 171 మంది పోకిరీలను పట్టుకున్న #Rachakonda #SheTeams! 🚔🔥 మహిళలు, బాలికలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు! బస్టాండ్‌లు, మెట్రో, స్కూళ్లు, కాలేజీల్లో మఫ్టీ ఆపరేషన్లు

💪 మహిళలకు అండగా #SheTeams! 👮‍♀️✨
రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు, ఐపీఎస్ గారి నాయకత్వంలో — కేవలం 15 రోజుల్లో 171 మంది పోకిరీలను పట్టుకున్న #Rachakonda #SheTeams! 🚔🔥
మహిళలు, బాలికలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు!
బస్టాండ్‌లు, మెట్రో, స్కూళ్లు, కాలేజీల్లో మఫ్టీ ఆపరేషన్లు
Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

🔐💻 మీ నెట్టింటి ఖాతాలు భద్రమేనా? 🌐📱 సామాజిక మాధ్యమాల యుగంలో ఒక్క క్లిక్ తప్పు మీ వ్యక్తిగత గోప్యతను ప్రమాదంలోకి నెడుతుంది! ⚠️👀 ఫోటోలు, డీపీలు, మెసేజ్‌లు – మోసగాళ్లకు ఆయుధాలుగా మారకముందే జాగ్రత్తపడండి! 👮‍♂️💙 రాచకొండ పోలీస్ – మీ సైబర్ రక్షణలో మీతోనే! #CyberSafety

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

Never share OTPs, UPI PINs, or bank details with anyone. Together, let’s build a Cyber-Safe Telangana. #CyberSafeTelangana #UPIFraudAwareness #UPIFraud #CyberSafety #TelanganaPolice

Never share OTPs, UPI PINs, or bank details with anyone.
Together, let’s build a Cyber-Safe Telangana.

#CyberSafeTelangana #UPIFraudAwareness #UPIFraud #CyberSafety
#TelanganaPolice
Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

Today, the SHE Team of Malkajgiri Division conducted an awareness programme at Omega Junior College, Medipally, covering various important topics such as: ▶️Role and functioning of SHE Teams ▶️Case studies on women and child safety ▶️Cybercrime offences and loan app frauds

Today, the SHE Team of Malkajgiri Division conducted an awareness programme at Omega Junior College, Medipally, covering various important topics such as:

▶️Role and functioning of SHE Teams
▶️Case studies on women and child safety
▶️Cybercrime offences and loan app frauds
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ప్రముఖుల వీడియోలను #deepfake చేసి మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త. పెట్టుబడి చిట్కాలు, ఇన్వెస్టిమెంట్ యాప్స్ అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ నమ్మించేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ఈ వీడియోలను వైరల్‌ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు నమ్మొద్దు, ఎవరికీ షేర్ చేయొద్దు.

ప్రముఖుల వీడియోలను #deepfake చేసి మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త. పెట్టుబడి చిట్కాలు, ఇన్వెస్టిమెంట్ యాప్స్ అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అందరినీ నమ్మించేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ఈ వీడియోలను వైరల్‌ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు నమ్మొద్దు, ఎవరికీ షేర్ చేయొద్దు.
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

స్పామ్‌ కాల్స్ రాకుండా మీకు మీరే చర్యలు తీసుకోండి. స్పామ్ కాల్స్‌ను సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్‌ చేయవచ్చు. ఇలాంటి కాల్స్‌ను అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహించొద్దు. #telanganapolice #SpamCalls

స్పామ్‌ కాల్స్ రాకుండా మీకు మీరే చర్యలు తీసుకోండి. స్పామ్ కాల్స్‌ను సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్‌ చేయవచ్చు. ఇలాంటి కాల్స్‌ను అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహించొద్దు.
#telanganapolice #SpamCalls
Rachakonda Police (@rachakondacop) 's Twitter Profile Photo

రాచకొండ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 🕊️ #రాచకొండ_పోలీస్_కమిషనరేట్ పరిధిలో #పోలీస్అమరవీరులసంస్మరణవారోత్సవాల సందర్భంగా అధికారులు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు 👮‍♂️👩‍🎓. కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సుధీర్ బాబు, ఐపీఎస్ ఆదేశాల మేరకు #సైకిల్ ర్యాలీలు 🚴‍♂️ మరియు

రాచకొండ పరిధిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు 🕊️

#రాచకొండ_పోలీస్_కమిషనరేట్ పరిధిలో #పోలీస్అమరవీరులసంస్మరణవారోత్సవాల సందర్భంగా అధికారులు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు 👮‍♂️👩‍🎓.
కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సుధీర్ బాబు, ఐపీఎస్ ఆదేశాల మేరకు #సైకిల్ ర్యాలీలు 🚴‍♂️ మరియు
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

ప్రజారక్షణే ప్రథమ కర్తవ్యం భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజల్ని క్షేమంగా సురక్షితంగా ప్రదేశాలకు చేర్చారు వరంగల్ జిల్లా పోలీసు సిబ్బంది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే..మరోవైపు స్వయంగా రంగంలోకి దిగారు. జోరువానలోనూ సాహసం చేసి ప్రజల ప్రాణాలు కాపాడారు. #telanganapolice

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

వాహనాలు నడుపుతూ రీల్స్ చూడడం చాలా ప్రమాదం. రీల్స్‌ కంటే ప్రాణాలు ముఖ్యమని గుర్తుంచుకోండి. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల మీతో పాటూ ఎదుటివారు కూడా ప్రమాదంలో పడుతారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. #telanganapolice #drivesafely

వాహనాలు నడుపుతూ రీల్స్ చూడడం చాలా ప్రమాదం. రీల్స్‌ కంటే ప్రాణాలు ముఖ్యమని గుర్తుంచుకోండి. నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల మీతో పాటూ ఎదుటివారు కూడా ప్రమాదంలో పడుతారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.
#telanganapolice #drivesafely
Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ యూనిటీలో డీజీపీ శివధర్ రెడ్డి IPS పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ADGP (L&O) మహేష్ భగవత్ IPS, సీపీ సజ్జనార్, సందీప్ శాండిల్య, ప్రముఖ సినీనటుడు చిరంజీవి పాల్గొన్నారు. #telanganapolice #RunForUnity

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా రన్ ఫర్ యూనిటీలో డీజీపీ శివధర్ రెడ్డి IPS పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ADGP (L&amp;O) మహేష్ భగవత్ IPS, సీపీ సజ్జనార్, సందీప్ శాండిల్య, ప్రముఖ సినీనటుడు చిరంజీవి పాల్గొన్నారు.
#telanganapolice #RunForUnity
DGP TELANGANA POLICE (@telanganadgp) 's Twitter Profile Photo

Honoured to be part of the ‘Run for Unity’ on the occasion of Rashtriya Ekta Diwas at People’s Plaza, Necklace Road, Hyderabad. The event witnessed enthusiastic participation from citizens, police officers, and renowned film actor Chiranjeevi Konidela symbolizing the true spirit of

Honoured to be part of the ‘Run for Unity’ on the occasion of Rashtriya Ekta Diwas at People’s Plaza, Necklace Road, Hyderabad. The event witnessed enthusiastic participation from citizens, police officers, and renowned film actor <a href="/KChiruTweets/">Chiranjeevi Konidela</a> symbolizing the true spirit of
SHO BALAPUR PS (@balapurps) 's Twitter Profile Photo

Today under the supervising of ACPMaheshwaram sir, Balapur PS & Pahadishareef PS combinely organized 2K run as part of #RunForUnity program from Mallapur-ARCI return to Mallapur. ACP MHRM sir, SHO Pahadi, Myself, staff, Youth &Citizens total about (400) members participated ⁩

Today under the supervising of ACPMaheshwaram sir, Balapur PS &amp; Pahadishareef PS combinely organized 2K run as part of #RunForUnity program from Mallapur-ARCI return to Mallapur. ACP MHRM sir, SHO Pahadi, Myself, staff, Youth &amp;Citizens total about (400) members participated ⁩