
Thummala Pandu Ranga Reddy
@panduthummala
AMEENPUR MUNICIPAL CHAIRMAN
ID: 1235469203253026819
05-03-2020 07:36:39
261 Tweet
806 Followers
24 Following


పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని బిహెచ్ఇఎల్ టౌన్షిప్లో గల శ్రీ అభిలాష వోకేషనల్ సెంటర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి గారు పరిశీలించారు.Gudem Mahipal Reddy Jagan Patimeedi KTR Telangana CMO


శరవేగంగా అమీన్పూర్ అభివృద్ధి మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి Gudem Mahipal Reddy Jagan Patimeedi KTR Telangana CMO Harish Rao Thanneeru Telangana With KCR


అమీన్పూర్ మున్సిపాలిటీకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంజూరు చేసిన శుభ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి, కృతఙ్ఞతలు తెలిపిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగా రెడ్డి గారు Harish Rao Thanneeru Gudem Mahipal Reddy


ఒక కోటి 20 లక్షల రూపాయల ఎమ్మెల్యే జిఎంఆర్ సొంత నిధులతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బంజారాల ఆరాధ్య దైవం సంతి శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.Gudem Mahipal Reddy


అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 16వ వార్డులో ఇండస్ వ్యాలి సొసైటీ లో సుమారు పది లక్షల అంచనా వ్యయంతో మున్సిపల్ నిధులతో సిసి రోడ్లు మరియు ప్యాచ్ వర్క్ కు శంకుస్థాపన చేసిన స్థానిక చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. Gudem Mahipal Reddy KTR Harish Rao Thanneeru Telangana CMO


అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు రూప శ్రీ కౌంటిలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు అందించిన ఐదు లక్షల రూపాయల విరాళంతో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తుమ్మల పాండురంగారెడ్డి గారు.Gudem Mahipal Reddy Harish Rao Thanneeru KTR


28 మంది బీసీ బందు మరియు 6 మంది మైనారిటీ బందు లబ్ధిదారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కన్నీరు హరీష్ రావు గారు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ తో కలిసి చెక్కులను పంపిణీ చేసిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి.Harish Rao Thanneeru Gudem Mahipal Reddy KTR


అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ పీజేఆర్ ఎంక్లేవ్ లో 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న యూజీడి పనులకు శంకుస్థాపన చేసిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి.Gudem Mahipal Reddy KTR Jagan Patimeedi Telangana CMO Harish Rao Thanneeru


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షణ చెంది వివిధ పార్టీల్లోంచి బిఆర్ఎస్ పార్టీలోకి రోజురోజుకీ పెరుగుతున్న చేరికలు.. #onceAgenKCR KTR Kavitha Kalvakuntla BRS Party BRS News BRS TechCell BRSTrending®



బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మద్దతుగా అనంతపురం మున్సిపల్ చైర్మన్ రెడ్డి గారు 2వ వార్డ్,7వ వార్డ్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, కార్యకర్తలుపాల్గొన్నారు.Gudem Mahipal Reddy KTR Harish Rao Thanneeru


అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము కమాన్ నుండి అమీన్పూర్ గాంధీ విగ్రహం వరకు నిర్మించనున్న 150 ఫీట్స్ రోడ్ నిర్మాణ పనులను పరిశీలించిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి గారు. సుమారు 7 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 150 ఫీట్ల రోడ్డు Gudem Mahipal Reddy Harish Rao Thanneeru




అభివృద్ధిలో అగ్రగామిగా అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి అమీన్పూర్లో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు Gudem Mahipal Reddy


