Pavan Kumar (@pavanbrs6) 's Twitter Profile
Pavan Kumar

@pavanbrs6

24 years | B Tech in EEE | Big Fan to @kcrbrspresident | Nadigadda Bidda | #JaiTelangana✊ | Hindutva 🕉️

ID: 1709407876840873984

linkhttps://x.com/Pavanbrs6?t=MXbfH5X7DLvkYXuBgzXxPA&s=09 calendar_today04-10-2023 03:19:45

43,43K Tweet

2,2K Followers

2,2K Following

భారత రాష్ట్ర సమాచార్ (@steadfast2brs) 's Twitter Profile Photo

బెట్టింగ్ యాప్స్ పైన ఇంకా కఠినమైన నిబంధనలు తీసుకొని రావాలి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయొద్దు అని మంచిగా చెప్తే వీళ్ళు వినరు. V.C. Sajjanar, IPS Hyderabad City Police CV Anand IPS Revanth Reddy Sama Ram Mohan Reddy ViVeKAnAnd ReDdY✋ Praveen Baddam DGP TELANGANA POLICE Please look into this. Please take

MBR (@bharathmbnr) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోయే రోడ్లకి Hybrid Annuity Model (HAM) మోడల్ అంట. మీ జిల్లా కేంద్రం నుండి మండలానికి, మీ మండలం నుండి మీ ఊరికి పోవడానికి టోల్ కట్టి పోవాలి. మీ ఊరి నుండి పక్క ఊరికి పోవాలన్నా టోల్ కట్టాల్సిందే…..

కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోయే రోడ్లకి Hybrid Annuity Model (HAM) మోడల్ అంట.

మీ జిల్లా కేంద్రం నుండి మండలానికి, మీ మండలం నుండి మీ ఊరికి పోవడానికి టోల్ కట్టి పోవాలి. 

మీ ఊరి నుండి పక్క ఊరికి పోవాలన్నా టోల్ కట్టాల్సిందే…..
PRanam (@pranam1) 's Twitter Profile Photo

"కాళేశ్వరం కూలిపోయింది" "కాళేశ్వరం దండగ" అనాలి.. మరోవైపు అదే కాళేశ్వరం నీటిని నిల్వ చేయడానికి గంధమల రిజర్వాయర్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన. ఎక్కడినుండి తెస్తారు నీళ్లు చెప్పండి.

"కాళేశ్వరం కూలిపోయింది"
"కాళేశ్వరం దండగ" అనాలి..

మరోవైపు అదే కాళేశ్వరం నీటిని నిల్వ చేయడానికి గంధమల రిజర్వాయర్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన.

ఎక్కడినుండి తెస్తారు నీళ్లు చెప్పండి.
Hi Kollapur (@hikollapur) 's Twitter Profile Photo

పదవులకోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్న తెలంగాణ బీజేపీ నేతలు! అధికారంలో ఉండి ఏపీ అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపరేందుకు G Kishan Reddy‌? కృష్ణాలో ఉన్నా వాట కంటే తక్కువ వాడి ఏపికి చనువు ఇచ్చింది మరో తెలివిలేని Uttam Kumar Reddy ప్రభుత్వం! తెలంగాణకు ఈ మూర్ఖ ప్రభుత్వాలు అవసరమా?

పదవులకోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్న తెలంగాణ బీజేపీ నేతలు!

అధికారంలో ఉండి ఏపీ అక్రమ ప్రాజెక్టులపై నోరు మెదపరేందుకు <a href="/kishanreddybjp/">G Kishan Reddy</a>‌?

కృష్ణాలో ఉన్నా వాట కంటే తక్కువ వాడి ఏపికి చనువు ఇచ్చింది మరో తెలివిలేని <a href="/UttamINC/">Uttam Kumar Reddy</a>  ప్రభుత్వం!

తెలంగాణకు ఈ మూర్ఖ ప్రభుత్వాలు అవసరమా?
Pavan Kumar (@pavanbrs6) 's Twitter Profile Photo

చెట్లను రూపకల్పన చేసి.. వాటిని తయారు చేసి ప్రపంచానికి అందించింది మనమే తమ్ముళ్లు అని అంటరాని అనుకున్న..!

Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

KCR గారి హయాంలో ఎంతో ముందుచూపుతో ప్రారంభించిన కోడింగ్ పాఠశాలలో చదివిన అనూష, ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 582 మార్కులతో టాపర్ గా నిలిచింది. ఇప్పటికే ఆమెకు పైథాన్, సి లాంగ్వేజ్ వంటి కంప్యూటర్ లాంగ్వేజెస్ తెలుసు,కోడింగ్ ప్రోగ్రామింగ్ రాయడం కూడా తెలుసు. ఇవి చాలా మంది

Thirupathi Bandari (@btr_ktr) 's Twitter Profile Photo

హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు అండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారి కుటుంబం కేటీఆర్ గారు అమెరికాలో ఉండటంతో నిన్నటి నుంచి ఆసుపత్రిలోనే ఉంటూ మాగంటి కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న

హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు అండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ <a href="/KTRBRS/">KTR</a> గారి కుటుంబం 

కేటీఆర్ గారు అమెరికాలో ఉండటంతో నిన్నటి నుంచి ఆసుపత్రిలోనే ఉంటూ మాగంటి కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న
Dr.RS Praveen Kumar (@rspraveenswaero) 's Twitter Profile Photo

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతములు ఫిబ్రవరి 2025 నుండి ఇప్పటివరకు రావడం లేదు. ఇట్టి విషయంపై పై అధికారులను ఎవరిని అడిగినా ఎవరు స్పందించడం లేదని పార్ట్ టైం మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బంది

Office of Harish Rao (@harishraooffice) 's Twitter Profile Photo

గంధమల్ల.. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగం. కాళేశ్వరం కూలితే గంధమల్లకు గోదావరి నీళ్లు ఎలా వస్తాయి రేవంత్ రెడ్డి ? గంధమల్లకు ఎట్ల కొబ్బరి కాయ కొడుతున్నవు కాళేశ్వరంపై నువ్వు ఇన్ని రోజులు చేసిన దుష్ప్రచారం శుద్ద తప్పు అని తేటతెల్లమైంది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru

MBR (@bharathmbnr) 's Twitter Profile Photo

Congress SM sannasulu 42L anagane akkaki ki bokka dorikinattu sollu raasesindi adi 4L watch ani counter cheyyagane edupu start🤡🤡 Malli eevidaki so called mana neutral batch support. Ame sakkaga unte evadem antadu?

Dr. 𝓐𝓫𝓱𝓲𝓼𝓱𝓮𝓴 Redz (@lolabhilol) 's Twitter Profile Photo

Help Appeal for Likhitha Sri anna KTR 🙏🏻🙏🏻 4 years papa..inko 6 months lopu surgery avvali..!! Family tried but they couldn't find help !! Cochlear Implantation Surgery , Aarogya sree lo ratle !! surgery cost is ₹13,17,000, it's beyond the family's financial capacity 😔

Help Appeal for Likhitha Sri anna <a href="/KTRBRS/">KTR</a> 🙏🏻🙏🏻
4 years papa..inko 6 months lopu surgery avvali..!! 
Family tried but they couldn't find help !!  
Cochlear Implantation Surgery , Aarogya sree lo ratle !! 
surgery cost is ₹13,17,000, it's beyond the family's financial capacity 😔
Konatham Dileep (@konathamdileep) 's Twitter Profile Photo

తెలంగాణ ఆత్మగల్ల దినపత్రిక నమస్తే తెలంగాణకు 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు

తెలంగాణ ఆత్మగల్ల దినపత్రిక
నమస్తే తెలంగాణకు 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
Pavan Kumar (@pavanbrs6) 's Twitter Profile Photo

మరోసారి భారీగా అప్పు చేయనున్న రేవంత్ సర్కార్ 🔹జూన్ 10,2025న ₹3,000 కోట్ల అప్పు చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం 🔹అధికారం చెప్పటిననాటి నుండి ఇప్పటికే ₹1,72,900 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్ 🔹ఈ నెలలో రెండో సారి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మరోసారి భారీగా అప్పు చేయనున్న రేవంత్ సర్కార్ 

🔹జూన్ 10,2025న ₹3,000 కోట్ల అప్పు చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం

🔹అధికారం చెప్పటిననాటి నుండి ఇప్పటికే ₹1,72,900 కోట్లు అప్పు చేసిన రేవంత్ సర్కార్

🔹ఈ నెలలో రెండో సారి అప్పులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
Telugu Scribe (@teluguscribe) 's Twitter Profile Photo

కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం - వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేపు ఉదయం 11.00 గంటలకు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం - వాస్తవాలు అనే అంశంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

రేపు ఉదయం 11.00 గంటలకు  తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
Pavan Kumar (@pavanbrs6) 's Twitter Profile Photo

₹32,000 కోట్ల అప్పులతో జూన్ నెల అప్పుల ఖాతా తెరిచిన బీజేపీ - మోడీ సర్కార్ 🔸బాండ్లు వేలం పెట్టి.. ఈరోజు ఆర్బీఐ నుండి అక్షరాల ₹32,000 కోట్లు అప్పు చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం 🔸గత నెలలోనే దేశ చరిత్రలోనే అత్యధికంగా ₹1,56,000 కోట్ల అప్పు చేసిన బీజేపీ - మోడీ ప్రభుత్వం

₹32,000 కోట్ల అప్పులతో జూన్ నెల అప్పుల ఖాతా తెరిచిన బీజేపీ - మోడీ సర్కార్

🔸బాండ్లు వేలం పెట్టి.. ఈరోజు ఆర్బీఐ నుండి అక్షరాల ₹32,000 కోట్లు అప్పు చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం

🔸గత నెలలోనే దేశ చరిత్రలోనే అత్యధికంగా ₹1,56,000 కోట్ల అప్పు చేసిన బీజేపీ - మోడీ ప్రభుత్వం
Pavan Kumar (@pavanbrs6) 's Twitter Profile Photo

అప్పుల మాట పక్కన పెడితే.. కాంగ్రెస్ పాలనలో అత్యంత దారుణంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం State Tax Revenue : FY 2024-25 : ₹11,464.17 Cr FY 2025-26 : ₹10,916.68 Cr Revenue Receipts : FY 2024-25 : ₹11,818.88 Cr FY 2025-26 : ₹11,239.13 Cr ఇదేనా Telangana Rising అంటే..?

అప్పుల మాట పక్కన పెడితే.. కాంగ్రెస్ పాలనలో అత్యంత దారుణంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం

State Tax Revenue :
FY 2024-25 : ₹11,464.17 Cr
FY 2025-26 : ₹10,916.68 Cr

Revenue Receipts :
FY 2024-25 : ₹11,818.88 Cr
FY 2025-26 : ₹11,239.13 Cr

ఇదేనా Telangana Rising అంటే..?
Pavan Kumar (@pavanbrs6) 's Twitter Profile Photo

Telangana Budget at a Glance for FY 2025-26 ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన మొత్తం వడ్డీ - ₹19,369.02 కోట్లు CAG of Telangana - April, 2025 ప్రకారం ఏప్రిల్ నెలలో రేవంత్ సర్కార్ చెల్లించిన వడ్డీ - ₹2,260.74 కోట్లు మాత్రమే చేసిన అప్పులు మాత్రం - ₹1,72,900 కోట్లు 🤷‍♂️

Telangana Budget at a Glance for FY 2025-26 ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన మొత్తం వడ్డీ - ₹19,369.02 కోట్లు

CAG of Telangana - April, 2025 ప్రకారం ఏప్రిల్ నెలలో రేవంత్ సర్కార్ చెల్లించిన వడ్డీ - ₹2,260.74 కోట్లు మాత్రమే

చేసిన అప్పులు మాత్రం - ₹1,72,900 కోట్లు 🤷‍♂️