
Dr.RS Praveen Kumar
@rspraveenswaero
Ex-civil servant. Joined politics for voiceless. Member of Bharata Rastra Samithi(BRS). Bahujan at heart. Kanshiram is the beacon light. KCR is the inspiration.
ID: 3318942674
18-08-2015 17:04:38
5,5K Tweet
227,227K Followers
354 Following


పేదింటి వధువుకు స్వేరోస్ సహాయం..! అనారోగ్య సమస్యలతో అమ్మనాన్నలను కోల్పోయిన గొల్లపల్లి గ్రామానికి చెందిన అర్పిత పెళ్లి ఖర్చులకు అందరి సహకారంతో వస్తురూపేణతో పాటు రూ.101500 సహాయం చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా స్వేరోస్. Dr.RS Praveen Kumar #Swaeroism #Swaeroes










ముఖ్యమంత్రి Revanth Reddy సొంత జిల్లాలో రైతన్నల కన్నీటి గోస ఇది. ధాన్యం కొనుగోలు చేయాలని అడిగిన రైతులపై పోలీసుల దాష్టీకం ఇది. • రైతులపై పగబట్టిన ప్రభుత్వం పెట్టుబడిని లేకుండా చేసింది • రైతులపై పగబట్టిన ప్రభుత్వం బీమా ధీమా లేకుండా చేసింది • రైతులపై పగబట్టిన ప్రభుత్వం పంట


తెలంగాణలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులను భిక్ష గాళ్ల కన్నా హీనంగా చూస్తున్నది Revanth Reddy ప్రభుత్వం. ప్రతిష్టాత్మక గౌలిదొడ్డి గురుకులంలో రాత్రింబవళ్లు శ్రమించి లాంగ్ టర్మ్ MBBS సీటు సాధించినా, మేం పారితోషికం ఇవ్వం అని బయటకు తోసేశారని విద్యార్థులు వాపోయారు. తెలంగాణలో

తరతరాలుగా పోడు చేసుకొని బతుకుతున్న పేద రైతులకు ఆకలి చావు తప్ప మరో దారి లేదా Revanth Reddy గారు? రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉన్న పోడు రైతులకు పట్టాలు లేక ఒక వైపు ఫారెస్టు మరో వైపు రెవెన్యూ మధ్యలో బందీలై ప్రతి క్షణం కొట్టుమిట్టాడుతున్నారు. ఆసిఫాబాద్-సిర్పూర్




దక్షిణ కొరియాలో జరుగుతున్న 26వ ఏషియన్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకొని భారత-తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన బహుజన పులి బిడ్డNandini Agasara కి హృదయపూర్వక అభినందనలు.💐💐💐 Revanth Reddy గారు, కనీసం ఇప్పుడైనా మీ


