Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile
Raghavendra Rao K

@ragavendraraoba

Indian film director

ID: 221357023

linkhttps://youtube.com/@KRaghavendraRaoBA calendar_today30-11-2010 12:58:12

487 Tweet

271,271K Followers

19 Following

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

గెలుపే లక్ష్యంగా, అలుపెరగక శ్రమించి 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీ దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న TDP కూటమికి అభినందనలు K Raghavendra Rao

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

ఉత్తమ విలువలతో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మన అందరి శ్రేయోభిలాషి.. శ్రీ రామోజీరావు గారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తు... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను కే రాఘవేంద్రరావు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తూ, ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆశీస్తూ నాల్గవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడి గారికి శుభాకంక్షాలు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చి, యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా ఎదిగి, ఉన్నత స్థాయికి మీరు చేరుకోవాలని కోరుకుంటూ మంత్రి పదవి చేపడతున్న సందర్భంగా పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

అత్యధిక మెజారిటీ తో గెలిచి, ప్రజల మన్ననలను పొంది, ఇదివరకే మంత్రిగా తన సామర్థ్యం ఏంటో నిరూపించుకొని మరోమారు మంత్రి పదవి చేపడుతున్న నారా లోకేష్ గార్లకు శుభాకంక్షలు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

హైదరాబాద్ ని విశ్వ మహా నగరంగా తీర్చిదిద్దిన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ కి విచ్చేసిన సందర్భంగా ఘన స్వాగతం పలికిన తీరు అద్భుతం. ఈ ఇద్దరు సిఎం ల కలయిక ఎన్నో శుభపరిణామాలను ఇవ్వాలని కావాలని కోరుకుంటూ... మీ రాఘవేంద్రరావు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

నా జగదేకవీరుడి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడు విజయాలు అందుకోవాలని కోరుకుంటూ శతమానం భవతి బాబాయ్ #Chiranjeevi కే రాఘవేంద్ర రావు

నా జగదేకవీరుడి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.  నువ్వు ఎల్లప్పుడు విజయాలు అందుకోవాలని కోరుకుంటూ శతమానం భవతి బాబాయ్ #Chiranjeevi

కే రాఘవేంద్ర రావు
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

ప్రజల కోసం నిరంతరం శ్రమించే జన హృదయ నేత, ఆంధ్ర ప్రదేశ్ డెప్యూటీ సీఎం అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకంక్షలు కే రాఘవేంద్ర రావు

ప్రజల కోసం నిరంతరం శ్రమించే
జన హృదయ నేత, ఆంధ్ర ప్రదేశ్ డెప్యూటీ సీఎం అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకంక్షలు

కే రాఘవేంద్ర రావు
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

#DrinkerSai టీజర్ చూసాను, మాస్ మరియు యూత్ కు కావల్సిన అన్ని మసాలాలు ఉన్నాయ్. కుర్రోళ్ళు ఈ సినిమా కోసం థియేటర్లకు ఎగపడడం కాయం🔥 అల్ ది బెస్ట్ డ్రింకర్ సాయి టీం🤗 youtu.be/FpmiKTvSfQw #Dharma Aishwarya Sharma #KiranTirumalasetti Drinker Sai sree vasanth PRASANTH ANKIREDDY

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

డిసెంబర్ 5 న నేషనల్ అవార్డు విన్నర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఈ సినిమా విజయం సాదించాలని కోరుకుంటూ మైత్రి మూవీస్ వారికి, డైరెక్టర్ సుకుమార్ కి శుభాకాంక్షలు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

Congratulations on receiving the prestigious awards for Best Heroine and Best Cinematography for the film Sarkaru Naukri. I feel like a proud parent watching my babies shine. I wholeheartedly bless them for a future filled with success and happiness.

50 ఏళ్ళ సినీ జీవితం లో ఎన్నో అద్వితీయమైన పాత్రల్లో నటించి పౌరాణిక, సాంఘీక, చారిత్రక, జానపద చిత్రాల్లో జీవించి పద్మ భూషణుడిగా అవతరించిన మా బాలయ్య బాబు కి శుభాకాంక్షలు. ఇంతటి ఔచిత్యమైన సత్కారాన్ని అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూసాను. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ దాని నేపధ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్ పై దర్శకుడు పెట్టిన శ్రద్ద బాగుంది. ఈ చిత్రంతో సక్సెస్ గీత ఆర్ట్స్ వారికి అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా..!

Watched Court movie yesterday. This film made with extraditiory screen play. Ram Jagadeesh made a assured debut. I really appreciate Prashanthi and Nani. They took a bold step as a producers to take this movie. Everybody in the movie acted so well especially Shivaji gave his bes.

ఆంధ్ర ప్రదేశ్ ని స్వర్ణాధ్ర ప్రదేశ్ దిశ గా నడిపిస్తూ సర్వతోముఖాభివృద్ధి కోసం ఎంతో గొప్ప విజనరీ తో ఆలోచిస్తూ నిరంతరం శ్రమిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారికి జన్మదిన శుభాకాంక్షలు

Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేసి గుంటూరు మేయర్ పదవి సాధించిన కోవెలమూడి రవీద్ర కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు

కూటమి ప్రభుత్వం తరపున పోటీ చేసి గుంటూరు మేయర్ పదవి సాధించిన కోవెలమూడి రవీద్ర కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

48 ఏళ్ళు పూర్తి చేసుకున్న అడవి రాముడు ...! ఏప్రిల్ 28 వ తేదీ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది .. అడవి రాముడు వచ్చి నేటికీ 48 ఏళ్ళు అలాగే ఇదే తేదీన బాహుబలి 2 కూడా వచ్చి విజయం సాధించడం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలు రాయి. తెలుగు సినిమా వర్ధిల్లాలి.

48 ఏళ్ళు పూర్తి చేసుకున్న అడవి రాముడు ...!

ఏప్రిల్ 28 వ తేదీ నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది .. అడవి రాముడు వచ్చి నేటికీ 48 ఏళ్ళు అలాగే ఇదే తేదీన బాహుబలి 2 కూడా వచ్చి విజయం సాధించడం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలు రాయి. తెలుగు సినిమా వర్ధిల్లాలి.
Raghavendra Rao K (@ragavendraraoba) 's Twitter Profile Photo

ఈ రోజు తెలుగు మహానటుడు, మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. తెలుగు జాతికి గౌరవం తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారు... నా జీవితంలో ఒక పెద్ద ప్రేరణ. ఆయనతో పని చేసిన ఆ తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే. జన్మదిన సందర్భంగా ఆయనకు నా వినమ్ర నివాళులు. 🌺 – కె. రాఘవేంద్రరావు

ఈ రోజు తెలుగు మహానటుడు, మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి.

తెలుగు జాతికి గౌరవం తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారు... నా జీవితంలో ఒక పెద్ద ప్రేరణ.

ఆయనతో  పని చేసిన ఆ తీపి జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే.

జన్మదిన సందర్భంగా ఆయనకు నా వినమ్ర నివాళులు. 🌺

– కె. రాఘవేంద్రరావు