
Rajesh Warangal
@rajesh_wgl
ID: 1675369597934108673
02-07-2023 05:03:47
26,26K Tweet
1,1K Followers
626 Following




Saddened by the demise of former Jharkhand CM and Jharkhand Mukti Morcha founder, Shri Shibu Soren ji. He was a strong voice for tribal rights and also extended his support to the Telangana statehood movement. My heartfelt condolences to his family, followers, and supporters.


బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టే 72 గంటల నిరాహారదీక్షలో పాల్గొనేందుకు వెళ్తూ మార్గమధ్యలో మింట్ కాంపౌండ్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ఎమ్మెల్సీ Kavitha Kalvakuntla. #TelanganaBCbill





దీక్ష ప్రారంభించిన జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ Kavitha Kalvakuntla అక్క #kalvakuntlakavitha #Telangana




సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తీన్మార్ మల్లన్నను తరిమిన నిరుద్యోగులు. మా ఓట్లతో గెలిచి మమల్నే ముంచినవ్, ఇంకేం ముఖం పెట్టుకుని వచ్చినవ్ రా అంటూ విరుచుకుపడ్డ డిఎస్సీ అభ్యర్థులు. Rakesh Reddy Anugula


కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ ప్రకారం 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే - ఎమ్మెల్సీ Kavitha Kalvakuntla




BC 42%reservation Bill సాధనకై Kavitha Kalvakuntla అక్క 72 గంటల పాటు నిరాహార దీక్ష కి మద్దతుగా Haryana MLA అర్జున్ సింగ్ చౌతాల గారు దీక్ష స్థలానికి వచ్చి తన సపోర్ట్ ని తెలిపారు.. #Kavitha4BC #BRSMLC #AurEkDakkaBcBillPakka #HaryanaMLA