
Rakesh Reddy Anugula
@rakeshreddybrs
Economist, Columnist, BRS Leader, MLC Contestant, Alma mater-BITS Pilani, Founder of CLG.
ID: 895238332577349632
http://rakeshanugula.wordpress.com 09-08-2017 11:00:26
6,6K Tweet
49,49K Followers
271 Following





ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇస్తానన్నడు, 20 నెలల్లో ఒక్కో ఆడబిడ్డకు 50వేల రూపాయలు బాకీ పడ్డడు. తులం బంగారం ఇస్తానన్నాడు, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తానన్నాడు.. కానీ మాట తప్పిండు. యువత, రైతులు, మహిళలు.. అన్ని వర్గాలను మోసం చేసిండు రేవంతు - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru



ముఖ్యమంత్రి Revanth Reddy గారూ.. రాష్ట్రంలోని హోంగార్డు సోదరుల ఆవేదన వినండి... ‘‘సార్.. మేం హోగార్డులం. ఈరోజు వరకు మాకు జీతాలు పడలేదు. భద్రాది కొత్తగూడెం, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, జగిత్యాల, వరంగల్, రామగుండం, వికారాబాద్ జిల్లాల్లో పని చేస్తున్నవారికి జీతాలు రాలేదు. చాలా


వేలేరు జడ్పీటీసీ, జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి Dr. Palla Rajeshwar Reddy గారి చెల్లెలు, ఆత్మీయ అక్క చాడ సరిత గారి దశదిన కర్మ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు Harish Rao Thanneeru హరీష్ రావు గారు, ఉమ్మడి జిల్లా నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. హరీష్ రావు గారు







