
Rasamayi Balakishan
@rasamayibrs
EX-MLA from Manakondur @trspartyonline, Telangana.Founder of Telangana Dhoom Dham.
ID: 1129320028044578817
17-05-2019 09:37:31
365 Tweet
1,1K Followers
19 Following



ప్రజా పాలన లో ప్రజల కష్టాలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే Dr Kavvampally Satyanarayana ఇల్లంతకుంట మండలంలో రైతులు సాగు నీరందక పంటలు ఎండుతున్నాయని రైతులు దీక్షా చేస్తుంటే, సమస్యలు పరిష్కారం చూపకుండా క్యాంపు ఆఫీస్ లో హోలీ సంబరాలు.. #Prajapalana #ప్రజాపాలన KTR Rasamayi Balakishan BRS Party

Mr.Dr Kavvampally Satyanarayana హైదరాబాదులో దక్కున్నది, హైదరాబాదు దాటి రానిది నువ్వు, ప్రజల మధ్య ఉంటుంది నేను. CM relief fund లో నీ కార్యకర్తలు మరియు నీవు చేసిన కుంభకోణం అబద్దమే అయితే నీ అనుచరులను పోలీసులు అరెస్టు ఎందుకు చేసినట్టు? నియోజకవర్గం లో పంటలు ఎండిపోయి రైతులు అన్నమో రామచంద్ర అంటూ

అవినీతిని ప్రశ్నించినందుకు పెద్దలింగాపూర్ కాల్వ పనుల పై నిలదీసినందుకు నా మీద దాడులా? ప్రజపాలనలో ప్రశ్నిస్తే నేరమా? ఫేస్ బుక్ లో వాట్సఫ్ లో స్టేటస్ లలో ప్రశ్నించిన కార్యకర్తల పై నాయకుల పై పోలీస్టేషన్ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం Dr Kavvampally Satyanarayana #CongressFailedTelangana


This is brazen green murder by destroying 400 acres of precious lung space in western Hyderabad You can hear the peacocks crying for help as the bulldozers and JCBs of the Congress Govt rummage If you don’t speak up now, it’s on you Mr Rahul Gandhi #SaveHCUBioDiversity


This is unacceptable! Rahul Gandhi should take action and get this destruction stopped in Telangana.








