
Roja Selvamani
@rojaselvamanirk
Ex-MLA - Nagari, Ex-Minister for Tourism, Culture & Youth Advancement, GovAP
ID: 939350020985315329
09-12-2017 04:24:32
3,3K Tweet
262,262K Followers
2 Following

చిత్తూరు - కుప్పంలో.. ముఖ్యమంత్రి N Chandrababu Naidu గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో... విద్యార్థుల బతుకు విలువ ఇదేనా? స్వీపర్లు ఉన్నా, బైరుగానపల్లి స్కూల్‌లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారు! తల్లిదండ్రుల ఆవేదన: “చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా?” ఇది విద్యాలయమా?




#LooterLokesh నిజం నిప్పులాంటిది... పాపం చిన్నపిల్లలతో అబద్ధాలు ఎందుకు చెప్పిస్తున్నారు Telugu Desam Party, Lokesh Nara.. హోంమంత్రి Anitha Vangalapudi బీసీ హాస్టల్ లో తినేటప్పుడు ప్లేట్ లో బొద్దింక వచ్చిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో పిల్లలకి సన్న బియ్యంతో భోజనం పెట్టట్లేదని చెప్పిన మాట వాస్తవం


త్యాగానికి ప్రతీక మొహరం మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ గారి బలిదానం మానవతా విలువలకు చిరస్థాయిగా నిలిచింది. ఈ మొహరంలో, ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకుంటూ, మానవతా మార్గంలో ముందుకెళ్దాం. Roja Selvamani #Moharram #ImamHussain #Sacrifice #Humanity


అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం పోరాడిన మహానేత మాజీ ఉపప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, రాష్ట్రనాయకుడిగా దేశానికి అందించిన సేవలు అపారమైనవు. వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రగాఢ నివాళులు. Roja Selvamani #BabuJagjivanRam #Tribute




*తల్లికి వందనం* ఐడియా Lokesh Nara ది అయితే 2019-24 వరకు YS Jagan Mohan Reddy ఇచ్చిన *అమ్మ వడి* ఏమిటో? కాపీ కొట్టడం ఈజీ N Chandrababu Naidu గారూ. మీ విజనరీ ఒరిజినాలిటీ చూపించండి.

దేశంలో ఎవరూ చేయనంత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిన నాయకులు వైయస్ఆర్ గారు, వైఎస్ జగన్ గారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పులివెందుల మెడికల్ కాలేజీకి వైయస్ఆర్ గారి పేరు తొలగించవచ్చేమోకానీ పేద హృదయాల నుంచి తొలగించలేరన్న విషయం గుర్తు పెట్టుకోండి N Chandrababu Naidu. #YSR #YSJagan



ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలకు రక్షణ లేదా? ప్రస్తుతం రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది. నారా చంద్రబాబు పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయింది. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్, బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై Telugu Desam Party , JanaSena Party గూండాలు కర్రలు, రాళ్లతో దాడికి దిగిన తీరు దారుణం.



There is no dignity left for women in Andhra Pradesh today. I was subjected to filthy and abusive language by Telugu Desam Party MLA Gali Bhanu Prakash simply for raising my voice. This is not just an insult to me. It is an attack on every woman who dares to question those in power. When I went

Thank you YS Jagan Mohan Reddy anna 🙏

ఏడాది పాలనలో N Chandrababu Naidu చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుంది. Mithunreddy గారి అక్రమ అరెస్టును
