Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile
Kondapalli Srinivas

@skondapallioffl

Minister for MSME, SERP, and NRI Empowerment & Relations - Govt of Andhra Pradesh || MLA - Gajapathinagaram || Telugu Desam Party

ID: 1700361898829742080

calendar_today09-09-2023 04:14:29

1,1K Tweet

1,1K Followers

21 Following

Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile Photo

ఎన్నారై కుటుంబానికి 10 లక్షల ప్రమాద బీమా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దత్తలూరు మండలం నర్రవాడ గ్రామానికి చెందిన భవనాసి సత్యబాబు సౌదీ అరేబియాలో కన్స్ట్రక్షన్ మేనేజర్ గా పని చేస్తూ, గత ఏడాది ఏప్రిల్ 5వ తేదీన జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, APNRTS లో

ఎన్నారై కుటుంబానికి 10 లక్షల ప్రమాద బీమా 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, దత్తలూరు మండలం నర్రవాడ గ్రామానికి చెందిన భవనాసి సత్యబాబు సౌదీ అరేబియాలో కన్స్ట్రక్షన్ మేనేజర్ గా పని చేస్తూ, గత ఏడాది ఏప్రిల్ 5వ తేదీన జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, <a href="/APNRTSOfficial/">APNRTS</a> లో
Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన నిర్వహించిన కేబినేట్ సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొనడం జరిగింది. #సుపరిపాలనలోతొలిఅడుగు #KondapalliSrinivas #ChandrababuNaidu #TDP #Pawankalyan #NaraLokesh

Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile Photo

లేని సమస్యలు సృష్టించడం, ప్రజలను మభ్యపెట్టడం, పక్షం రోజులకు బయటకు వచ్చి సందడి చేయడం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారి పోరాటాల తీరు కామెడి సినిమాలను తలపిస్తోంది, ముగ్గురి ప్రాణాలు తీసి బెంగళూరు వెళ్లి, నేడు మామిడి రైతుల పోరాటం అంటూ బయటకు వచ్చి సందడి చేసారు, మామిడి రైతులకు

Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజేపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ PVN Madhav (Modi Ka Parivar) గారికి హార్దిక శుభాకాంక్షలు. వారి తండ్రి చలపతి రావు గారి బాటలో నడుస్తూ, జయాపజయాలను లెక్క చేయకుండా ప్రజల పక్షాన వారు నిలబడిన తీరు అభినందనీయం. వారు భవిష్యత్తులో ఇదే ఉత్సాహం, ఇదే సమర్ధవంతంగా పని చేయాలని,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజేపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ  <a href="/MadhavBJP/">PVN Madhav (Modi Ka Parivar)</a> గారికి హార్దిక శుభాకాంక్షలు. వారి తండ్రి చలపతి రావు గారి బాటలో నడుస్తూ, జయాపజయాలను లెక్క చేయకుండా ప్రజల పక్షాన వారు నిలబడిన తీరు అభినందనీయం. వారు భవిష్యత్తులో ఇదే ఉత్సాహం, ఇదే సమర్ధవంతంగా పని చేయాలని,
Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile Photo

గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం మరదం ప్రభుత్వ హైస్కూల్‌లో నిర్వహించిన పేరెంట్, టీచర్ మీటింగ్‌లో పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేయడం మరువలేని అనుభూతి. గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలను, విద్యాశాఖ మంత్రి శ్రీ Lokesh Nara గారి సారథ్యంలో విద్యా వ్యవస్థ అద్భుతంగా

గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం మరదం ప్రభుత్వ హైస్కూల్‌లో నిర్వహించిన పేరెంట్, టీచర్ మీటింగ్‌లో పాల్గొని విద్యార్థులతో కలిసి భోజనం చేయడం మరువలేని అనుభూతి. గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలను, విద్యాశాఖ మంత్రి శ్రీ <a href="/naralokesh/">Lokesh Nara</a> గారి సారథ్యంలో విద్యా వ్యవస్థ అద్భుతంగా
Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile Photo

"డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ఫథకం", ప్రభుత్వ పాఠశాలలంటే చాలా మందికి చిన్న చూపు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనాన్ని అత్యంత రుచికరంగా అందించాలనే ఉద్దేశంతో సన్న బియ్యంతో నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. నేను ఈ రోజు దత్తిరాజేరు

"డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ఫథకం", ప్రభుత్వ పాఠశాలలంటే చాలా మందికి చిన్న చూపు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజనాన్ని అత్యంత రుచికరంగా అందించాలనే ఉద్దేశంతో సన్న బియ్యంతో నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నారు. 

నేను ఈ రోజు దత్తిరాజేరు
Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile Photo

దేవాదాయ, ధర్మాదయ శాఖా మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. వారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. #anamramanarayanareddy Anam Rama Narayana Reddy_Official

దేవాదాయ, ధర్మాదయ శాఖా మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి  గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. వారికి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ప్రజలకు సేవ చేసే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. 

#anamramanarayanareddy 

<a href="/AnamReddy_TDP/">Anam Rama Narayana Reddy_Official</a>
Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile Photo

జామి మండలం విజినిగిరి గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని గత ఏడాదిగా ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగడం జరిగింది. సంక్షేమం, అభివృద్ధిలో ప్రభుత్వం చేస్తున్న కృషిని స్వయంగా ప్రజలకు వివరించే అవకాశం రావడం అదృష్టంగా

ఫేక్ జగన్ ఫేక్ మాటలు ఫేక్ వైసీపీ ఫేక్ ప్రచారంపై మండిపడ్డారు కర్ణాటక ఎమ్మెల్యే. కర్ణాటకలో మామిడి కేజీ రూ.16కి కొంటున్నారని జగన్ చేసింది ఫేక్ ప్రచారమని, కర్ణాటకలో గరిష్టంగా కేజీ 4 రూపాయలకు కొంటున్నారని ఎమ్మెల్యే మీడియాకు వివరించారు. #FekuJagan #EndOfYCP #AndhraPradesh

Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile Photo

విలక్షణ నటనతో ఏ పాత్రనైనా అవలీలగా పోషించే నటుడు శ్రీ కోట శ్రీనివాస రావు గారు. ఎన్నో వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, కమెడియన్‌గా నటించి మెప్పించిన వారి మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. మామగారు, ఆహ నా పెళ్ళంట, చిన రాయుడు ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వారి

పెద్దాపురం నియోజకవర్గం జి మేడపాడు, రంపచోడవరం నియోజకవర్గం నెల్లిపూడి గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప గారు(మాజీ మంత్రివర్యులు), మిరియాల శిరీష దేవి గారితో కలిసి పాల్గొని, గత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు

ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయడం, జిల్లా వాసిగా ఎంతో గర్వపడుతున్నాను. సూక్ష్మరూపంలో తయారు చేసిన ఈ వీణలను ప్రముఖులకు జ్ఞాపికలుగా అందిస్తూ ఉంటారు. పనస చెట్టు కలపతో తయారయ్యే ఈ వీణకు జాతీయ స్థాయి గుర్తింపు ఇచ్చినందున కేంద్ర

Wishing Shri Shiv Nadar Garu a Very Happy Birthday! A pioneer of India’s IT revolution and a towering figure in education and philanthropy, his journey continues to inspire the nation. Through HCL Technologies, his vision has created opportunities across India, including in

Wishing Shri Shiv Nadar Garu a Very Happy Birthday! 

A pioneer of India’s IT revolution and a towering figure in education and philanthropy, his journey continues to inspire the nation.

Through HCL Technologies, his vision has created opportunities across India, including in
Kondapalli Srinivas (@skondapallioffl) 's Twitter Profile Photo

Governor RAJU Garu భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ అశోక్ గజపతి రాజు గారిని గోవా రాష్ట్రానికి గవర్నర్ నియమించడం గర్వకారణం. దశాబ్దాలుగా ప్రజా సేవలో వారి కృషి అనిర్వచనీయం. ఏ బాధ్యతలు వారికి అప్పగించినా సరే తన

Governor RAJU Garu  

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ అశోక్ గజపతి రాజు గారిని గోవా రాష్ట్రానికి గవర్నర్ నియమించడం గర్వకారణం. దశాబ్దాలుగా ప్రజా సేవలో వారి కృషి అనిర్వచనీయం. 

ఏ బాధ్యతలు వారికి అప్పగించినా సరే తన