Sr Manager IT- TGSRTC (@smit2_tgsrtc) 's Twitter Profile
Sr Manager IT- TGSRTC

@smit2_tgsrtc

ID: 1464517681898565632

calendar_today27-11-2021 08:53:40

797 Tweet

300 Followers

2 Following

Office of V.C. Sajjanar, IPS (@sajjanaroffice) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు నిర్విరామంగా పోరాడి అసువులు బాసిన అమరులకు ఘన నివాళి. #Telangana #TelanganaFormationDay2023

తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు నిర్విరామంగా పోరాడి అసువులు బాసిన అమరులకు ఘన నివాళి. 

#Telangana #TelanganaFormationDay2023
Office of V.C. Sajjanar, IPS (@sajjanaroffice) 's Twitter Profile Photo

తన ఉద్యోగ విరమణ వేళ తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్ భావోద్వేగానికి గురైన ఘటన అందరి మనసులను కదిలిస్తోంది. 30 ఏళ్ల పాటు బస్సుతో తనకున్న అనుబంధాన్ని ఇలా గుర్తుచేసుకున్నారు. ఆర్టీసీలో ఉద్యోగులు తమ వృత్తిని ఎంతగానో ఇష్టపడి నిబద్ధతతో పనిచేస్తారని చెప్పడానికీ ఈ డ్రైవర్ సన్నివేశమే ఉత్తమ ఉదాహరణ.

Office of V.C. Sajjanar, IPS (@sajjanaroffice) 's Twitter Profile Photo

వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు! అందరికీ ఇలా లక్ వరించదు. రహదారులపై నిత్యం అప్రమత్తంగా ఉండండి. ప్రమాదం ఎటునుంచైన రావొచ్చు. MORTHINDIA

Office of V.C. Sajjanar, IPS (@sajjanaroffice) 's Twitter Profile Photo

యూటర్న్ ల వద్ద అతివేగం, రాంగ్ రూట్ ప్రయాణం డేంజర్! మీతో పాటు ఇతరులు కూడా ప్రమాదాల బారిన పడతారు. జాగ్రత్తగా ఉండండి. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. MORTHINDIA #RoadSafety #RoadAccident

Office of V.C. Sajjanar, IPS (@sajjanaroffice) 's Twitter Profile Photo

పదేళ్లకోసారి ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని #UIDAI ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవాళ ఆధార్‌ను నేను అప్‌డేట్‌ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు, సేవలు పొందడానికి ఆధార్‌ తప్పనిసరి కావున.. సమీపంలోని సేవా కేంద్రానికి వెళ్లి మీ ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోండి.

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

రోడ్డు ప్ర‌మాదంతో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన కండక్టర్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్

రోడ్డు ప్ర‌మాదంతో విషాదం అలుముకున్న కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన కండక్టర్‌ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్
Office of V.C. Sajjanar, IPS (@sajjanaroffice) 's Twitter Profile Photo

మాన‌వ‌త్వానికి మ‌చ్చుతున‌కల నిలిచే ఘ‌ట‌న ఇది. బ‌స్సులో గుండెపోటుతో మ‌ర‌ణించిన మృత‌దేహాన్ని అదే బ‌స్సులో ఇంటికి త‌ర‌లించి #TSRTC ఉద్యోగులు మాన‌వ‌త్వాన్ని చాటుకోవ‌డం అభినంద‌నీయం. విధినిర్వ‌హ‌ణ‌లో ప్ర‌యాణికుల‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించ‌డంతో పాటు  మాన‌వ‌త్వం చాట‌డంలోనూ టీఎస్ఆర్టీసీ

ప్రాణాలను పణంగా పెట్టి ఇలాంటి బైక్ రేసింగ్ అవసరమా!? అతివేగం ప్రమాదకరమంటూ ఎంత మొత్తుకుంటున్న యువత పెడ చెవిన పెడుతోంది. వేగంలోనే మజా ఉందంటూ.. బైక్ లపై విచ్చలవిడిగా రేసింగ్ చేస్తోంది. ఇలా రయ్యని దూసుకుపోతూ మృత్యు ఒడికి చేరుతోంది. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రాణాల

PRO, TGSRTC (@protgsrtc) 's Twitter Profile Photo

మహిళలు, వృద్ధుల కోసం #TSRTC కొత్తగా తీసుకువచ్చిన 'టి-9 టికెట్'పై గ్రామాల్లో 'డబ్బు చాటింపు'తో ప్రచారం. @tsrtcmdoffice @TSRTCHQ Ajay Kumar Puvvada @Govardhan_MLA V.C. Sajjanar, IPS

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

తెలంగాణ వ్యాప్తంగా 101 ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం ర‌క్త‌దాన శిబిరాల‌ను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేస్తోంది. 'ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే ట్యాగ్ లైన్ తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయ‌డానికి ముందుకు

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

సుదూర ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌యాణికుల ఆర్థిక భారం త‌గ్గించేందుకు ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ చార్జీల‌ను #TSRTC స‌వ‌రించింది. ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ స‌దుపాయ‌మున్న ఎక్స్ ప్రెస్, డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ, ఏసీ స‌ర్వీసుల్లో చార్జీల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఎక్స్ ప్రెస్, డీల‌క్స్

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ గారు ఇవాళ #Hyderabad లోని ఎంజీబీఎస్‌ ను పరిశీలించారు. #TSRTC ఉచితంగా అందిస్తోన్న టాయిలెట్స్‌తో పాటు మంచినీటి సదుపాయాన్ని పరిశీలించారు. ప్రయాణికులతోనూ ముచ్చటించారు. వారికి కల్పిస్తోన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

జులై 3న గురు పౌర్ణ‌మి సంద‌ర్భంగా #TSRTC అందుబాటులోకి తెచ్చిన 'అరుణాచ‌లం టూర్ ప్యాకేజీ'కి భ‌క్తుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. అరుణాచ‌లానికి ఇప్ప‌టివ‌ర‌కు 15 ప్ర‌త్యేక సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సులను ఏర్పాటు చేయ‌గా.. 13 బ‌స్సుల్లో సీట్ల‌న్నీ ఫుల్ అయ్యాయి. మిగిలిన రెండు బ‌స్సుల్లో

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

#TSRTC యాజ‌మాన్యం ఉత్త‌మ ఉద్యోగులు, అధికారుల‌కు ప్ర‌గ‌తి చ‌క్ర వార్షిక పుర‌స్కారాల‌ను ఇవాళ అట్ట‌హాసంగా ప్ర‌దానం చేసింది. బాగ్‌లింగంప‌ల్లిలోని ఆర్టీసీ క‌ళా మండ‌పంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సంస్థ చైర్మ‌న్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌ గారితో కలిసి దాదాపు 500 మందికి

ఈ నెల 17న అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గానుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక సూపర్‌ లగ్జరీ బస్సును #TSRTC ఏర్పాటు చేసింది. గానుగాపూర్‌తో పాటు ప్రముఖ ఆలయాలకు నెలవైన మహారాష్ట్రలోని పండరీపూర్‌, తుల్జాపూర్‌కు ఈ ప్రత్యేక బస్సును

Regional Manager-Hyderabad (City operations) (@rmhrtsrtc) 's Twitter Profile Photo

TGSRTC is operating Special buses in view of Fish Prasadam to Asthma patients on Mrugashira day i.e 8.6.2025 at Exhibition grounds/Nampally,from RGIA,Railway stations & Bus stations. TGSRTC #Hyderabad #FishPrasadam #TGSRTC #TakingTelanganaForward #Exhibitiongrounds

TGSRTC is operating Special buses in view of Fish Prasadam to Asthma patients on Mrugashira day i.e 8.6.2025 at Exhibition grounds/Nampally,from RGIA,Railway stations & Bus stations.
<a href="/TGSRTCHQ/">TGSRTC</a> 
#Hyderabad
#FishPrasadam #TGSRTC #TakingTelanganaForward #Exhibitiongrounds